Megastar Chiranjivi: అతి సామాన్య కుటుంభం నుండి, ఎలాంటి సినిమా నేపథ్యంలేని ఉదయ కిరణ్ తెలుగు సినిమా వినీలాకాశంలో అతి తక్కువ టైం లో ఒక వెలుగు వెలిగిన తార. ఉషాకిరణ్ బేనర్ పై సంచలన దర్శకుడు తేజ దర్శకత్వంలో , రీమాసేన్ హీరోయిన్ గా చిత్రం సినిమా ఆరోజుల్లో సంచలన విజయం సాధించింది. రెండో ( Chiranjeevi daughter Sushmita konidela ) సినిమా తేజా డైరెక్షన్ లోనే నువ్వు – నేను కూడా బంపర్ హిట్ అయింది. ఈ సినిమా ఆడియో రైట్స్ తో చిత్రనిర్మాణానికి అయిన ఖర్చుబోను లాభాలు వచ్చాయి. రికార్డు స్థాయిలో 100 డేస్ జరుపుకున్న చిత్రంగా ఆల్మోస్ట్ అన్ని థియేటర్స్ లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ఆడిన సినిమా అది. తాను నటించిన రెండు సినిమాలు అద్భుతమైన విజయాలు సాధించడంతో ఉదయ్ కిరణ్ పేరు మార్మోగిపోయింది.
తన మూడో సినిమా మనసంతా నువ్వే , ఈసినిమా గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. అప్పట్లో ఈ సినిమా ఆడే థియేటర్స్ లవర్స్ కి ఒక డెస్టినేషన్ కింద అయ్యాయి. ఒక్కో జంట లెక్కకి మిక్కిలి సార్లు చూసేవారు. ఈ మూడు సినిమాలు సెన్సేషన్ హిట్స్ రావడం, ఉదయ్ కిరణ్ క్యారక్టర్ మూడు సినిమాల్లో బాగా పండటం తో లవర్ బాయ్ ( Chiranjeevi daughter Sushmita konidela ) ఇమేజ్ ఆకాశానికి చేరింది. ఈ టైం లోనే మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత ఉదయ్ కిరణ్ లవ్ చేసి , చిరంజీవికి చెప్పడంతో ఉదయ్ కిరణ్ కి వాళ్ల ఫ్యామిలీకి పెళ్లి ప్రపోజల్ పంపారు.ఇంతకంటే మహా భాగ్యమా అని ఉదయ్ కిరణ్ ఫ్యామిలీ కూడా చిరంజీవి ఫ్యామిలీ తో వియ్యం అందుకోవడానికి సిద్ధపడ్డారు. రెండు ఫ్యామిలీ లు దగ్గర అవడం ఎంగేజ్మెంట్ అవడంతో ఉదయ్ కిరణ్ సుస్మిత కలసి తిరగడం మొదలుపెట్టారు , ఈజర్నీ లో ఉదయ్ కిరణ్ మెంటాలిటీ , బిహేవియర్ చిరంజీవి కూతురుగా హై ప్రొఫైల్ లో పెరిగిన తను ఉదయ్ కిరణ్ తో జెల్ కాలేకపోయింది అంట!
అనేక విషయాల్లో అభిప్రాయ బేధాలు రావడంతో అదే సుస్మిత వాళ్ల నాన్న చిరంజీవికి ఉదయ్ కిరణ్ మనకు సెట్ కాడు నాన్న, మన లైఫ్ స్టయిల్ కి తన లైఫ్ స్టైల్ కి చాలా వ్యత్యాసం ఉంది అని చెప్పడంతో .. కూతురు మీద ఏ ప్రేమతో అయితే ఉదయ్ కిరణ్ తో పెళ్ళికి ఒప్పుకున్నాడో , అదే ప్రేమతో తనతో పెళ్లిని ( Chiranjeevi daughter Sushmita konidela ) ఎంగేజ్మెంట్ తో ఆపేశాడు. చిరంజీవి స్థాయి కి సరిపోయే సంభందాన్ని వెతుకుని తన కూతురు సుస్మిత కి అంగరంగ వైభవంగా పెళ్లిచేశాడు చిరంజీవి. సుస్మిత కూడా చాల చక్కగా చిరంజీవి చూపిన సంభంధం చేసుకుని చాలా హ్యాపీ గా ఉంది. ఉదయ్ కిరణ్ కూడా సాఫ్ట్వేర్ రంగానికి చెందిన అమ్మాయిని పెళ్లిచేసుకుని తన జీవితాన్ని తాను లీడ్ చేయడం మొదలు పెట్టాడు. కానీ అక్కడనుండి చేసిన సినిమాలు వరసగా ఫ్లాప్ అవడంతో సినిమా అవకాశాలు బాగా తగ్గిపోయాయి.
ఉదయ్ కిరణ్ కి సినిమాలు ప్లాప్ అవడం వలన అవకాశాలు రాలేదు తప్ప , చిరంజీవి కూతురు సుస్మిత తో పెళ్లి క్యాన్సిల్ అవడం వలన కాదు. కానీ మీడియా కి , యాంటీ ఫాన్స్ కి చిరంజీకి ఫ్యామిలీ మీద మసాలా తో విషప్రచారం చేయడం అలవాటు కదా ! అందులో భాగంగానే చిరంజీవి కావాలని ఉదయ్ కిరణ్ కి అవకాశాలు రాకుండా చేశాడని అబద్దపు ప్రచారం చేశారు. కొంత మంది మతిలేని వాళ్లు నమ్మారు. వరస సినిమా ప్లాప్స్ తో ఎంతో మానసిక వేదనకు గురైన ఉదయ్ కిరణ్ ఫ్యామిలీ లైఫ్ ని కూడా లీడ్ చేయలేకపోవడం వలన తీవ్ర మనోవేదనకు లోనై ఉరి వేసుకుని చనిపోయాడు. ఆయన మరణం ప్రతి తెలుగువాడిని కదిలించింది. చిన్న వయసులో ఆత్మహత్య చేసుకోవడంతో అందరూ చాల బాధపడ్డారు. సుస్మితా కూడా తన ఫ్రెండ్స్ దగ్గర బాధపడి అనవసరంగా చనిపోయాడు, సమస్యలకి పరిష్కారం చావు కాదు కదా అని బాధపడిందంట.