Home Cinema Sukumar : సుకుమార్ ఇంట్లో చిరంజీవి బాలకృష్ణ మరీ అంత పిచ్చా?

Sukumar : సుకుమార్ ఇంట్లో చిరంజీవి బాలకృష్ణ మరీ అంత పిచ్చా?

both-chiranjeevi-balakrishna-photos-are-there-in-sukumar-house

Sukumar : సుకుమార్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్స్ లో ఒకరుగా నిలిచాడు. ఆయనకి ఎంత ఫేమ్ పెరిగిందంటే.. అతని శిష్యుల సినిమాలను కూడా ఆడియన్స్ బాగానే ఆదరిస్తున్నారు. సుకుమార్ శిష్యుడు, లేదా సుకుమార్ రచన అన్నా కూడా ఆ సినిమాకి మంచి ప్రమోషన్ అయిపోతుంది. ఇటీవల సుకుమార్ దర్శకత్వంలో ( Chiranjeevi Balakrishna in Sukumar house ) అల్లు అర్జున్ హీరోగా, రష్మిక హీరోయిన్ గా నటించిన పుష్ప పాన్ ఐడియా సినిమా బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టిన విషయం మనందరికీ తెలిసినదే. ఈ సినిమాతో సుకుమార్ మరియు అల్లు అర్జున్ మీద ఉన్న క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. వీళ్ళిద్దరికే కాదు రష్మీక కి కూడా బాలీవుడ్ లో ఛాన్సెస్ దొరికాయి.

See also  Raksha Bandhan : రాఖీ విషయంలో ఈ తప్పు చేస్తే మీ సోదరిడి జీవితం మీరే నాశనం చేసిన వాళ్లు అవుతారు.

both-chiranjeevi-balakrishna-photos-are-there-in-sukumar-house

అలాగే సుకుమార్ ఇప్పుడు పుష్ప 2 సినిమా తీసే బిజీలో ఉన్నాడు. పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ అయ్యి, యూట్యూబ్ ని దద్దరిల్లిస్తుంది. ట్రైలర్ రిలీజ్ ముందు పుష్ప 2 లెక్క ఒకలా ఉంటె.. ట్రైలర్ తరవాత లెక్క ఇంకొకలా ఉంది. పుష్ప 2 సినిమా ఇంక ఏ లెవెల్ లో ఇరగదీస్తాదో అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటె.. పుష్ప 2 సినిమా తరవాత పుష్ప 3 కూడా ( Chiranjeevi Balakrishna in Sukumar house )సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ పుష్ప 3 తీసే ఉద్దేశం ఉంటె. పుష్ప 2 చివరిలో అల్లు అర్జున్ పాత్రని ఇంకా బాగా హైప్ కి తీసుకెళ్లే అవకాశం ఉంది. అలా పుష్ప క్యారక్టర్ ని హైప్ లోకి తీసుకుని వెళ్తే..

See also  Tamanna: తమన్నాకి కోట్ల విలువైన ఫ్లాట్ ఫ్రీగా రాసిచ్చిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

both-chiranjeevi-balakrishna-photos-are-there-in-sukumar-house

అల్లు అర్జున్ అభిమానులు తగ్గేదెలే అంటూ వాళ్ళు చేసే హడావిడి అంతా ఇంతా ఉండదు. వీటన్నిటి గురించి సోషల్ మీడియాలో నెటిజనులు చర్చిస్తూ.. సుకుమార్ ఒకసారి అయన ఇంటర్వ్యూలలో చెప్పిన కొన్ని మాటలను గుర్తు తెచ్చుకుంటున్నారు. అసలు అభిమానులు అంటే ఎలా ఉంటారో సుకుమార్ చెప్పిన ఆ మాటల్లో కనిపిస్తాది. ఇంతకీ అవేమిటంటే.. సుకుమార్ ఇంట్లో ఓ వైపు మెగాస్టార్ చిరంజీవి.. మరోవైపు నందమూరి బాలకృష్ణ ఫోటోస్ ఉంటాయట. ఎవరైనా ( Chiranjeevi Balakrishna in Sukumar house )ఇంట్లో దేవుడి ఫొటోస్, పెద్దవాళ్ళ ఫొటోస్, లేదా వాళ్ళ ఫామిలీ ఫొటోస్ పెట్టుకుంటారు గాని.. ఇలా చిరంజీవి, బాలకృష్ణ ఫొటోస్ ఎందుకు సుకుమార్ ఇంట్లో అటు, ఇటు ఉంటాయని ఆలోచిస్తున్నారా?

See also  Jr NTR : బాహుబలి సినిమాలో జూనియర్ ఎన్టీఆర్.. ఎక్కడో గమనించారా?

both-chiranjeevi-balakrishna-photos-are-there-in-sukumar-house

అసలు రీజన్ ఏమిటంటే.. సుకుమార్ బాలయ్య అన్ స్టాపబుల్ ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు కొన్ని విషయాలు చెప్పారు.. సుకుమార్ ఇంట్లో నలుగురు అన్నదమ్ములంట. అందులో సుకుమార్ పెద్దన్నయ్య బాలకృష్ణ ఫ్యాన్ అంట. రెండువ , మూడువ అన్నయ్యలు ఇద్దరూ చిరంజీవి ఫాన్స్ అంట. పెద్దన్నయ్య కోసం ఒకవైపు బాలకృష్ణ ఫోటో.. మిగిలిన ఇద్దరు ( Chiranjeevi Balakrishna in Sukumar house ) అన్నయ్యలు కోసం ఇంకొక వైపు చిరంజీవి ఫోటో ఇంట్లో ఉంటాయట. వాళ్ళ ఇద్దరిలో ఎవరి సినిమా రిలీజ్ అయినా కూడా ఆనందంలో ఇంట్లో పండగలా ఉంటాదంట. ఎంత ఫాన్స్ అయితే మాత్రం ఇంట్లో ఫోటోలు పెట్టుకునేంత పిచ్చి అభిమానం ఉందా అని నెటిజనులు వాపోతున్నారు.