Home Cinema Upasana: వామ్మో ఉపాసన గురించి ఇలాంటి వార్తలు వినాల్సి వస్తాదని అస్సలు ఊహించలేదు!

Upasana: వామ్మో ఉపాసన గురించి ఇలాంటి వార్తలు వినాల్సి వస్తాదని అస్సలు ఊహించలేదు!

Comments on Upasana in social media on her pregnancy: మెగాస్టార్ చిరంజీవి కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన అంటే అందరికీ గౌరవం ఇష్టం కూడా. ఎందుకంటే తన పుట్టినిల్లు,అత్తవారి ఇల్లు ఇద్దరూ ఎంత గొప్పవాళ్ళు అయినా కూడా ఉపాసన మాత్రం చాలా సింపుల్ గా సౌమ్యంగా ఉంటాది. అయితే గత 10 సంవత్సరాలు గా ఎప్పుడు మెగాస్టార్ కి మనవుడిని ఇస్తాదని అనుకుంటున్నారు. ఆ మంచి గడియలు రానే వచ్చాయి ఉపాసన కడుపుతో ఉందనే వార్త, చిరంజీవి స్వయంగా ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసినదే.ఉపాసన మెగా వంశానికి వారసుడిని ఇస్తుందని తెలియగానే, మెగా అభిమానులు ఆనందానికి అవధులు లేవు. అలాగే మెగా ఫామిలీ కూడా అందరూ ఎంతో ఆనందంగా ఉన్నారని వారి నవ్వు ముఖాల్లోని తెలిసిపోతుంది. తండ్రిగా కొడుకుతో స్టెప్ లు వేసి మెగా అభిమానులకు ఆనందం ఇచ్చిన చిరు.. మనవడితో కూడా స్టెప్స్ వేస్తే చూడాలని ఆశపడుతున్నారు అభిమానులు.

See also  Niharika : నిహారిక రెండో పెళ్లి అతనితోనే.. ఆల్మోస్ట్ ఫిక్స్.

comments-on-upasana-in-social-media-on-her-pregnancy

ఇక ఉపాసన ప్రెగ్నెంట్ అని రామ్ చరణ్ కూడా మీడియాకి చెప్పడం జరిగింది. అంతేకాదు ఇప్పుడు ఆమెకు ఆరవ నెల అని కూడా చెప్పాడు. రామ్ చరణ్ ఉపాసనల జంట ఆస్కార్ అవార్డ్స్ వేడుక కోసం అమెరికా వెళ్లిన సంగతి తెలిసినదే. వీళ్ళిద్దరూ ఫంక్షన్ లో ఒక రకమైన అట్రాక్షన్ గా కూడా నిలిచారు. రామ్ చరణ్ జీవితంలో వచ్చిన ఇంతటి ఆనందాన్ని, ప్రత్యకమైన రోజుని తన భర్త పక్కనే ఉండి , అనుభవాలను బాగా ఎంజాయ్ చేసింది ఉపాసన. అయితే ఉపాసన ( Comments on Upasana in social media on her pregnancy ) మీడియాలో ఎక్కడా కూడా ఆమె కడుపుతో అంటే 6 వ నెల కడుపులా కనిపించలేదు. ఇప్పడు దీని గురించి సోషల్ మీడియాలో తెగ డిస్కషన్స్ అవుతున్నాయి. ఉపాసన ప్రెగ్నెంట్ అయ్యి ఉండదని కొందరు అంటే , లేదు ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది అని మరికొందరు అంటున్నారు.

See also  Star Kids : మన స్టార్ కిడ్స్ ఈ వయసులో ఎలాంటి ఫైట్ కి సిద్దమవుతున్నారో తెలుసా?

comments-on-upasana-in-social-media-on-her-pregnancy

నిజంగా ఆమె ప్రెగ్నెంట్ అయితే, ఎందుకు కడుపు అస్సలు అలా కనిపించడం లేదు అని కొందరు అంటుంటే, ఒక్కోక్కరికి అలానే కనిపించదు అని కొందరి అభిప్రాయం చెబుతున్నారు. బహుశా ఈ ఆస్కార్ అవార్డు వస్తాదా, రాదా అనే టెంక్షన్ లో సరిగ్గా తినడం లేదేమో అని కొందరి అనుమానం అయితే.. లేదు లేదు వ్యాపారస్తులు, చదువుకున్నవారు ఇంట్లో పుట్టిన అమ్మాయి ఉపాసన. అలా అన్నిటికి టెంక్షన్ పడి కడుపులో ఉన్న పిల్లాడిని అశ్రద్ధ చెయ్యదు అని మరికొందరు అంటున్నారు. ఇంకొందరైతే మరీ దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. అవేమిటంటే.. ఉపాసన అసలు తన కడుపులో కాదు బేబీని కనేది, వేరే వాళ్ళ కడుపులో రామ్ చరణ్ ఉపాసన ల బిడ్డని పెంచుతున్నారని అంటే సరోగసి ద్వారా పిల్లల్ని కంటున్నారని కామెంట్స్ చేస్తున్నారు.

See also  Aishwarya Rai : ఆ కారణంగా వాళ్ళ నుంచి అన్ని లీగల్ నోటీసులు అందుకున్న ఐశ్వర్య రాయ్ ఎం చేసిందంటే..

comments-on-upasana-in-social-media-on-her-pregnancy

ఉపాసనకు మొదటి నుంచి కొంచెం ప్రాబ్లెమ్ ఉందని, అందుకే ఇంతకాలం ప్రెగ్నెంట్ అవ్వలేకపోయిందని, ఇప్పుడు ఇంక సరోగసీ ద్వారా అయినా పిల్లల్ని కనాలని ఫిక్స్ అయ్యి ఉంటారని అంటున్నారు. అసలు ఇలాంటి కామెంట్స్ ని అస్సలు నమ్మకూడదు. అలాంటిదే ఉంటె.. మెగా ఫామిలీ ఆ వార్తే చెబుతారు. అందులో తప్పేముంది. కానీ ఇలాంటి గాలి వార్తలకు చెక్ పెట్టేవిధంగా ఉపాసన రామ్ చరణ్ లు ఏదైన అనౌన్స్ చేస్తే బాగుణ్ణు అని అభిమానులు అనుకుంటున్నారు.