Home Cinema Niharika – Sitara : ఒకేలాంటి తప్పు చేస్తున్న నిహారిక మరియు సీతార..

Niharika – Sitara : ఒకేలాంటి తప్పు చేస్తున్న నిహారిక మరియు సీతార..

comments-on-niharika-and-sitara-on-social-media-viral

Niharika – Sitara : సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా స్టార్స్ అయితే వాళ్ళ తర్వాత వాళ్ళ వారసులు అదే రంగంలో అడుగుపెడతారు. ఎందుకంటే వాళ్ళు సక్సెస్ అవ్వడం చాలా వరకు ఈజీ అవుతుంది. నేమ్,ఫేమ్, డబ్బు అన్ని ( Niharika and Sitara ) ఉంటాయి కాబట్టి ఆల్రెడీ వాళ్ల తండ్రి అభిమానులు కూడా ఎందరో ఉంటారు కాబట్టి.. అవన్నీ కూడా తనకే వస్తాయి కాబట్టి చాలా ఈజీగా తొందరగా సక్సెస్ అవుతారు. అయితే సినిమా రంగంలో ఎక్కువగా స్టార్స్ కొడుకులు సినిమా రంగంలో అడుగు పెట్టడం చూసాము గాని.. కూతుర్లు పెద్దగా సినిమా రంగంలోకి అడుగు పెట్టారు.

Niharika-sitara-movies

సినిమా రంగంలో నిలబడాలంటే ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు, ఎన్ని తలనొప్పులు పడాలో ఆ రంగంలో పనిచేసే ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకే అలాంటి రంగంలోకి కొడుకులను పంపడానికి ఇష్టపడతారు కానీ ఇంట్లో ( Niharika and Sitara ) అల్లారి ముద్దుగా పెంచుకునే కూతుర్ని పంపడానికి మాత్రం ఎవ్వరు ఇష్టపడరు. కూతురు అనేసరికి సంపాదన కంటే సెక్యూరిటీ ఎక్కువగా చూస్తారు. ఆ సెక్యూరిటీ సినిమా రంగంలో ఉందో లేదో ఎందుకు వచ్చిన బాధ అని వాళ్ళు పిల్లల్ని బాగా చదివించుకొని మంచి లైఫ్ లో సెటిల్ చేస్తారు.

See also  Star Heroes : హవ్వా.. పెళ్లాల డామినేషన్ తో విలవిలలాడుతున్న బడా హీరోలు వీళ్లే..

Niharika-sitara-movies-mistake-viral

మెగా కుటుంబం నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎందరో హీరోలు వచ్చారు. హీరోయిన్స్ మాత్రం మొదట్లో ఎవరు రాలేదు. కానీ నాగబాబు కూతురు నిహారిక మాత్రం సినిమా రంగంలో అడుగుపెడతానని.. తనకు చాలా ఇష్టమని చెప్పి కుటుంబంలో అందరిని ఒప్పించి మరి అడుగుపెట్టింది. కానీ నిహారికని మెగా అభిమానులు ఎవరు ( Niharika and Sitara ) కూడా ఆదరించలేదు. ఆమెను హీరోయిన్గా ఎవరు ఆదరించలేకపోయారు. దానివలన నిహారికకు మెగా అభిమానులు పెద్దగా అండగా, బలంగా అవ్వక ఆమెను సినిమాల్లో పెద్దగా ఎవరు ఆదరించక హీరోయిన్గా నిలబడలేకపోయింది. ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం మళ్ళీ కెరీర్ మీద ఇంట్రెస్ట్ తో ఆ పెళ్లి కూడా నచ్చకపోవడం విడిపోవడం అన్ని జరిగిపోయాయి.

See also  Sreeleela: తనను అసభ్యకర పనులతో టార్చర్ చేస్తున్న ఆ స్టార్ హీరోని శ్రీలీల ఎం చేసిందో తెలుసా?

Niharika-sitara-movies-mistake

అలాగే ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార కూడా సినిమా హీరోయిన్ అవ్వాలని అనుకుంటుందని విషయం అర్థం అవుతూనే ఉంది. సితార చూస్తే చాలా ముద్దుగా, క్యూట్గా ఉంటుంది కానీ.. ఎలా ఉన్నా కూడా ప్రేక్షకులు మాత్రం ఆమెను హీరోయిన్గా యాక్సెప్ట్ చేయాలి. లేదంటే ఎంత కష్టపడి సినిమా రంగంలోకి వచ్చినా.. టైం వేస్ట్ అవుతుంది. అలాగని నిహారిక లానే జరగాలని లేదు.. సితారని చాలా బాగా ఆదరిస్తే.. పెద్ద స్టార్ ( NIharika and Sitara ) హీరోయిన్ కూడా కావచ్చు. కానీ సోషల్ మీడియాలో నెటిజనులు మాత్రం.. అప్పుడు నిహారిక చేసిన తప్పే ఇప్పుడు సితార కూడా చేస్తుందని.. నిహారిక లా ఫెయిల్ అయితే.. పర్సనల్ లైఫ్ కూడా డిస్టర్బ్ అవుతాదని అందరూ అంటున్నారు. ఏదేమైనా ఏ పనిలోనేయినా నెగటివ్ ఆలోచించే బదులు.. కష్టపడే వాళ్ళ ఇష్టాన్ని గౌరవించి అవకాశం ఇవ్వాలని మరికొందరు అంటున్నారు..