Home Cinema Nayanathara: ఆ పని చెయ్యడం వల్లే కుర్ర హీరోయిన్లకు దక్కే ఆఫర్స్ నయనతారకు దక్కుతున్నాయా..?

Nayanathara: ఆ పని చెయ్యడం వల్లే కుర్ర హీరోయిన్లకు దక్కే ఆఫర్స్ నయనతారకు దక్కుతున్నాయా..?

Nayanthara Offers: లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార ఇటీవలే డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను వివాహం చేసుకుని వైవాహిక జీవితంలో అడుగు పెట్టింది. ఇక ఇదే కాకుండా ఇద్దరు పిల్లలకు కూడా తల్లయ్యింది నయనతార. ఆ పిల్లలకు సంబంధించిన వీడియోలు సైతం తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ ఉంది. ఆ పిల్లలు భళే ముద్దుగా చాలా క్యూట్ గా ఉన్నారు. కాగా.. ప్రస్తుతం కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార జోరు ఓ రేంజ్ లో దూసుకుపోతుంతనే చెప్పాలి.

See also  Ileana: ఆ తప్పు వల్లే సౌత్ ఇండస్ట్రీ ఇలియానా ను బ్యాన్ చేసిందా..??

Nayanathara 1

వివాహం అనంతరం ఓ పక్క వైవాహిక జీవితాన్ని చాలా చక్కగా మేనేజ్ చేస్తూ మరో పక్క వరుస చిత్రాలతో దూసుకుపోతుంది. ఇక ఇటీవలే ఆమె బాలీవుడ్ బాద్షా పారుఖ్ ఖాన్ తో కలిసి జవాన్ చిత్రంలో నటించింది. కాగా ఈ చిత్రం సెప్టెంబర్ ఏడవ తారీకున విడుదలై భారీ హిట్ ను కైవసం చేసుకుని సూపర్ డూపర్ టాక్ తో దూసుకుపోతున్నది. ఈ చిత్రం రన్ అవుతుండగానే మరొక చిత్రంతో సెట్ప్ పైకి వెళ్ళింది నయనతార. ఐతే ప్రస్తుతం నయనతార ప్రధాన పాత్రలో డ్యూడ్ విక్కీ అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ ఓ కొత్త చిత్రం రూపుదిద్దుకోనుందట.

See also  Baby : వైష్ణవి బేబీ సినిమాని ఎలా ఒప్పుకుందో సీక్రెట్ బయట పడింది..

Nayanathara 4

కోర్ట్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం పేరును నిన్న సాయంత్రం మోషన్ పోస్ట్ లో రిలీజ్ చేశారు. మన్నం గంటి సీన్స్ 1960 అనే పేరుతో ఈ చిత్రం మన ముందుకు రాబోతుంది. ప్రిన్స్ పిక్చర్ పతాకం పై లక్ష్మణ్ కుమార్ అనే నిర్మాత ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. కాగా త్వరలోనే ఈ చిత్రం యొక్క షూటింగ్ పనులు ప్రారంభం కానున్నవి. ఇక ఈ చిత్రంలో నయనతార జయం రవి తదితరులు కాంబోలో రాబోతున్న తని ఒరవున్ టు అలాగే లేడీస్ సూపర్ స్టార్ 75 సినిమాలతో చాలా బిజీ బిజీగా గడుపుతుంది నయనతార.

See also  Prabhas-Chiranjeevi: చిరంజీవి ప్రభాస్ ని గేట్ బయటే నిల్చోబెట్టిన వ్యక్తి అతనేనా..

Nayanathara Vignesh

సినీ జీవితాన్ని..  కాగా సినిమా ఇండస్ట్రీలో పెళ్లయిన కొద్ది మంది స్టార్ హీరోయిన్లు చేతిలో ఒక్క సినిమా లేక అల్లాడి పోతుంటే.. నయనతార (Nayanthara Offers) మాత్రం సినిమాల మీద సినిమాలు చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక జవాన్ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవడంతో నయంతరకు బాలీవుడ్ నుంచి కూడా అవకాశాలు లభించడమే కాక కోలీవుడ్ మరియు టాలీవుడ్ లో కూడా అవకాశాలు విపరీతంగా వస్తున్నాయి అన్నట్టు కోలీవుడ్ వార్త కథనాలు వినిపిస్తున్నాయి