Home Cinema Bigg Boss – Pawan Kalyan : పవన్ కళ్యాణ్ తో బిగ్ బాస్ కి...

Bigg Boss – Pawan Kalyan : పవన్ కళ్యాణ్ తో బిగ్ బాస్ కి కొత్త లింక్..

bigg-boss-contestant-got-a-chance-to-act-in-pawan-kalyan-movie

Bigg Boss – Pawan Kalyan : బుల్లితెర మీద వస్తున్న బిగ్బాస్ షో కి రోజు రోజుకి ఎంత క్రేజ్ పెరుగుతుందో మనందరికీ తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7 నడుస్తుంది. ఈ సీజన్ 7 కూడా ముగింపు దశకు దగ్గరకు వచ్చేస్తుంది అన్న విషయం అర్థమవుతుంది. బాగ్ బాస్ టీం వాళ్ళు తమ తమ ఏర్పాటును చేస్తూ ( Bigg Boss and Pawan Kalyan ) ఉన్నారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తుంది. బిగ్ బాస్ షో కి పవన్ కళ్యాణ్ కి ఒక కొత్త లింకు ఏర్పడింది అని.. బిగ్ బాస్ షో కి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న లింక్ ఏమిటో ఎవరికి అర్థం కావడం లేదు. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలతో, మరోపక్క రాజకీయాలతో ఎంతో బిజీగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే.

Bigg-Boss-Pawan-Kalyan-movie

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకపక్క రాజకీయాల్లో తిరుగుతూ.. ఎన్నికల సమయం దగ్గరకు వస్తున్న కొద్ది దానిమీద ఎంతో టైం పెట్టాల్సిన సమయంలో ఆయన ఇప్పటికే ఒప్పుకున్న సినిమాల్ని ఎలా పూర్తి చేయాలి అని ఆలోచిస్తున్న తరుణంలో.. ఇంకా పవన్ కళ్యాణ్ పూర్తి చేయాల్సిన సినిమాలు అయితే కొన్ని ఉండిపోయాయి. ఇదిలా ( Bigg Boss and Pawan Kalyan ) ఉంటే బిగ్బాస్ షో సీజన్ 7 పూర్తవడానికి దగ్గర పడుతుంది. ప్రస్తుతం హౌస్ లో 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. అమర్దీప్, అర్జున్, శివాజీ ,శోభాశక్తి, ప్రియాంక, పల్లవి ప్రశాంత్, గౌతం,యావర్ ఈ ఎనిమిది మంది ఒకరితో ఒకరు గెలుచుకోవడం కోసం పోరాడుతున్నారు. అలాగే ఫినాలే అస్త్రను కూడా గెలుచుకోవడం కోసం ఎంతగానో ప్రయత్నిస్తున్నారు.

See also  Uday Kiran : వెలుగులోకి వచ్చిన దారుణం.. ఉదయ్ కిరణ్ చావుకి రాజమౌళి కారణమా?

Bigg-Boss-Pawan-Kalyan-raithu-bidda

బిగ్బాస్ షోలోకి ఎంటర్ అవ్వాలన్న కొన్ని క్వాలిఫికేషన్ కావాలి అలాగే అందులో గెలవాలంటే చాలా శ్రమ పడాలి. వాళ్ళని వాల్లే మార్చుకుంటూ, మలుచుకుంటూ వాళ్ళలో ఉన్న టాలెంట్ ని బయటకు లాగుతూ సహనంగా ఆడితే తప్ప గెలవలేరు. ఒకపక్క వాళ్ళ ఆడే ఆటలు వాళ్ళు గెలుస్తూ,వాళ్ళు మాట్లాడే మాటలో,వాళ్ళు బిహేవియర్ ఆడియన్స్ కి ( Bigg Boss and Pawan Kalyan ) నచ్చేలా చేస్తూ.. సోషల్ మీడియా నుంచి ఆడియన్స్ సపోర్ట్ దక్కితే తప్ప వాళ్ళు గెలవలేరు. ఫినాలే సాధించుకునే ప్లేస్ లో పల్లవి ప్రశాంత్ ఉన్నాడని తెలుస్తుంది. ఇంచుమించుగా అతనికే ఫినాలే దక్కే అవకాశాలు ఉన్నాయి. అయితే టాప్ ఫైవ్ లిస్టులో శివాజీ, పల్లవి ప్రశాంత్, ప్రియాంక, అమర్ ,అర్జున్ కూడా ఉండే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి.

See also  Akkineni Akhil : కష్టమైనా కూడా చివరికి సిగ్గు వదిలేసి.. ఇప్పుడెవరి ప్రేమలో ఉన్నాడో ఓపెన్ గా చెప్పేసిన అఖిల్..

Bigg-Boss-contestent-got-a-chance-movie

పల్లవి ప్రశాంత్ ఒక రైతు బిడ్డ హౌస్ లోకి ఎంటర్ అయ్యి టైటిల్ రేసులో లో ముందుకు దూసుకుని వెళ్ళిపోతున్నాడు. మొదట్లో అతను కొంచెం వెనకబడి ఉన్నా కూడా.. తర్వాత తన తప్పులను తెలుసుకొని.. ఎలా అప్డేట్ అవ్వాలో తెలుసుకొని.. సూపర్ గా ముందుకు వెళ్లిపోతున్నాడు.సెంటిమెంట్ ని కూడా ప్లే చేశాడు. టాస్క్లను పూర్తి చేయడంలో పల్లవి ప్రశాంత్ ఎంతో అద్భుతంగా చేసుకున్నాడు. పల్లవి ప్రశాంతికి సోషల్ మీడియా ఫాలోయింగ్ కూడా విపరీతంగా ఉండడం .. అతనికి ఒక ప్లస్ అయింది. అయితే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా చేస్తున్నాడు అనే సంగతి మన అందరికీ తెలిసిందే. హరీష్ శంకర్ బిగ్ బాస్ షో ని బాగా ఫాలో అవుతాడంట. ఈ బిగ్ బాస్ సీజన్ చూసి అందులో పల్లవి ప్రశాంత్ ని సెలెక్ట్ చేసుకుని.. తనకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ లో ఒక క్యారెక్టర్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడంట. నిజంగా బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్గా వచ్చి పవన్ కళ్యాణ్ సినిమాలో ఆఫర్ కొట్టిన పల్లవి ప్రశాంత్ నిజంగా అదృష్టవంతుడని అంటున్నారు. ఈ వార్త నిజమే అయితే అతనికి అదృష్టం పట్టిందని అనుకోవడమే కాకుండా.. ఇలా పవన్ కళ్యాణ్ కి బిగ్ బాస్ కి మంచి లింక్ ఏర్పడిందని అందరూ అనుకుంటున్నారు.