Home Cinema Sreeja : వేరే దారి లేదంటూ మనసులో మాట బయట పెట్టిన శ్రీజ..

Sreeja : వేరే దారి లేదంటూ మనసులో మాట బయట పెట్టిన శ్రీజ..

chiranjeevi-daughter-sreeja-latest-post-became-viral-on-social-media

Sreeja : మెగా కుటుంబంలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ల పెళ్లి ఇటలీలో ఎంతో ఘనంగా జరిగిపోయింది. ఎప్పుడెప్పుడు ఈ పెళ్లి జరుగుతుందా అని ఇంతకాలం ఎదురుచూసిన ఎదురుచూపులు అన్నిటికీ.. ఆనందాన్ని ( Sreeja latest post became viral ) కలిగించే లాగ కన్నులు విందుగా ఈ పెళ్లి జరిగింది. ఈ పెళ్లికి మెగా కుటుంబం మొత్తం ఇటలీ వెళ్లి అక్కడ మూడు రోజుల పాటు పెళ్లిని ఎంతో ఘనంగా చేసుకొని, ఆనందంగా ఎంజాయ్ చేసి వాళ్ళు తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి మరి ఎంజాయ్ చేశారు. వరుణ్ తేజ్,లావణ్య త్రిపాఠిల పెళ్ళిలో చిరంజీవి రెండవ కూతురు శ్రీజ తన పిల్లలతో కలిసి ఫోటోలు తీసుకొని ఎంజాయ్ చేసింది.

See also  Kriti Shetty: ఆ స్టార్ డైరెక్టర్ తో అవకాశాల కోసం కృతి శెట్టి ఎఫైర్ వార్తలు.. నిజమెంత.?

chiranjeevi-daughter-sreeja-latest-post

అయితే ఈ పెళ్లి నిమిత్తం శ్రీజా ఎంజాయ్ చేస్తూ ఉన్న ఫోటోలను చూసి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేశారు. శ్రీజ ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.దానిపై అందరూ ఫోకస్ పెట్టారు. ఆమెను ( Sreeja latest post became viral ) అనేక రకాలుగా విమర్శిస్తూ మెసేజ్ లు పెట్టారు. దీనితో విసిగిపోయిన శ్రీజ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది చూసినవారు లో చాలామంది నెటిజనులు శ్రీజ పై జాలి పడుతున్నారు. ఆమె మనోవేదని కొంతమంది అర్థం చేసుకున్నారు.

chiranjeevi-daughter-sreeja-social-media

మెగా అభిమానులైతే శ్రీజ మాత్రం మనిషి కాదా, ఆమెకంటూ ఒక మనసు ఉండదా, ఎందుకు ఆమెను అనవసరంగా విమర్శిస్తూ మెసేజ్ లు పెడతారు.. ఆమెను ఎందుకు ట్రోల్ చేస్తారు అంటూ మెగా అభిమానులు గట్టిగా ఇచ్చుకుంటున్నారు. ఇకనుంచైనా ఆమె జోలికి రావద్దు అని చెప్తున్నారు. ఇంతకీ శ్రీజ పెట్టిన పోస్ట్ ఏంటంటే.. ” విషయాలు నా నియంత్రణలో లేనప్పుడు.. పరిస్థితులు అస్తవ్యస్తంగా మారి శబ్దం చేస్తున్నప్పుడు.. హృదయం ( Sreeja latest post became viral ) గాయపడుతుంది.. విరిగిపోతుంది.. మనసు కలత చెందుతుంది.. క్షీణిస్తుంది.. శరీరం ఇంకా ఇంకా అలసిపోతుంది.. అలాంటి సమయంలో నా కళ్ళు మూసుకొని నిర్మలమైన అంతర్గత ప్రపంచానికి మళ్లీ కలెక్ట్ అవుతాను అని తలచుకుంటూ ఉంటాను అదొక్కటే మార్గమని ఆమె సుదీర్ఘంగా ఓ పోస్ట్ చేసింది.

See also  Sruthi Haasan: ఆ డైరెక్టర్, నిర్మాతలకు శృతిహాసన్ అంటే ఎందుకంత కోపమో తెలుసా.?

chiranjeevi-daughter-sreeja-viral

ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రతి ఒక్కరు ఈ పోస్ట్ గురించి మాట్లాడుకుంటున్నారు. శ్రీజ ఇలాంటి పోస్ట్ ఎందుకు పెట్టింది అని కొందరు అంటుంటే.. ఆమె సమాధానంగా చెప్పింది.. ఆమెను వదిలేయమని ఆమె మనసు గాయపడింది అని చెప్పింది అని కొందరు అంటుంటే.. మరికొందరు ఇంకో రకమైన కామెంట్స్ చేస్తున్నారు. ఇలా శ్రీజ పై మెగా అభిమానులు మొత్తం జాలి పడుతూ మిగిలిన వాళ్ళకి ఇక శ్రీజాని వదిలేయమని గట్టిగా చెప్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే.. శ్రీజ వరుణ్ తేజ్ పెళ్ళిలో ఎంతో ఆనందంగా, తన పిల్లలతో ఎంజాయ్ చేసిన ఫొటోస్ చూసి.. మెగా అభిమానులు చాలా ఆనందించారు.