Home Cinema Chiranjeevi- Jr NTR : చిరంజీవికి అన్యాయం చేసిన జూనియర్ ఎన్టీఆర్..

Chiranjeevi- Jr NTR : చిరంజీవికి అన్యాయం చేసిన జూనియర్ ఎన్టీఆర్..

chiranjeevi-lost-his-movie-success-because-of-jr-ntr

Chiranjeevi- Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ యంగ్ టైగర్ గా పేరు తెచ్చుకొని టాలీవుడ్ లో ఒక వెలుగు వెలుగుతున్న స్టార్ హీరో. ఇప్పుడు కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాకుండా.. బాలీవుడ్ లో, హాలీవుడ్ లో కూడా తన పేరు ( Chiranjeevi and Jr NTR ) మ్రోగిస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఆస్కార్ అవార్డు తీసుకువచ్చిన రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన సినిమాలతో జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు ఊహించిన స్థాయికి ఎదుగుతూనే ఉన్నాడు. జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్ అంటేనే ఒక సంచలనం. వీళ్ళిద్దరి కాంబినేషన్ తెలుగు ఆడియన్స్ కి మాత్రమే కాదు ప్రపంచ ఆడియన్స్ అందరికీ కూడా ఇష్టమని నిరూపించింది ఆర్ఆర్ఆర్ సినిమా.

Chiranjeevi-jr ntr-movie

కొమరం భీమ్ గా ఆ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఎంతో అద్భుతంగా నటించాడు. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు దేవర సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహించగా.. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా ( Chiranjeevi and Jr NTR ) నటిస్తుంది. ఈ సినిమాలో రెండవ హీరోయిన్ గా శ్రీలీల నటిస్తుందని అంటున్నారు. మరి ఇది ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ అవ్వాలి. ఇదిలా ఉంటే నందమూరి అభిమానులు అందరూ జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాపై ఎన్నో ఆశలతో.. తమ హీరో ఈసారి ఎలాంటి అవార్డు తీసుకొని వస్తాడు అని ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు.

See also  Samantha : అది వేసుకోకుండా రెచ్చిపోయిన సమంత.. అన్ని వదిలేసింది..

Chiranjeevi-jr ntr-movie-student-no1

అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ పై ఒక వార్త హల్చల్ చేస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ మెగాస్టార్ చిరంజీవికి అన్యాయం చేశాడంటూ ఒక వార్త వస్తుంది. అసలు జూనియర్ ఎన్టీఆర్ మనసు ఎంత ( Chiranjeevi and Jr NTR ) వెన్నలాంటిదో ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంటుంది. అయినా ప్రతి మాటల్లో కూడా సెంటిమెంట్ అనేది ఉట్టిపడుతుంది. అందుకే ఆయన నటన కూడా అందరికీ అంత నచ్చుతుంది. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ మెగాస్టార్ చిరంజీవికి అన్యాయం చేయడమేంటి? ఎందుకు ఇలాంటి వార్త వస్తుంది అని అందరూ ఒక్కసారిగా ఆలోచనలో పడుతున్నారు. ఇంతకీ అసలు జూనియర్ ఎన్టీఆర్ మెగాస్టార్ చిరంజీవికి ఎలా అన్యాయం చేశాడో ఒక్కసారి తెలుసుకుందాం.

See also  Niharika : అవాక్కయ్యేలా అందరిలో అతనితో నిహారిక.. చివరికి!

Chiranjeevi-jr ntr-movie-daddy

2001 సెప్టెంబర్ 27వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి కలిసి కాంబినేషన్లో వచ్చిన సినిమా స్టూడెంట్ నెంబర్ వన్. ఇది రాజమౌళి మొదటి సినిమా. జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి కలిసి చేసిన ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అసలు ఆ సినిమాపై ఎవరికి కూడా పెద్దగా అంచనాలు లేవు అప్పుడు. కానీ రిలీజ్ అయిన మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకొని విపరీతమైన సెన్సేషన్ క్రియేట్ చేసింది. అనేక థియేటర్లో 100 రోజులకు పైగా ఈ సినిమా ఆడింది. ఇందులో కీరవాణి సంగీతంలో ప్రతిపాట సూపర్ హిట్ అయింది. అయితే అదే సమయంలో చిరంజీవి డాడి సినిమా కూడా రిలీజ్ అయింది. డాడీ సినిమా కూడా బాగుంటుంది కానీ.. స్టూడెంట్ నెంబర్ వన్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో.. చిరంజీవి డాడీ సినిమా సైడ్ కి పోయింది. నిజానికి డాడీ సినిమా ఇప్పటికీ చూస్తే చాలా బాగుంటుంది. అప్పట్లో సూపర్ హిట్ అవ్వాల్సిన చిరంజీవి సినిమాని సైడ్ కి తోసి.. జూనియర్ ఎన్టీఆర్ చిరంజీవికి అన్యాయం చేసాడని ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది.