Home Cinema NagaBabu Chiranjeevi: మళ్ళీ పెళ్ళి విషయంలో ఆ తప్పు రిపీట్ అయ్యిందంటే ఈ సారి అస్సలు...

NagaBabu Chiranjeevi: మళ్ళీ పెళ్ళి విషయంలో ఆ తప్పు రిపీట్ అయ్యిందంటే ఈ సారి అస్సలు బాగోదంటూ నాగబాబును హెచ్చరించిన చిరంజీవి..

NagaBabu Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తన ఇంట్లో జరుగుతున్న కుటుంబానికి సంబంధించిన ఏ ఒక్క విషయాన్ని అయినా సరే చాలా జాగ్రత్తగా అమలు చేస్తూ ఎన్నో రకాలైన జాగ్రత్తలు తీసుకుంటూ ఆ పనిని చేస్తూ ఉంటారు. కానీ ఇటీవలే మెగా కుటుంబంలో వరుస సంఘటనలు తలెత్తుతున్న తరుణంలో మెగాస్టార్ చిరంజీవి సైతం తలదించుకునేలా ఆ పనులు జరిగాయి. అందులో మరో ముఖ్యంగా మొదటిది శ్రీజ డాకుల విషయం కాగా రెండవది నాగబాబు కుమార్తె నిహారిక విడాకుల విషయం. ఈ ఇద్దరి మెగా కూతుళ్ళ విషయాలలో చిరంజీవికి ఎన్నో రకాల తల వంపులు కాకుండా మెగా కుటుంబానికి కూడా ఈ అమ్మాయిలు మాయని మచ్చలా మిగిలిపోతున్నాయి. అయినప్పటికీ వీటన్నిటిని పక్కకు పెట్టి మరీ చిరంజీవి చాలా స్ట్రాంగ్ గా నిలబడుతూ ప్రతి ఒక్క విషయాన్ని లాక్కోస్తు ముందుకు ప్రయాణిస్తున్నాడు.

See also  Sai Pallavi Sister: సాయి పల్లవి చెల్లి సినిమాల్లోకి రాకపోవడానికి ఆ హీరో వేధింపులే కారణమా.?

MegaStar Chiranjeevi

ఇక ఎన్నో సంవత్సరాల తరబడి మెగా ఇంటికి తర్వాతి తరం వారసుల కోసం ఎదురు చూడగా.. ఇటీవలే ఆ కుటుంబంలోకి క్లీం కారా అడుగు పెట్టింది. ఇక ఇదే కాకుండా ఇటీవలే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లావణ్య ల నిశ్చితార్థం కూడా జరిగింది. ఇక మరి కొద్ది రోజుల్లో వీళ్లిద్దరూ పెళ్లి పీటలు కూడా ఎక్కడ పోతున్నారు. ఇక వరుణ్ తేజ్ లావణ్య ల ఇక సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా అవి విపరీతంగా చెక్కర్లు కొడుతూ ఉన్నాయి కాగా.. వరుణ్ తేజ్ వివాహానికి సంబంధించి ప్రత్యేకించి మెగాస్టార్ చిరంజీవి నాగబాబుని పిలిచి మరి ఆయనకి గట్టిగా హెచ్చరిక తెలియజేశారట.. ఆ విషయం ఏంటో మనం ఇప్పుడు చూద్దాం.

See also  Naga Chaithanya: పాపం.. రెండుసార్లు నాగచైతన్య కెరీర్ ని నాశనం చేసిన వ్యక్తి ఎవరంటే.. మీరేమంటారు?

VarunLav Engagement

వరుణ్ తేజ్ సిస్టర్ నిహారిక వివాహం జరిగింది కరోనా సమయంలో ఇంకా ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందేస అయితే నిహారిక వివాహం విషయంలో నాగబాబు ఫ్యామిలీ చాలా పెద్ద తప్పు చేసిందట. అదే పెళ్లి ముహూర్తం ని పట్టించుకోకుండా అసలు ఆ విషయాన్ని పక్కన పెట్టి ఫొటో షూట్స్ తీయించుకోవడం వల్లనే అనుకున్న ముహూర్తం సమయం దాటిపోవడంతో ముహూర్తం మొత్తం మారిపోయింది. ఆ అనుకున్న ముహూర్తానికి వివాహం జరగకపోవడం వల్లే వేరే ముహూర్తంలో వీళ్లిద్దరు పెళ్లి అయ్యిందంటూ అప్పట్లో సోషల్ మీడియాలో ఒక వార్త అయితే విపరీతంగా వైరల్ గా మారిపోయింది.

See also  NTR : ఎన్టీఆర్ శతజయంతికి తారక్ రాకపోవడానికి అసలు కారణం అదా?

Niharika konidela wedding photos

ఇక ఇలాంటి విషయం మరొక సారి రిపీట్ అవ్వకుండా ఇలాంటి ఇబ్బందులు లేకుండా తన ఫ్యామిలీలో మరొకసారి రాకూడదు ఇలాంటి ఇబ్బంది అనేది ఒక కారణంతోనే చిరంజీవి ప్రత్యేకంగా నాగబాబుని (NagaBabu Chiranjeevi) పిలిచి అలాంటి ఫొటో షూట్ చేసేదుంటే ముందుగానో లేక తర్వాత పెట్టుకోమంటూ బదులిచ్చాడట కాగా ముహూర్తం సమయానికి ఖచ్చితంగా వరుణ్ లావణ్య మెడలో తాళికట్టే తీరాలి. ఇలా చేయకుంటే మాత్రం అస్సలు బాగోదు అంటూ నాగబాబు గారికి ఇచ్చాడట. నాగబాబు సైతం ఇంకోసారి ఇలాంటి రిపీట్ అవ్వదు అలాంటి తప్పు చేయను అన్నయ్య ఈ సారి ముహూర్తం సమయానికి లావణ్య మెడలో వరుణ్ తాళి కడతాడు చూడండి అన్నయ్య అంటూ చిరంజీవికి మాటిచ్చాడట నాగబాబు.