Home Cinema Tollywood Celebrities: నిశ్చితార్థం అయిన తర్వాత పెళ్లి పెటాకులు చేసుకున్న నటులు వీళ్ళే.

Tollywood Celebrities: నిశ్చితార్థం అయిన తర్వాత పెళ్లి పెటాకులు చేసుకున్న నటులు వీళ్ళే.

నిశ్చితార్థం అయిన తర్వాత పెళ్లి పెటాకులు చేసుకున్న నటులు వీళ్ళే.

Tollywood Celebrities:

నిశ్చితార్థం అయ్యిందంటే పెళ్లి సంగమైపోయినట్టే లెక్క అని మనం భావిస్తుంటాము.

కానీ కొన్ని పెళ్లిళ్లు నిశ్చితార్థం అయ్యాక కూడా పెళ్లి పీటల వరకు వెళ్ళకుండా పెటాకులువుతున్నాయి.

సెలబ్రిటీలు అంటే వాళ్లు మనలాగా మనుషులే, వాళ్లకు వివిధ రకాల కారణాలుఉంటాయి. వాళ్లవి జీవితాలే వాళ్ల జీవితాల్లోనూ గొడవలు, చికాకులు, మనస్పర్ధలు వంటివి ఉంటూ ఉంటాయి ఇలా ఏవేవో కారణాలవల్ల పెళ్ళిళ్ళు ఆగిపోయ్యాయి.

See also  Ileana: తల్లి అయిన నటి ఇలియానా.!! తండ్రి ఎవరని అడుగుతున్న నెటీజన్స్.??

Akhil Akkineni:

అఖిల్ అక్కినేని శ్రియ భూపాల్ నిశ్చితార్థం చాలా బాగా జరిగింది ఇటు అక్కినేని అటు దగ్గుబాటి కుటుంబ పెద్దల సమక్షంలో నిశితార్డం అంగరంగ వైభవంగా జరిగింది ఇంకా కొన్ని రోజుల్లో పెళ్లి జరుగుతుందనుకుంటే  ఉంటే మరి ఏమైందో తెలియదు వారిద్దరి మధ్యలో ఏ కారణాల వల్ల ఊహించని షాక్ ఇచ్చారు.

Hero Vishal:

తమిళ హీరో విశాల్ అనుషరెడ్డితో నిశ్చితార్థం చేసుకున్నారు కానీ ఎందుకో తెలియదు అనుకోని కారణాల వల్ల జరగాల్సిన పెళ్లి తంతు ఆగిపోయినది.

See also  అత్యధిక పన్ను చెల్లించిన హీరోయిన్.. చేసింది ఒక్క సినిమానే కానీ కట్టిన పన్ను 20 కోట్లు..

Rashmika Mandanna:

నేషనల్ క్రష్ రష్మిక మందన కన్నడ హీరో రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు కానీ వీళ్ళ పెళ్లి కూడా అనుకోకుండా క్యాన్సల్ అయింది ఏడడుగులు నడవాల్సిన ఈ ప్రేమ జంట కొన్ని కారణాలవల్ల వేయలేకపోయారు.

Nayanatara:

లేడీ సూపర్ స్టార్ గా పిలవబడే నయనతార శింబుల మధ్య ప్రేమ వ్యవహారం, మద్యలో ప్రభుదేవాతో కొన్ని రోజులు ప్రేమయానం నడిపించిన నయనతార ఆ తర్వాత తమిళ దర్శకుడు విగ్నేష్ శివతో ప్రేమలో మునిగి వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. మొదటి నయనతార శింబు ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్లి ప్రోగ్రాం ని క్యాన్సిల్ చేసుకున్నారు.

See also  Chiranjeevi : మనవరాలి కోసం సంచలన నిర్ణయం తీసుకున్న చిరంజీవి!

Samantha:

సిద్ధార్థ సమంతల మధ్య చాలా రోజులు వీరిద్దరి మధ్య ఎదో  నడుస్తున్నదన్న కథలు కూడా వచ్చాయి.

వీళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారు త్వరలో పెళ్లికూడా చేసుకోబోతున్నారని అయితే ఊచించని విదంగా వాళ్తెళు విదిపోయారు.