Home Cinema Nani – Hi Nanna : హాయ్ నాన్న రిజల్ట్.. ఆ హీరోయిన్ పై నాని...

Nani – Hi Nanna : హాయ్ నాన్న రిజల్ట్.. ఆ హీరోయిన్ పై నాని ఫీలింగ్ ఇలా అవుట్..

comments-on-hi-nanna-movie-result-and-also-on-nani-and-that-heroine-relation

Nani – Hi Nanna : డిసెంబర్ నెల సినిమా వాళ్లకు బాగుందని అనిపిస్తుంది. డిసెంబర్ ఒకటో తేదీ రిలీజ్ అయిన అనిమల్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అలాగే డిసెంబర్ 7వ తేదీ గురువారం ఈరోజు రిలీజ్ అయిన.. నాచురల్ స్టార్ ( Nani and Hi Nanna ) నాని సినిమా హాయ్ నాన్న సినిమా కూడా మంచి టాక్ తెచ్చుకుంది. హాయ్ నాన్న సినిమా చాలా బాగుందని ఎమోషన్ తో కూడిన సినిమా అని, ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కంటతడి పెట్టకుండా ఉండలేరని.. దర్శకుడు చాలా అద్భుతంగా తీశాడని, అయితే కొంత ల్యాగ్ ఉందని టాక్ వచ్చింది కానీ.. అయినప్పటికీ ఎక్కువమంది పాజిటివ్ రివ్యూ ఇస్తున్నారు.

Hi-Nanna-movie-result-and-nani-that-heroine

ఈ సినిమాలో నాని ప్రధానమని, అతను తన భుజాల మీద ఈ సినిమాని మోసాడని, చాలా అద్భుతంగా సెంటిమెంట్ ని చాలా బాగా పండించాడని అంటున్నారు. అలాగే ఈ సినిమాలో నటించిన హీరోయిన్ మృణాల్ కూడా చాలా అద్భుతంగా ( Nani and Hi Nanna ) నటించిందని.. రొమాన్స్ ఇంకా నటనలో గాని అన్నిట్లోని ఆమె నెంబర్ వన్ గా నటించిందని అంటున్నారు. అలాగే సినిమాలో అతి ముఖ్యమైన పాత్రలో నాని కూతురుగా నటించిన కియారా కూడా చాలా బాగా నటించిందని.. చాలా మంచి రిజల్ట్ ఇచ్చిందని ఈ సినిమా అని అందరూ అంటున్నారు. దర్శకుడు మొదటి సినిమా అయినప్పటికీ చాలా బాగా చేశాడని.. ఇక మ్యూజిక్ డైరెక్టర్ అయితే అదరగొట్టాడని అంటున్నారు.

See also  Hansika : హన్సిక పెళ్ళైనా కూడా ఆ స్టార్ హీరో మీద ప్రేమతో బెడ్ రూమ్ లో.. భర్త కూడా నో చెప్పలేకపోతున్నాడట!

Hi-Nanna-movie-result-and-nani-out-that-heroine

అయితే ఈ సినిమా ప్రమోషన్ కోసం నాని సినిమా రిలీజ్ ముందు చాలా కష్టపడ్డాడు, ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్లడం, ఎన్నో ప్రోగ్రామ్స్లో అటెండ్ అవ్వడం, ఎన్నో రకాలుగా ఆడియన్స్ కి ఈ సినిమా రీచ్ అయ్యే ప్రయత్నం చేశాడు. ఈ సినిమా గురించి మాట్లాడుతూ కూడా.. ఇంకా ఇతర సినిమా వాళ్లకు కూడా వాళ్లతో కలిసి ( Nani and Hi Nanna ) ఇంటర్వ్యూ చేసి.. వాళ్ళ సినిమాని ప్రమోట్ చేసి.. దానితో పటు ఈ సినిమాని కూడా ప్రమోట్ చేసుకొని అలా తెలివిగా ఎంతో కష్టపడ్డాడు. నాని కష్టానికి ఫలితం వచ్చినట్టే.. సినిమా అయితే చాలా బాగుందని రిజల్ట్ వచ్చింది. ఒకవేళ ఏమాత్రం యావరేజ్ అనే పేరు గాని వచ్చినా, బాలేదని పేరు వచ్చినా.. డిజాస్టర్ గా మిగిలిపోను. ఎందుకంటే.. పోటీగా యానిమల్ ఇటు ఉంటే అటువైపు సలార్ ఉంది. అన్ని రకాలుగా చాలా గట్టిగా దెబ్బతిని ఉండుడను.

See also  Upasana : క్లింకార తో కలసి ఉపాసన బతుకమ్మ డాన్స్ కి వాళ్ళు ఎలా ఫ్లాట్ అయ్యారో చూడండి..

Hi-Nanna-movie-result-and-nani-out-that-heroine

కానీ ఆ సమస్యలు ఏమి లేకుండా.. సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఇది ఎలా ఉంటే ఈ సినిమా గురించి ఇంటర్వ్యూ వచ్చేటప్పుడు యాంకర్.. మీది , కీర్తి సురేష్ సినిమా అంటే ఆడియన్స్ కు చాలా ఇష్టం. మీ ఇద్దరు కలిసి చేసిన సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హీట్ అవుతుంది. మరి మళ్ళీ మీ ఇద్దరు కలిసి ఎప్పుడు చేస్తారు అని అడిగింది. ఎప్పుడో ఒకప్పుడు చేస్తాం అని.. లేదా తప్పకుండా చెస్తామని నాని రిప్లై ఇస్తాడని అందరూ అనుకున్నారు. కానీ నాని.. చేయాలంటే ముందు ఆమె కాళీ ఉండాలి కదా, ఆమె చాలా బిజీ అయిపోయింది, ఆమెతో సినిమా ఏదైనా కథ ఉంటే, ఆమె డేట్స్ ఇవ్వగలిగితే నేను కచ్చితంగా నటిస్తాను అని నాని చెప్పాడు. ఆమెకి ఫ్రీ ఉండాలి కదా, ఆమె ఇప్పుడు చాలా బిజీ అయిపోయింది, ఆమె డేట్స్ ఫ్రీ ఉంటే నేను చేయడానికి రెడీ అనే నాని మాటలు వింటుంటే.. నానికి కీర్తి సురేష్ కి మధ్య ఎదో పడటం లేదని అర్ధం అవుతుంది. వీళ్లిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని గతంలో కూడా వార్తలు వచ్చాయి. ఇప్పుడు నాని తన మనసులో ఆమె పై ఫీలింగ్ నెగటివ్ గా ఉందని అవుట్ అయ్యాడని అందరూ అంటున్నారు.