
Samantha : స్టార్ హీరోయిన్ సమంత ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అభిమానులకు చాలా దగ్గరగా ఉంటుందన్న విషయం మనకు తెలిసిందే. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని తనదైన శైలిలో ఎప్పటికప్పుడు అందరిలో హైలెట్గా నిలిచే హీరోయిన్ సమంత తనకంటూ ఒక ప్రత్యేకమైన ( Samantha about her Khushi movie poster ) మనస్తత్వం ఉన్న మనిషి. దేనికైనా కూడా తనంటూ ఒక జడ్జిమెంట్ ఇవ్వగలిగే మనిషి. ఆ జడ్జిమెంట్ ఎంతవరకు సరైనది కాదు అనేది చూసే వాళ్లకి ఏదో పరంగా అనిపించొచ్చు కానీ.. ఆమె వరకు అది తనకి అదే సరైనదనుకుని తన నిర్ణయంతోనే ధైర్యంగా ముందుకు వెళ్లే డేరింగ్ ఉన్న మహిళ అని చెప్పుకోవచ్చు.
సాధారణంగా సమంతకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంది. అలాగే మన నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత అక్కినేని అభిమానులు కూడా ఆమె అభిమానులు అవ్వడం జరిగింది కానీ.. ఆ తర్వాత ఎప్పుడైతే ( Samantha about her Khushi movie poster ) నాగచైతన్యని వదిలేసిందో అక్కడి నుంచి విపరీతమైన విమర్శలను సోషల్ మీడియాలో ఆమె ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏది ఏమైనా కూడా ఇవన్నీ పక్కనపెట్టి తన కెరీర్లో తను స్ట్రాంగ్ గా ముందుకు పోతూ వచ్చింది. ఇటీవల రిలీజ్ అయిన శాకుంతలం సినిమా డిజాస్టర్ అవడంతో ఆమె కొంత అప్సెట్ అయినట్టు అనిపించింది కానీ.. ఎక్కడ వెనక్కి తగ్గకుండా తన ప్రయత్నాలు తాను ముందుకు వెళ్తూ చేసుకుంటూనే పోతుంది.
ఇదిలా ఉంటే ఎప్పటికప్పుడు నెటిజనులు సమంత న్యూస్ ని వైరల్ చేస్తూనే ఉంటారు. సోషల్ మీడియాలో ఆమె గురించి మంచిగానే చెడుగాని ఏదైనా కూడా వదిలిపెట్టరు. అలాగే ఇప్పుడు సమంత మరొక పాయింట్లో అడ్డంగా దొరికిపోయింది. సమంత, విజయ్ దేవరకొండ కలిసి నటించిన ఖుషి సినిమా పాట నిన్న రిలీజ్ అయింది. ఈ పాటకు ( Samantha about her Khushi movie poster ) సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే అందులో ఒక ఫోటోలో విజయ్ దేవరకొండ కాలు సమంత చేతి మీద భుజం దగ్గర వరకు పెట్టాడు. ఇది చూసిన నెటిజనులు అక్కడితో ఊరుకోకుండా సమంత ఇంతకుముందు చేసిన ఒక కామెంట్ ని బయటకు లాగారు.
మహేష్ బాబు నటించిన ఇంతకీ అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం మహేష్ బాబు నటించిన వన్ నేనొక్కడినే సినిమా పోస్టర్ ని ఆమె పోస్ట్ చేస్తూ వన్ నేనొక్కడినే సినిమా పోస్టర్ను ఆమె పోస్ట్ చేస్తూ ఇంకా రిలీజ్ కానీ ఈ సినిమా పోస్టర్ ఇప్పుడే చూశాను నా మనోభావాలు ఘోరంగా దెబ్బతిన్నాయి అంటూ రాస్కొచ్చింది అయితే ఆ ట్విట్ ని ట్రోల్ చేస్తూ విజయ్, సమంత చేసి పిక్ ని జత చేసి మరీ ప్రశ్నిస్తున్నారు అభిమానులు. ఆరోజు మహేష్ బాబు పోస్టల్ చూసి అంతలా రియాక్ట్ అయిన సమంత.. ఈరోజు తను నటిస్తున్న సినిమాలో ఈ రకంగా ఇలాంటి ఫోజుకు ఎలా ఒప్పుకుంది అని ప్రశ్నిస్తున్నారు. సాక్షదారాలతో సహా చూపించి.. విపరీతమైన ట్రోల్ చేస్తున్నారు. మరి దీనిపై సమంత ఇప్పుడు ఎలాంటి సమాధానం ఇవ్వబోతుంది అనేది అందరూ ఎదురుచూస్తున్నారు. కచ్చితంగా దీనికి సమాధానం ఇచ్చి తీరుతుందని అభిమానులు అనుకుంటున్నారు.