Home Cinema Allu Arjun : తొందరలో ఆగలేక ఆ తప్పు చేసిన అల్లు అర్జున్.. చివరికి ఆమె...

Allu Arjun : తొందరలో ఆగలేక ఆ తప్పు చేసిన అల్లు అర్జున్.. చివరికి ఆమె కడుపు కూడా..

comments-on-allu-arjun-about-his-car-accident-with-that-woman

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే అమ్మాయిలకు ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే. సొట్టబుగ్గతో చిన్న చిరునవ్వుతో అభిమానుల్ని ఆకట్టుకుంటాడు అన్న విషయం అర్థమవుతూనే ఉంటుంది. గంగోత్రి ( Allu Arjun about his car accident ) సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ మొదటి సినిమాతో అసలు ఏ మాత్రం హ్యాండ్సమ్ లేకుండా ఏదోలా ఎంటర్ అయ్యాడు. ఆ తర్వాత నుంచి తనని తాను మార్చుకొని మంచి హ్యాండ్సం హీరోగా పెద్ద గొప్ప స్థాయికి వెళ్ళాడు అన్న సంగతి మనందరికీ తెలిసిందే.

Allu-Arjun-car-driving

పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిన అల్లు అర్జున్ పుష్ప2 సినిమా షూటింగ్లో ఇప్పుడు బిజీగా ఉన్నాడు. పుష్ప 2 సినిమాపై అల్లు అర్జున్ అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. పుష్ప 2 సినిమా అప్డేట్స్ ఎప్పటికప్పుడు ( Allu Arjun about his car accident ) చూస్తున్న అభిమానులు ఆనందంతో పొంగిపోతున్నారు. సుకుమార్ ఈసారి కచ్చితంగా ఇంకా సూపర్ హిట్ గా సినిమా తీస్తాడని.. దాన్నుంచి మంచి మంచి అవార్డ్స్ కూడా అందుకుంటారని అందరూ ఆశిస్తున్నారు. ఇదిలా ఉంటే సోషల్ మీడియా వచ్చిన దగ్గరి నుంచి సెలబ్రెటీస్ గురించి.. వాళ్ళవి ప్రజెంట్ విషయాలే కాకుండా, ఎప్పుడెప్పుడివో విషయాలు కూడా హల్చల్ చేస్తున్నాయి.

See also  Akkineni Akhil: ఆ హీరోయిన్ తో ఏడేళ్లుగా రిలేషన్ లో ఉంటున్నా అఖిల్.. బయటపెట్టిన నటి..

Allu-Arjun-car-accident-comments

అందులో ఎన్ని వార్తలు నిజాలు ఉంటున్నాయో, ఎన్ని రూమర్స్ ఉంటున్నాయో తెలియడం లేదు కానీ.. అవి వినడానికి, చూడ్డానికి మాత్రం బాగానే ఉంటున్నాయి. అలాగే ఇప్పుడు అల్లు అర్జున్ మీద ఒక వార్త సోషల్ మీడియాలో ( Allu Arjun about his car accident ) హల్చల్ చేస్తుంది. అదేంటంటే.. అల్లు అర్జున్ 19 ఏళ్ల వయసులో మంచి హుషారుగా తనకంటూ ఒక కారు తీసుకొని ఎప్పుడు డ్రైవ్ లో ఉండేవాడంట. అలాంటి టైంలో తన గర్ల్ ఫ్రెండ్ తో బయటికి వెళ్తే.. ఆమెతో ఏదో గొడవ పడి ఆమె దిగి వెళ్ళిపోతుంది అంట. ఆమెని ఎలాగైనా ఆపాలని అనుకున్నాడంట.

See also  Balakrishna : బాలకృష్ణని చూసి నేర్చుకోండి అంటూ స్టార్ హీరోలను అవమానించిన ఎన్టీఆర్ హీరోయిన్..

Allu-Arjun-car-accident-woman

వెళ్ళిపోతున్న తన ఫ్రెండ్ ని ఆపాలనే తొందరలో తను ఎంత స్పీడ్ గా వెళ్తున్నానో ఆలోచించుకోక ఆగలేక స్పీడ్ గా వెళ్లి ఒక కారును గుద్దాడంట. ఆ కారులో ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉందంట. ఆమెకేమీ జరగలేదంటగాని కడుపుతో ఉన్న ఒక స్త్రీ కారుని అలా గుద్దడంతో అల్లు అర్జున్ చాలా ఫీల్ అయిపోయాడు అంట. తొందరలో ఆగకుండా తప్పు చేశానని.. ఆమె చూపు ఇప్పటికీ గుర్తుందంట. ఆమెకు ఒకవేళ ఏమైనా జరిగి ఉంటే ఎంత బాధ పడుదును లైఫ్ అంత అని అనుకుంటాడంట. అయినా మొత్తానికి ఆమెకు ఏమీ జరగలేదు. ఆమె కడుపుకి కూడా ఎటువంటి హాని జరగలేదు. జస్ట్ కారుని చిన్నగా డాష్ చేశాడు అంతే. దానికి అల్లు అర్జున్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఇప్పటికీ చాలా జాగ్రత్తగా ఉంటాడు అంట. ఈ వార్తలో ఎంతవరకు నిజమందో తెలియదు గానీ ఇది సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతుంది.