Mega Hero Said: అవును.! ప్రస్తుతం ఇదే వార్త ఇటు సోషల్ మీడియాలోనూ అటు వెబ్ మీడియాలోనూ బాగా వైరల్ అవుతున్న విషయం.. ఆ మెగా హీరో నువ్వు నిహారికను పెళ్లి చేసుకుంటే ఆమెను భరించగలవా? ముందే చెప్తున్నా ఆమెను చేసుకోవాలంటే ఆమెను తట్టుకోవాలంటూ నిశ్చితార్థం అవ్వకముందుకే చైతన్యకి ఆ మెగా హీరో చెప్పాడట. ఇంతకు ఆ మెగా హీరో ఎవరో మీరు గెస్ చేసారా.? స్వయంగా మెగా ఇంటి మనిషి చైతన్యకు ముందుగానే అలా చెప్పడంతో సోషల్ మీడియాలో మరొక్కసారి ఈ వార్త ట్రెండిగా వైరల్ అవుతుంది. మెగా డాటర్ నిహారికను ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రోల్ చేసి ఏకిపడేస్తున్నారో జనాలు మనందరికీ బాగా తెలిసిన విషయమే..
అయితే మెగా డాటర్ నిహారిక జొన్నలగడ్డ చైతన్య డిసెంబర్ 9వ తారీకు 2020 సంవత్సరంలో ఎంతో ఘనంగా వివాహమాడింది. కానీ పట్టుమంటూ ఓ రెండు సంవత్సరాలు కూడా కాపురం చేయలేక విడాకులు తీసుకున్న నిహారికను నెటిజెన్లు బూతులతో ట్రోల్ చేసి పడదోబ్బుతున్నారు. విడాకులు తీసుకొని విడిపోవడానికి అసలు వీళ్ళిద్దరిలో తప్పు ఎవరిది.? ఎవరి వల్ల గొడవలు మొదలు అయ్యాయి.? అసలు ఎవరు ముందు విడాకుల టాపిక్ ని వెల్లదీశారు? అనే విషయాలు ఇంకా బయటకు రాలేదు. ఇదే క్రమంలో సోషల్ మీడియాలో నిహారికను పెళ్లి చేసుకుంటే మాత్రం చైతన్య కెరియర్ నాశనం అవుతుందనే నీకు కష్టాలు తప్పవు అంటూ ముందుగానే ఆమెగా హీరో హెచ్చరించాడట.
ఇక ఈ విషయం వీళ్లిద్దరికి నిశ్చితార్థం అవ్వకముందుకే చెప్పాడట. ప్రస్తుతం అదే నెట్టింట వార్త వైరల్ అవుతుంది. మరి అలా చెప్పినా మెగా ఎవరో కాదు స్వయంగా నిహారిక (Mega Hero Said) అన్నయ్య వరుణ్ తేజ్.. నిహారిక అన్న వరుణ్ తేజ్ ముందుగానే చైతన్యతో పెళ్లి తర్వాత నా చెల్లితో చాలా కష్టం.. అది ఓ గయ్యాలి మొండిది. అంటూ సరదాగా కామెంట్ చేశాడట.. ఇక పెళ్లిచూపులు అనంతరం వీళ్లిద్దరూ అఫీషియల్ గా నిశ్చితార్థం డేట్ ఫిక్స్ అయిన తర్వాత చైతన్య వరుణ్ లు చాలా క్లోజ్ అయ్యారట. బావ బామ్మర్దుల కాకుండా అన్నదమ్ములలా క్లోజ్ గా ఉంటూ ప్రతి ఒక్క విషయాన్ని ఇద్దరు పంచుకున్నారట. బ్యాచిలర్ పార్టీ అప్పుడు కూడా వరుణ్ చైతన్యలు బానే ఎంజాయ్ చేశారట.
ఆ రోజు వరుణ్ చైతన్యతో నిహారికతో నువ్వు తట్టుకోగలవా.. ఆమెను భరించగలవా.. నువ్వు ఏమో చూస్తే సాఫ్ట్ అదేమో చాలా కోపిస్టి హ్యాండిల్ చేయగలవా? అది అసలే తనకు అనుకున్నది కావాలి అది సాధించడం కోసం ఏమైనా చేస్తది నువ్వేమో ఇంత సుకుమారంగా ఉన్నావు.. బలంగా మారకపోతే ఎలా బావ ఆ తర్వాత చాలా కష్టమంటూ ఇద్దరు కూసున్నప్పుడు ఈ విధంగా సజెస్ట్ చేశారట.. కాని ఆ రోజు బావ బామ్మర్దుల బంధంతో సరదాగా అన్న మాటలే నేడు నిజంగా మారాయి. నిహారికకు చైతన్య కు అస్సలు సెట్ అవ్వక వీళ్ళిద్దరి మధ్య ఎన్నో గొడవలు ఏర్పడి ఇద్దరు విడిపోయి విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకుని పేరుగా బతకాలని నిర్ణయించుకున్నారు. అందుకోసమే ఇటీవలే కూకట్పల్లి కోర్టులో విడాకులు అప్లై చేయగా వీళ్ళిద్దరికీ విడాకులు కూడా వచ్చాయి.