Home Cinema Chiranjeevi: అప్పట్లో కుర్రాలని హీట్ ఎక్కించిన పవన్ భూమిక సీన్ రిపీట్ చేయనున్న చిరు...

Chiranjeevi: అప్పట్లో కుర్రాలని హీట్ ఎక్కించిన పవన్ భూమిక సీన్ రిపీట్ చేయనున్న చిరు శ్రీముఖి

Remake Kushi Scene: మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు సినిమా హిట్ తో తనలోని మాస్ యాంగిల్ మరోసారి బయటపెట్టాడు. తన తదుపరి చిత్రం బోలాశంకర్ తో మాత్రం మాస్ వింటేజ్ కి అసలైన నిర్వచనం ఇవ్వబోతున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమా మెహర్ రమేష్ దర్శకత్వంలో షూటింగ్ పనులు చకచక శరవేగంగా పూర్తవుతున్నాయి. కలకత్తాలోని సెట్స్ హైదరాబాద్లో వేసి మరి షూటింగ్ పనులు సాగుతున్నాయి. అలాగే ఈ చిత్రంపై కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కొన్ని సోషల్ మీడియా ద్వారా బయటకి రావడంతో అవి ప్రస్తుతం చక్కలు కొడుతున్నాయి.

See also  South Stars: పెళ్ళి వరకు వెళ్ళి అర్ధాంతరంగా వద్దనుకున్న మన సౌత్ సెలబ్రెటీస్ వీళ్ళే..

chiranjeevi-and-sreemukhi-to-remake-kushi-scene-in-bhola-shankar-movie

తమిళ్లో అజిత్ నటించిన మాస్ మసాలా సూపర్ హిట్ వేదాళం ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి తో రీమేక్ చేస్తున్నారు. మెగాస్టార్ లోని మరో రేంజ్ మాస్ వింటేజ్ ని చూపించడానికి మెహర్ రమేష్ సిద్ధమవుతున్నాడు. దీనికోసం చిరంజీవి సూపర్ హిట్ సినిమా అయినటువంటి చూడాలని ఉంది లోని రామ చిలకమ్మ పాటను మళ్ళీ రీమిక్స్ ఉన్నారనేది టాక్ వినిపిస్తుంది. మణిశర్మ మ్యూజిక్ అందించిన చిరంజీవి సౌందర్య డాన్స్ అప్పట్లో తెలుగు ప్రేక్షకులు ఎంతో ఎంజాయ్ చేశారు.

chiranjeevi-and-sreemukhi-to-remake-kushi-scene-in-bhola-shankar-movie

 

మళ్ళీ ఈ పాటని రీమిక్స్ చేసి బోలా శంకర్ సినిమాలో పెట్టారట.. ఇక ఇదే కాకుండా అసలు విషయానికి వద్దాం. పవన్ కళ్యాణ్ సినిమా ఖుషి లోని నడుం సీన్ (Remake Kushi Scene) అంటే ప్రతి ఒక్కరికి పిచ్చెక్కిస్తుంది. ఖుషి చిత్రంలో పవన్ కళ్యాణ్ భూమిక మధ్య ఉన్న నడుము సిన్ అప్పట్లో సెన్సేషన్ కుర్రాళ్ళ మనసు కొల్లగొట్టిన సీనది. భూమిక చేసినటువంటి ఆ నడుం సీన్ ఎందరో ఆడియన్స్ కి ఊపిరాడకుండా నిద్ర పట్టకుండా చేసింది. అయితే ఈ చిత్రంలో కూడా పవన్ కళ్యాణ్ ఖుషి నడుము సీన్ రిపీట్ చేస్తున్నారట.

See also  Nagarjuna - Anushka: అనుష్క అసలు పేరేంటి.. పేరునే మార్చేంత బలమైన రిలేషన్ అనుష్క నాగార్జునల మధ్య ఉందా.?  

chiranjeevi-and-sreemukhi-to-remake-kushi-scene-in-bhola-shankar-movie

 

అయితే ఇప్పుడు అదే సీన్ మెగాస్టార్ చిరంజీవి శ్రీముఖి చేయనున్నారట. మెహర్ రమేష్ ఈ సీన్ యాంకర్ శ్రీముఖి చిరంజీవిల మధ్య డిజైన్ చేశారంట.. అయితే శ్రీముఖి నువ్వు నా నడుము చూసావా అని అడగ్గా, అక్కడ నడుము ఎక్కడుంది అని మడతలే ఉన్నాయి అని మెగాస్టార్ సరదాగా మాట్లాడుకునేలా సీన్ క్రియేట్ చేశారంట. మరొక విషయం ఏంటంటే దీంతో పాటు బోలా శంకర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమానిగా కనిపించనున్నాడు.