Home Health రాత్రి పూట అన్నం తినోచ్చా.? తినొద్దా.?

రాత్రి పూట అన్నం తినోచ్చా.? తినొద్దా.?

రాత్రి పూట అన్నం తినోచ్చా.? తినొద్దా.?

Rice: అన్నం పరబ్రహ్మ స్వరూపం.

రోజు రాత్రిపూట అన్నం తినొచ్చా తినొద్దా అనే కొన్ని ప్రశ్నలతో కొంతమంది ఉంటారు. అలాంటి వారు తప్పక తెలుసుకోవలసిన విషయం.

మన భారతదేశంలో అన్నిటికంటే అన్నం ప్రత్యేకమైనది అందుకే అన్నాన్ని ఒక పవిత్రమైన వంటగంగా భావిస్తారు.

అన్నం తో రకరకాల పచ్చళ్ళు, కూరగాయలు, బిర్యాని జీరా రైస్, క్యారెట్ రైస్, టమాటా రైస్ వగైరా ఇలా చాలా రకాలుగా చేసుకుంటాం.

See also  Fatty Liver: వారానికి ఇదొక్కటి రెండున్నర గంటలు చేస్తే చాలు లివర్ ఫ్యాట్ ఇట్టే మాయం...

వీటిలో కార్బోహైడేట్లు ఉంటాయి. వాటితో పాటు ప్రోటీన్లు కొవ్వు పొటాషియం మెగ్నీషియం కాల్షియం ఉంటాయి.

ఇది ఇలా ఉండగానే చానా వరకు చాలామందికి రాత్రిపూట అన్నం తినొచ్చా తినొద్దని సందేహంగా ఉంటుంది. దీనివల్ల చాలామంది అన్నం తినడం మానేస్తున్నారు.

బియ్యంలో కార్బోహైడ్రేట్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి
కార్బోహైడ్రేట్లు శరీరానికి మంచి దృఢత్వాన్ని కూడా ఇస్తాయి.

అన్నము మనకు చాలా మేలు చేస్తుంది తప్ప హాని చెయ్యదు. చాలా మంది డాక్టర్లు కడుపునొప్పి అంటే అన్నాన్నే తినండి అని చెప్తుంటారు.

See also  చిన్న బెల్లం ముక్క ఎంత పనిచేస్తుందో తెలుసా?

అన్నాన్ని తినడం వల్ల మనం శక్తివంతంగా చురుగ్గా పని సులభంగా చేయడంలో సాయపడుతుంది. ఇది సులభంగా జీరమయ్యి మన శరీరానికి శక్తిని ఇస్తుంది.

దీనిని తినడం వల్ల మనం శక్తివంతంగా చురుగ్గా పని సులభంగా చేయడంలో సాయపడుతుంది.

ఇలా పని చేయడం వల్ల అన్నం సులభంగా జీర్ణం అవుతుంది. కడుపుకి జీర్ణవ్యవస్థకు ఎంతో మంచి చేస్తుంది.

వీటివల్ల బాడీలోని ప్రతి పాటికి పోషకాలు లభిస్తాయి . ఇది తన పనితీరును సాఫీగా నిర్వహిస్తుంది.

See also  ఉదయాన్నే అరటి పండ్లు తినడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా.?

ఒకవేళ మీరు బరువును తగ్గాలనుకుంటే మాత్రం రాత్రిపూట అన్నం తినకుండా ఉండడం చాలా మంచిది. డైట్ ఫాలో అయ్యేవారు మాత్రమే.

ఒకవేళ రాత్రిపూట అన్నం తినాలనుకుంటే బ్రౌన్ రైస్ మాత్రమే తినండి చాలా మంచిది.

అందులో పిండి పదార్ధాలు బదులుగా ఫైబర్ అనేది ఉంటుంది ఆహారంలో ప్రోటీన్లు కూడా పొందవచ్చు.