Home Cinema Sreeja : అతనితో శ్రీజ కి మూడవ పెళ్లి అంటున్నారు.. మరీ ఘోరం..

Sreeja : అతనితో శ్రీజ కి మూడవ పెళ్లి అంటున్నారు.. మరీ ఘోరం..

comments-on-sreeja-about-her-third-marriage-viral

Sreeja : సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి వార్త రాకెట్ కంటే స్పీడ్ గా పరుగులు పెడుతుంది. ఎక్కడికక్కడ, ఎప్పటికప్పుడు ఏం జరిగినా నిమిషాల్లో సెకండ్స్ లో అందరికీ అందిపోతుంది. ఇక సెలబ్రెటీస్ విషయానికొస్తే వాళ్ళు వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ కుటుంబం గురించి ప్రతి వార్త వెంట వెంటనే సామాన్యులకు ( Sreeja about her third marriage ) చేరుకుంటుంది. ఈ క్రమంలోనే కొన్ని మంచి విషయాలు తెలుస్తుంటే మరికొన్ని చెడ్డ విషయాలు వస్తూ ఉన్నాయి. మంచిని కూడా చెడ్డగా చూసి, చెడ్డను కూడా మంచిగా చూసి, ఎవరి కోణాన్ని బట్టి వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటుంటే.. ఒక్కొక్కసారి కొన్ని ఆనందాన్ని ఇస్తే మరి కొన్ని బాధను ఇస్తున్నాయి.

Sreeja-marriage-comments-latest

గత కొంతకాలంగా మెగా కుటుంబం గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి. మెగా కుటుంబంలో అనేకమంది హీరోలు ఉండడం వల్ల వాళ్లకు సంబంధించిన సినిమాలు డీటెయిల్స్ ఒకపక్క, మరోపక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో రాజకీయంగా కూడా మెగా కుటుంబం గురించి మరోపక్క.. ఇంకా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లిళ్లు కబుర్లు, రామ్ చరణ్ కి కూతురు పుట్టిన కబుర్లు.. ఇలాంటి ( Sreeja about her third marriage ) ఆనందకరమైన కబుర్లతో పాటు నిహారిక విడాకులు ఇలాంటివి కూడా వినాల్సి వస్తుంది. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ తన మొదటి పెళ్లి తల్లిదండ్రులకు గాని కుటుంబ సభ్యులకి గాని ఎవరికి ఇష్టం లేని కారణంగా వాళ్ళు ఎవరికీ చెప్పకుండా తనకు తానుగా పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే.

See also  Project K : ప్రాజెక్ట్ కె ప్రభాస్ ఫస్ట్ లుక్ గురించి వాళ్ళు ఏమంటున్నారంటే..

Sreeja-marriage-comments-viral

అలా చేసుకున్న భర్తతో ఒక పాపని కని.. ఆ తర్వాత కూడా అతనితో మనస్పర్ధలు వచ్చి విడిపోయి మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరకు వచ్చేసింది. కష్టాల్లో ఉన్న తన కూతుర్నే కడుపులో పెట్టుకోవడం మంచిదని, పెట్టుకున్న ఆ కుటుంబం మళ్లీ ఆమెకు ఇంకొక సంబంధం చూసి పెళ్లి చేశారు. అది కూడా ఒక బిడ్డను కానీ ఇప్పుడు అతనితో కూడా ( Sreeja about her third marriage ) కలిసి ఉండడం లేదని కచ్చితంగా విడిపోయి ఉంటుందని అందరూ అంటున్నారు. నిహారిక అయితే క్లియర్ గా విడాకులు తీసుకున్నాదని.. సర్టిఫికెట్ తో సహా చూపించి అఫీషియల్ గా చెప్పింది. కానీ శ్రీజ విషయంలో ఈ రెండో పెళ్లి ఏం జరిగింది అనేది ఎవరికీ తెలీదు కానీ.. కచ్చితంగా విడిపోయిందంటూ మాత్రం అనేక వార్తలు, అభిప్రాయాలు అయితే వస్తున్నాయి.

See also  Hamsa Nandini : ఐటెం పాప సడన్ గా ఆశ్రమంలో గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనబడింది!

Sreeja-third-marriage-comments-viral

ఇదిలా ఉంటే శ్రీజ తను జిమ్ చేస్తూ ఒక వీడియో ని సోషల్ మీడియాలో వదిలింది. ఆ వీడియోలో చివరగా తన జిమ్ కోచ్ తో పక్కన నుంచొని.. ఆమె ఫోటో తీసుకుంది. ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. శ్రీజ మూడో భర్త ఇతనేనా.. ఇతన్నే మూడవ పెళ్లి చేసుకోబోతుందా? అని కొందరు.. ఇప్పుడు నీకు జిమ్ అవసరమా అని మరికొందరు.. భర్తను వదిలేసి బాగా ఎంజాయ్ చేస్తున్నావని ఇంకొకరు ఇలాంటి కామెంట్లు పెడుతున్నారు. కానీ జిమ్ మాస్టర్ పక్కన నుంచొని ఉంటే కూడా ఇతన్ని మూడో పెళ్లి చేసుకుంటావా అని అనడం మహా ఘోరం. అలా నిజంగానే ఆమె చేసుకునే ముందే ఏదోరోజు వాళ్లే అనౌన్స్ చేస్తారు గాని.. దానికి అనవసరమైన రూమర్స్, అనవసరమైనవన్నీ కామెంట్స్ మాట్లాడడం మంచి పద్ధతి కాదు అని చాలామంది నెటిజనులు వాపోతున్నారు.