Home Cinema Brahmanandam : బ్రహ్మానందం కొడుకు రోజు సంపాదన ఎన్నికోట్లు అంటే.. పవన్ కళ్యాణ్ ని కూడా...

Brahmanandam : బ్రహ్మానందం కొడుకు రోజు సంపాదన ఎన్నికోట్లు అంటే.. పవన్ కళ్యాణ్ ని కూడా మించి పోయాడు!

brahmanandam-son-monthly-income-is-in-crores

Brahmanandam : ఒక సినిమాలో హీరో, హీరోయిన్ ఎంత ముఖ్యమో.. అలాగే విలన్, కమెడియన్ లు కూడా ముఖ్యమే. సినిమా ఎంత సీరియస్ గా వెళ్తున్నా కూడా కమెడియన్ లేకపోతే ఆ సినిమా ఉప్పులేని కూర లాగా ఉంటుంది. అలాంటి కమీడియన్ పాత్రలో అనేక పాత్రలు పోషిస్తూ.. తెలుగు వారి గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయేలా ఒక వెలుగు ( Brahmanandam son monthly income ) వెలిగిన కమెడియన్ బ్రహ్మానందం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. 1000 సినిమాలు పైగా నటించి గిన్నిస్ బుక్ రికార్డు బుక్ ఎక్కిన ఆయన తెలుగువారు అవ్వడం నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ అదృష్టం అని చెప్పుకోవచ్చు. చిన్న చిన్న పాత్రలతో మొదలయ్యి ఇక స్టార్ హీరోల సైతం సినిమాలో కూడా బ్రహ్మానందం లేకపోతే ఆ సినిమాలో చాలా వెలితిగా ఉందనిపించే అంత లెవెల్ కి ఎదిగాడు బ్రహ్మానందం.

brahmanandam-son-monthly-income-is-in-crores

బ్రహ్మానందం కొడుకు రాజ గౌతమ్ కూడా సినిమా రంగంలో నిలబడదామని ప్రయత్నించాడు. రాజ గౌతమ్ సినిమా రంగంలో నిలబడదాం అని ట్రై చేసినప్పటికీ నిలదొక్కుకోలేకపోయాడు. పల్లకిలో పెళ్లికూతురు సినిమాతో బ్రహ్మానందం కొడుకు రాజ గౌతమ్ తెలుగు సినిమా రంగంలో అడుగు పెట్టాడు. ఆ సినిమాతో అతనికి బానే గుర్తింపు ( Brahmanandam son monthly income ) వచ్చింది గాని పెద్దగా ఫెమ్ మాత్రం రాలేదు. ఆ తర్వాత బసంతి, చారుశీల, మను లాంటి సినిమాల్లో నటించాడు. అలా అప్పుడప్పుడు కొన్ని సినిమాలు చేసినప్పటికీ.. రాజు గౌతమ్ కి స్టార్డమ్ అయితే రాలేదు. సినిమా రంగంలో బ్రహ్మానందం కొడుకు సక్సెస్ కాలేకపోయాడు అన్న విషయం అందరితోపాటు అతనికి కూడా తెలిసిందే. అయితే అసలు రాజ గౌతమ్ ఇంకేం చేస్తున్నాడో ఒకసారి తెలుసుకుందాం.

See also  Samantha : సమంత కి కొత్త ప్రియుడు దొరికినట్టే.. అతని గురించి ఇచ్చన లీక్ ఇదే..

brahmanandam-son-monthly-income-is-in-crores

తండ్రి ఏం చేస్తే, ఎందులో సక్సెస్ అయితే అందులోనే కొడుకు అవ్వాలని ఎక్కడ రూల్ లేదు. ఒక రైతు కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాడు.. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొడుకు అగ్రికల్చర్ చదువుకొని పొలం దున్నడానికి కూడా వెళ్తాడు. ఇలా ఎవరి ఇష్టానుసారం వాళ్ళకి ట్యాలెంట్ ఎక్కడుందో.. అక్కడ సక్సెస్ అవ్వడం కోసం వెతుక్కుంటారు. అదే ( Brahmanandam son monthly income ) సరైన దారి కూడా అలాగే బ్రహ్మానందం కొడుకు రాజ గౌతమ్ కూడా టైంపాస్ కోసం సినిమాల్లో నటించాడే తప్ప.. సినిమాలే తన ప్రపంచంగా అతను బ్రతకలేదు. అలా అని అందులో సక్సెస్ కాలేదని నిరుశ పడకుండా తనదైన శైలిలో.. తనకున్న ట్యాలంట్ తో మంచి స్థాయిలో నిలబడ్డాడు. ఈరోజు బ్రహ్మానందం కొడుకు రాజ గౌతమ్ అసలు పని ఏమిటంటే..

See also  Varun Tej : పెళ్లి డేట్ ఫిక్స్ అవ్వగానే వరుణ్ తేజ్ ఆ హీరోలతో బ్యాచులర్ పార్టీ లో ఆ నిజాలు చెప్పేశాడట..

brahmanandam-son-monthly-income-is-in-crores

రాజ గౌతమ్ కు హైదరాబాదులో అనేక కమర్షియల్ కాంప్లెక్స్ లో పాటు.. ప్రముఖ ఎమ్మెల్సీ కంపెనీలో పెట్టుబడులు కూడా పెట్టాడంట. అంతేకాకుండా బెంగళూరు లాంటి సిటీలో అనేక రెస్టారెంట్స్ ఇతనికి ఉన్నాయంట. సినిమా ఫీల్డ్ లో వాళ్ల తండ్రి బ్రహ్మానందం సంపాదించిన ప్రతి రూపాయినీ.. ఇంకా ఎలా డెవలప్ చేసే విధంగా ఆలోచిస్తూ.. వ్యాపారంగంలో పెట్టుకుని తనదైన శైలిలో బాగా సంపాదించుకుంటున్నాడంట. కేవలం బెంగళూరులో పెట్టిన రెస్టారెంట్ల ద్వారానే నెలకు 30 కోట్లు ఆదాయం వస్తుందట. నెలకు 30 కోట్లు అంటే ఎంతమంది హీరోలను మించేసాడో అర్థం చేసుకోవచ్చు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇలా వచ్చి అలా కొన్ని డేట్ లు ఇస్తే ఎన్నో కోట్ల ఆయనకు రెమ్యునిరేషన్ ఇస్తారు. అలాంటి ఆయన్ని కూడా దాటేసినట్టే కనిపిస్తున్నాడు. ఇలా ఓన్లీ రెస్టారెంట్స్ మీదే నెలకి 30 కోట్లు అంటే.. మిగిలిన వాటిపై ఎంత సంపాదిస్తున్నాడో తెలియదు కానీ.. ఏది ఏమైనా బ్రహ్మానందం కొడుకు మంచి స్థాయిలో ఉన్నందుకు అందరికీ ఆనందంగానే ఉంది.