
Abhiram Daggubati – Sri Reddy : దగ్గుబాటి కుటుంబానికి చెందిన దగ్గుబాటి హీరో దగ్గుబాటి అభిరామ్. పెళ్లి శ్రీలంకలో ఎంతో వైభవంగా జరిగింది. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహిత స్నేహితులు మాత్రమే వెళ్లి ఆ పెళ్లిని చేసుకున్నారు. అయితే దగ్గుబాటి అభిరామ్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చే పేరు శ్రీరెడ్డి. శ్రీరెడ్డి.. దగ్గుబాటి అభిరాంపై అనేక ఆరోపణలు చేయడం జరిగింది. అతను ఆమెను ఇష్టానుసారం బాగా ( Abhiram Daggubati and Sri Reddy ) వాడుకున్నాడని, తనకు అన్యాయం చేశాడని ఆమె మీడియా దగ్గరికి వెళ్లి స్వయంగా చెప్పడం జరిగింది. ఈ ఇష్యూపై మొత్తం నేషనల్ మీడియాతో సహా అందరికి వెళ్లి.. అది పెద్ద ట్రెండింగ్ మారడం కూడా జరిగింది. అప్పట్లో అది చాలా పెద్ద హార్ట్ టాపిక్ గా మారింది.
ఆ సమయంలో దగ్గుబాటి కుటుంబం అనేక సమస్యలను ఎదుర్కొంది. వాళ్లపై వస్తున్న విపరీతమైన ఆరోపణలను చాలా కష్టపడి ఎదుర్కొన్నారు. అయితే శ్రీరెడ్డి మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఆమె విపరీతంగా ఫైట్ చేసింది. అయితే కొందరు అనేకమంది సినీ ప్రముఖులు సెలబ్రిటీస్ కూడా ఈ మేటర్ మీద అనేక రకాలుగా స్పందించారు. అయితే ( Abhiram Daggubati and Sri Reddy ) కొన్నాళ్లకు ఈ మేటర్ నెమ్మదిగా అలా కనుమరుగయింది. ఆ తర్వాత అభిరామ్ ఏం చేస్తున్నా కూడా, అభిరామ్ గురించి ఏ వార్త వచ్చినా.. శ్రీరెడ్డి వెంటనే దానికి యాంటీగా సోషల్ మీడియాలో స్పందిస్తూ ఉంటుంది. అభిరామ్ హీరోగా, తేజ దర్శకత్వంలో అహింస అనే సినిమా వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే.
ఈ సినిమా రిలీజ్ అయ్యే టైంలో కూడా శ్రీ రెడ్డి చాలా గట్టిగానే కౌంటర్లు ఇచ్చింది. ఆ సినిమాలో హీరో.. హీరోయిన్ పైన అతని మంచితనం చూపించిన మీద కూడా ఆమె యాంటీ గా అనేక కామెంట్లు చేసింది. సినిమాలో హీరోయిన్ మీద అంత ( Abhiram Daggubati and Sri Reddy ) కాన్సర్న్ చూపించిన అభిరామ్, రియల్ జీవితంలో ఆడదాన్ని ఇలా చేస్తాడు, అలా చేస్తాడు అంటూ ఆమె సోషల్ మీడియాలో ఎన్నో కామెంట్లు పెట్టింది. అవి అప్పట్లో విపరీతంగా వైరల్ కూడా అయ్యాయి. మరి సినిమా నచ్చకో, వీటన్నిటి ప్రభావమో తెలియదు కానీ.. అహింస సినిమా ఫ్లాప్ గానే మిగిలిపోయింది. తన మొదటి సినిమానే ఫ్లాప్ గా మిగిల్చుకున్నాడు అభిరామ్ దగ్గుపాటి.
అయితే ఇంత కాలానికి చివరికి దగ్గుబాటి అభిరామికి పెళ్లి జరుగుతుంది. ఆ అమ్మాయి కూడా వాళ్ల కుటుంబానికి దగ్గర సంబంధం అంట. అలాగే అభిరామ్ చేసుకున్న అమ్మాయి పేరు ప్రత్యూష. ఈమె దగ్గుబాటి సురేష్ తమ్ముడు మనవరాలు అంట. అంటే సురేష్ కి వరసకి చెల్లెలు కూతురు అంట. ఇలా దగ్గుబాటి అభిరామ్ కి దగ్గర సంబంధం అమ్మాయిని చేసుకున్నారు. ఈ పెళ్లి తాలూకా ఫోటోలు అన్ని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే అందరికీ అర్థం కాని విషయం ఒకటే.. శ్రీరెడ్డి ప్రతి చిన్నదానికి అంతగా రియాక్ట్ అయిపోయే మనిషి . ఇప్పుడు దగ్గుబాటి అభిరామ్ కి పెళ్లి జరిగిపోతుంటే ఆవిడ ఎందుకు అంత సైలెంట్ గా ఉంది. ఇంతవరకు ఎలాంటి రియాక్షన్ ఎందుకు లేదు? ఎందుకు ఊరుకుంది? అని నెటిజనులు ఆశ్చర్యపోతున్నారు. బహుశా ఇక వీళ్ళతో అనవసరం అనుకుందా లేదా దగ్గుబాటి కుటుంబం ఆమెకేమైనా సెటిల్మెంట్ చేసిందా? ఏం జరిగిందో అని సెటైర్లు వేసుకుంటున్నారు. మొత్తానికి శ్రీరెడ్డి అయితే మాత్రం దగ్గుబాటి అభిరామ్ పెళ్లి శ్రీలంకలో జరుగుతుంటే ఆమె ఇక్కడ మౌనంగా ఊరుకుని, ఆమె మౌనమే అతనికి అదిరిపోయే గిఫ్ట్ అని నెటిజనులు అనుకుంటున్నారు.