Home Cinema Chandra Mohan: వంద కోట్ల ఆస్తిని అలా పోగొట్టుకున్న చంద్రమోహన్..

Chandra Mohan: వంద కోట్ల ఆస్తిని అలా పోగొట్టుకున్న చంద్రమోహన్..

chandra-mohan-lost-his-hundred-crore-property-like-that

Chandra Mohan: తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా విచారంలో మునిగిపోయింది. సీనియర్ నటుడు చంద్రమోహన్ అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంత ఇష్టమో కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఎన్నో ( Chandra Mohan lost his property ) పాత్రలను అద్భుతంగా నటించి తెలుగు వారి గుండెల్లో ఒక మరచిపోలేని స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న నటుడు. రంగులరాట్నం సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన చంద్రమోహన్ ఆ తర్వాత ఆయన ఎన్నో సినిమాల్లో ఎన్నో పాత్రలను పోషించారు. హీరోగా మంచి సక్సెస్ అందుకున్న ఆయన తర్వాత అనేక పాత్రలను పోషించడం జరిగింది.

Chandra-Mohan-lost his-100-crore-property

అన్నగా, స్నేహితుడిగా, తమ్ముడిగా, తండ్రిగా ఇలా ఎన్నో పాత్రలను చాలా అవలీలగా నటించి.. ఆ పాత్రకు ఎంతో న్యాయం చేయగలిగే నటుడు చంద్రమోహన్. కేవలం ఒక హీరోగా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రమే కాకుండా మంచి కమీడియన్ గా కూడా పేరు తెచ్చుకోవడం నిజంగా ఆయనలో ఉన్న గొప్పతనం. చంద్రమోహన్ ( Chandra Mohan lost his property ) నటిస్తే ఏడిపించాలనుకుంటే ఏడిపిస్తాడు, నవ్వించాలని అనుకుంటే నవ్విస్తాడు అని ఆయనకు ఒక పేరు ఉంది. కమెడియన్ కన్నీళ్లు పెట్టించడానికి పనిచేస్తాడో లేదో తెలియదు.. అలాగే ఎమోషనల్ గా నటించే వాళ్ళు కామెడీ చేయలేకపోవచ్చు. కానీ చంద్రమోహన్ ఆ రెండిటిని అవలీలగా చేయగలిగే గొప్ప నటుడు.

See also  Baby Heroine : ఆ స్టార్ హీరో బేబీ హీరోయిన్ ని పిలిచి మరి ఏమన్నాడో తెలిస్తే మతిపోతుంది.

Chandra-Mohan-lost his-property-100-crore

గత కొంతకాలంగా చంద్రమోహన్ ఆరోగ్య పరిస్థితి బాగోక.. 900 పైగా చిత్రాల నటించిన ఆయన సినిమాలకు దూరంగా ఉండడం జరిగింది. 1000 సినిమాలు పూర్తి చేస్తారేమో ఆయనని ఎందరో ఆశపడ్డారు కానీ పూర్తి కాలేదు. ఇన్నేళ్లు ఇన్ని సినిమాలు నటించిన ఆయన చివరి దశలో ఒక సామాన్యమైన వ్యక్తి లా బ్రతికి చనిపోయాడు. దానికి కారణం ( Chandra Mohan lost his property ) ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సంపాదించిన దానికంటే పోగొట్టుకున్నదే నా జీవితంలో ఎక్కువ ఉందని అని చెప్పుకొచ్చారు. హైదరాబాదులోని కొంపల్లిలో గొల్లపూడి మాత్రమే ద్రాక్ష తోట కొన్నారు.ఆయనను కూడా కొనమని చెప్పగా సరే అంటూ చంద్రమోహన్ కూడా 35 ఎకరాల ద్రాక్ష తోట కొన్నారంట.

See also  Sampoornesh babu: సినిమాల్లోకి రాక ముందు సంపూర్ణేష్ బాబు చేసే పని సంపాదన తెలిస్తే మీరు షాకే..

Chandra-Mohan-lost his-100-crore

ఆ తర్వాత దాన్ని చూసుకునే వాళ్ళు లేక మొత్తం అమ్మేసారంట.ఒక్క ఎకరం కూడా ఉంచుకోకుండా అమ్మేసారంట. అలాగే చెన్నైలో 15 ఎకరాల భూమి కొని దాన్ని కూడా అమ్మేసారంట. శోభన్ బాబు భూమిని అమ్మద్దు అని ఎంత చెప్పినా కూడా వినకుండా చంద్రమోహన్ అమ్మేసారంట. ఇప్పుడు దాని విలువ 30 కోట్ల పైగా ఉందంట. అలా చంద్రమోహన్ కొన్న ఆస్తులను ఉంచుకోకుండా అమ్మేసుకోవడం వల్ల 100 కోట్ల పైగా ఆస్తిని నష్టపోయారు అంట. ఈ విషయాలన్నీ చంద్రమోహన్ ఒకసారి ఇంటర్వ్యూలో చెప్తూ చాలా బాధపడ్డారు. సంపాదించింది నిలబెట్టుకోగలగడమే గొప్పతనం. నేను సంపాదించి కొనుక్కున్న ఆస్తులు నిలబెట్టుకోలేకపోవడం వలన పోగొట్టుకున్నదే ఎక్కువ అని ఆయన బాధపడ్డారు అంట.