
Puri Jagannadh : సినిమా ఇండస్ట్రీలో దర్శకులకు ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. సినిమా మొత్తాన్ని అన్ని కోణాల నుంచి చూసి సరిగ్గా తీయాల్సిన బాధ్యత వాళ్ళ చేతుల మీదే ఉంది. అందుకే ఒక కథను సెలెక్ట్ చేసుకోవడం, ఆ కథకి తగ్గట్టుగా అందులో నటీనటులను ఎన్నుకోవడం, అంతా కూడా వాళ్ళ చేతిలోనే పెడతారు. నిర్మాత ( Puri Jagannadh birthday wishes ) కేవలం డబ్బులు పెడుతూ, దర్శకుడు ఇష్టం గౌరవిస్తూ, డబ్బులు ఖర్చు చేస్తాడు. అంత గొప్ప పాత్ర ఉన్న దర్శకుడు ఎంతో కష్టపడతాడు. ఒకవేళ సినిమా సక్సెస్ అయితే అందలాన్ని ఎక్కిస్తారు. సినిమా పోయిందంటే మొత్తం భారం దర్శకుడు మీద వేస్తారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యంత ధైర్వంతుడైన దర్శకుడు ఎవరు అంటే పూరీ జగన్నాథ్ అని అందరూ చెప్తారు. ఆయన సినిమా అంటే ఎంత క్రేజ్ ఉండేదో మనందరికీ తెలిసిందే. బద్రితో మొదలైన ప్రయాణం.. హిట్స్ ని, సెన్సేషన్స్ ని క్రియేట్ చేసాడు. పోకిరి సినిమా పూరి జగన్నాథ్ అంటే ఒక ట్రెండ్ ని క్రియేట్ చేసింది. హీరో హీరోయిజం ( Puri Jagannadh birthday wishes ) బాగా కనిపించాలి అంటే అది పూరి జగన్నాథ్ సినిమాలో నటించాలని హీరోలు తపించేవారు. ప్రతి హీరోకి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఒక్కసారైనా నటించాలని.. తనను తాను ఒక మాస్ ఎంటర్టైనర్ హీరోగా ఎంత వీలైతే అంత పూరి మాత్రమే చూపించగలడని అనుకునేవారు.
పూరి జగన్నాథ్ సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హీరోలు ఎందరో అక్కడ నుంచి బడాబడా స్టార్ హీరోలుగా ఒక మెరుపు మెరుస్తూనే ఉన్నారు. అయితే గత కొంతకాలంగా పూరి జగన్నాథ్ ఫెల్యూర్స్ ని చూస్తున్నాడు. పూరి జగన్నాథ్ తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో సినిమాలను చేశారు. ఆయన లాస్ట్ 2022లో చేసిన లైగర్ సినిమా ( Puri Jagannadh birthday wishes ) డిజాస్టర్ అయింది. ఈ సినిమాకి కేవలం దర్శకుడు మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించారు. దీనితో ఆయన చాలా అట్టడుక్కు వెళ్లిపోవడమే కాకుండా.. ఆయన పేరు నెమ్మది నెమ్మదిగా కనుమరుగైపోతుంది. పూరి సినిమాలో నటిస్తే బాగున్ను అని ఆశపడే హీరోలు ఇప్పుడు ఆయన డేట్స్ అడిగితే.. హీరోలు తప్పించుకునే పరిస్థితి వచ్చింది.
అందుకే అంటారు పెద్దలు కలిమి నిలువదు లేమి గడవదు కలకాలం ఒక రీతి జరగదు అని. ఏది కూడా ఎల్లకాలం ఒకేలా నడవదు. దానికి నిదర్శనాలే ఈ సెలబ్రిటీ జీవితాలు. అయితే పూరికి రామ్ మళ్ళీ జత కలిసాడు. డబల్ ఇస్మార్ట్ సినిమాతో ముందుకు వస్తున్నారు. ఈ సినిమా కచ్చితంగా బ్లాక్బస్టర్ హిట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే పూరీ జగన్నాథ్ పుట్టినరోజు ఈరోజు జరిగింది. షూటింగ్ స్పాట్లో అందరూ ఎంతో ఆనందంగా చేసుకున్నారు. అయితే పూరీ జగన్నాథ్ పుట్టినరోజు సందర్భంగా చార్మి అర్ధరాత్రి పూరి జగన్నాథ్ కి కేక్ తినిపిస్తూ ఫోటోలను పోస్ట్ చేసి స్పెషల్ బర్త్డే గ్రీటింగ్స్ చెప్పింది. దీనితో ఇప్పటికే పూరి జగన్నాథ్ కి చార్మికి అఫైర్ ఉందని ఎన్నో వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు అర్ధరాత్రి అంత స్పెషల్ గా బర్త్డే క్రియేటింగ్ చెప్పడంతో.. నెటిజనులందరూ ఓ సూపర్.. భార్యను మించిపోయి మరి ఈమె స్పెషల్ ఎఫెక్షన్ చూపిస్తుంది అని కామెంట్లు చేయడం మొదలుపెట్టారు..