Home Cinema Chandramukhi 2 : చంద్రముఖి 2 కి తిప్పలు తప్పవా?

Chandramukhi 2 : చంద్రముఖి 2 కి తిప్పలు తప్పవా?

chandramukhi-2-movie-first-day-collection-details

Chandramukhi 2 : కొన్ని సినిమాలు ఎన్నేళ్లయినా వాటిని మర్చిపోవడం అనేది చాలా కష్టం. అంతగా మనుషుల మనసుల్లో.. ఆ సినిమా అందులో పాత్రలు ముద్ర వేసుకొని కూర్చుంటాయి. అలాగే 17 ఏళ్ల క్రితం చంద్రముఖి సినిమా ( Chandramukhi 2 first-day collection ) అందరికీ గుర్తుంది. రజనీకాంత్ హీరోగా నటించిన ఆ సినిమాని.. వాసు దర్శకత్వం వహించడం జరిగింది. ఈ సినిమాలో జ్యోతికానీ చంద్రముఖిగా చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆమె నటనకు ముద్దులయ్యారు. భయమంటే చంద్రముఖి ఒక ఆత్మ గురించి మాట్లాడాలంటే అది చంద్రముఖి.. ఆత్మ అంటే అంత భయాన్ని సృష్టించింది చంద్రముఖినెమో..

Chandranukhi 2- movie-collection-details

అలాంటి చంద్రముఖి సినిమాని 17 సంవత్సరాలు గడిచినా కూడా ఇంతవరకు ఎవరు మర్చిపోలేదు. అయితే ఇప్పటికీ లక లక లక లక అంటారు. అయితే ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత చంద్రముఖి 2 అనే సినిమాని తీయడం జరిగింది. ఈ సినిమాపై గత కొంత రోజులుగా విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఎందుకంటే.. చంద్రముఖి ( Chandramukhi 2 first-day collection ) సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. చంద్రముఖి 2 కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత.. ఇంకా కొత్త టెక్నాలజీని వాడి.. ఇంకా అద్భుతంగా తీస్తారని అందరి అంచనాలు. చంద్రముఖి 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా 28 సెప్టెంబర్ 2023 విడుదలైంది. ఈ సినిమా మొదటి షో నుంచి రివ్యూ ఎలా ఉంటుందని అందరు ఎదురు చూశారు.

See also  Venu Swamy - Niharika : నిహారక జాతకంలో భయంకరమైన నిజం బయటపెట్టిన వెనుస్వామి..

Chandranukhi 2- movie-first-day

అనుకున్నట్టుగానే చంద్రముఖి 2 సినిమా కూడా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ వచ్చింది. సినిమా బాగుందనే టాక్ వచ్చింది. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అవ్వడం వల్ల.. ఈ సినిమాపై అన్ని రాష్ట్రాల వారి నుంచి ఒక రకమైన మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో రాఘవ లారెన్స్, కంగనారనాథ్ ఇద్దరు జంటగా నటించి.. ఈ సినిమాకి ( Chandramukhi 2 first-day collection ) మంచి హైప్ క్రియేట్ చేశారు. అయితే ఇంతకీ ఈ సినిమా బడ్జెట్ ఎంత? బిజినెస్ ఎంత జరిగిందో? సినిమా లాభాల బాటలో నడాలంటే ఎంత కలెక్షన్ రావాలి? ఇవన్నీ ఒకసారి తెలుసుకుందాం. చంద్రముఖి 2 సినిమా తీయడానికి 65 కోట్ల వరకు బడ్జెట్ అయిందంట. తమిళ్ లో ఈ సినిమా 35 కోట్ల వరకు బిజినెస్ చేయగా.. తెలుగులో ఈ సినిమా 10 కోట్ల వరకు బిజినెస్ చేసింది. అయితే ఈ సినిమాకి లాభం రావాలంటే 45 కోట్లు కలెక్షన్ అనేవి రావాలి.

See also  Sri Reddy : అభిరామ్ అహింస కి శ్రీ రెడ్డి రివ్యూ మరియు రేటింగ్?

Chandranukhi 2-collection-details

ఈ సినిమాకి లాభాలు రావాలంటే 45 కోట్లు దాటాలి.. అలాగే ఈ సినిమా బ్రేక్ ఇవెన్ అవ్వాలంటే 65 కోట్ల వరకు కరెక్ట్ చేయాలి. అందుకే ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రమోషన్స్ చేస్తూ చాలా హైట్ క్రియేట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు ఏడు కోట్లు వరకు కలెక్ట్ అయిందంట. తమిళ్లో ఈ సినిమాకి ఒక్కరోజులో ఐదు పాయింట్ ఐదు కోట్లు రాగా.. తెలుగులో కోటి రూపాయలు, ఓవర్సీస్ లో 50 లక్షలు వరకు వచ్చాయి. అయితే.. ఈ సినిమాపై తెలుగులో కూడా భార్య అంచనాలు ఉన్నప్పటికీ.. ఎందుకో ఈ రెండు రోజులు వినాయక నిమజ్జనం వలన అనుకుంటా కలెక్షన్స్ అంత గొప్పగా లేవంట.ఇక సినిమా రిలీజ్ అయిన మొదటి మూడు నాలుగు రోజుల్లో భారీ కలెక్షన్స్ లేకపోయినా సినిమా 65 కోట్లు చేయకపోయినా సినిమా నష్టాలబాట తప్పదు అని.. చంద్రముఖి 2కి తిప్పలు తప్పవని ట్రేడ్ పండితులు అంటున్నారు.