Home Cinema Bhola Shankar : భోళాశంకర్ సినిమా నాశనానికి ఒకరి మోజు ఇంకొకరి లెగ్ కారణమంట!

Bhola Shankar : భోళాశంకర్ సినిమా నాశనానికి ఒకరి మోజు ఇంకొకరి లెగ్ కారణమంట!

chiranjeevi-movie-bhola-shankar-got-negative-talk-because-of-the-heroine-is-it-true

Bhola Shankar : మెగాస్టార్ చిరంజీవి సినిమా భోళాశంకర్ ఆగస్టు 11 శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలిసిన దగ్గర నుంచి.. ఈరోజు గురించి ఎంతో ఆసక్తిగా అభిమానులు ఎదురు చూశారు. సినిమా రానే ( Bhola Shankar got negative talk ) వచ్చేసింది. ప్రీమియర్ షో కూడా పడిపోయింది. ఇక ప్రీమియర్ షో అవ్వగానే సినిమా టాక్ గురించి సగటు ప్రేక్షకుడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఇలాంటి క్రమంలో ఎక్కడా కూడా పాజిటివ్ అనేది కనిపించకుండా కేవలం నెగిటివ్ టాప్ మాత్రమే కనిపిస్తుంది. అభిమానులు మాత్రమే వెళ్లే ప్రీమియర్ షోలో ఇలాంటి నెగటివ్ టాక్ ఎందుకు వస్తుందో ఎవరికీ అర్థం కావడం లేదు. అంటే ఈ సినిమా అంత బాలేదా అనే ఆశ్చర్యపోతున్నారు.

అయితే అభిమానులు మాత్రం ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడానికి కారణం చిరంజీవి కాదని.. అసలు కారకులు వాళ్ళు వీళ్ళు అని అంటున్నారు. ఇంతకీ ఆ కారకులు ఎవరంటే మెహర్ రమేష్ ఇప్పటికే ఫ్లాప్ డైరెక్టర్ అని, అతను మళ్లీ ( Bhola Shankar got negative talk ) ఈ సినిమాని అట్టర్ ఫ్లాప్ చేశాడని తిడుతున్నారు. మరోపక్క కీర్తి సురేష్ బ్యాడ్ లక్ అని ఆమె నటిస్తే ఆ సినిమా సంకనాకి పోవడం ఖాయమని ముందు నుంచి అనుకుంటున్నామని.. సెంటిమెంట్ గా ఈమెని వద్దని అనుకుంటున్నా కూడా ఆమె పెట్టడం నిజంగా బాధాకరమని అంటున్నారు. ఇప్పటికే కీర్తి సురేష్ చెల్లెలు సెంటిమెంట్ తో రజనీకాంత్ తో కలిసి పెద్దన్న సినిమా నటించడం జరిగింది.

See also  Niharika - Lavanya Tripathi : నిహారిక బ్రతుకుని అందరి నోట్లో వేసిన లావణ్య త్రిపాఠి!

chiranjeevi-movie-bhola-shankar-got-negative-talk-because-of-the-heroine-is-it-true

ఆ సినిమాలో సెంటిమెంట్ ఈ సినిమాలో మళ్లీ రిపీట్ అయినట్టు ఉంటుందని అప్పుడే అనిపించిందని.. అయినా కూడా మెహర్ రమేష్ కి ఈ విషయం ఎవరు చెప్పినా కూడా వినకుండా.. కీర్తి సురేష్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తో ఇలా సినిమా తీశాడని అంటున్నారు. అసలు కీర్తి సురేష్ పాత్రలో మొదట కీర్తి సురేష్ ని కాకుండా వేరే హీరోయిన్ ( Bhola Shankar got negative talk ) అనుకున్నారట. ఆ హీరోయిన్ ని వదిలేసి కీర్తి సురేష్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తోనే మెహర్ రమేష్ ఆమెను పెట్టాడని టాక్ వస్తుంది. ఇంతకీ కీర్తి సురేష్ పాత్రలో ఎవరిని అనుకున్నారంటే.. సాయి పల్లవిని అనుకున్నారంట. సాయి పల్లవి అయితే ఈ పాత్రకి జీవం పోస్తుందని.. కొంచెం కొత్త కాంబినేషన్ గా కూడా అనిపిస్తుందని..

See also  Sridevi : శ్రీదేవి బాలకృష్ణ తో నటించిక పోవడానికి కారణం అతనితో ఉన్న రిలేషన్ నా?

chiranjeevi-movie-bhola-shankar-got-negative-talk-because-of-the-heroine-is-it-true

ఈ సెంటిమెంట్ ఇంకో రకంగా పండుతుందని ఎంత చెప్పినా కూడా మెహర్ రమేష్ వినలేదంట. కేవలం ఆమె మీద ఉన్న ఇంట్రెస్ట్ తోనే కీర్తి సురేష్ ని పెట్టి ఈ సినిమా నాశనం చేశాడని అభిమానులు వాపోతున్నారు. పాపం సినిమా అన్న తర్వాత కొన్నిసార్లు హిట్ అవుతుంది కొన్నిసార్లు పోతుంది. దానిలో ఇంత సెంటిమెంటును వెతికి మెహర్ రమేష్ మీద ఇంత విరోధం తెచ్చుకోవడం ఎందుకు అని మామూలు సగటు నెటిజనులు కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా మెగాస్టార్ చిరంజీవి సినిమాని ఇంత భారీ అంచనాలతో రిలీజ్ చేసిన తర్వాత అది అట్టర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడం అనేది మెగా కుటుంబానికి బాధాకరమైన అని మరికొందరు అంటున్నారు. ఈ సినిమా మామూలు షోలు పడి రివ్యూ రేటింగ్ లు అన్నిచోట్ల పడిన తర్వాత అసలు రిజల్ట్ ఎలా ఉంటాదో చూడాలి అని ఇంకొందరు అంటున్నారు.