Home News Bigg Boss Beauty Divi: భువి నుంచి దిగి వచ్చావా ఓ దివి

Bigg Boss Beauty Divi: భువి నుంచి దిగి వచ్చావా ఓ దివి

భువి నుంచి దిగి వచ్చావా ఓ దివి

Bigg Boss Beauty Divi: సొట్ట బుగ్గల చిన్నది ఎంత ముద్దుగున్నది దివి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

ఈ మధ్య ఐతే ఈ బిగ్ బాస్ బ్యూటీ మరింత డోస్ పెంచి తన అందంతో అందరినీ మెస్మరైజ్ చేసేస్తుంది.

మామూలుగా కాదండోయ్, ఇంస్టాగ్రామ్ లో సెలబ్రిటీలు పోస్ట్ చేసే పోస్టులు హెచ్ డి క్వాలిటీ కనిపిస్తుండడంతో ఇలా పోస్ట్ చేసిన క్షణాల్లో అలా వైరల్ అయితున్నాయి.

See also  IRCTC Tirumala Tour : శుభవార్త షేర్ చెయ్యండి.. ఐఆర్ సీటీసీ స్పెషల్ ప్యాకేజ్ లో శ్రీవారి దర్శనం చాలా సులభం.

చాలా హాట్ గా బోల్డ్ గా మంచి మంచి ఫొటోస్ షూట్స్ తో కిక్ ఎక్కిస్తుంది అటు హీరోయిన్లే కాదు ఇటు సెలబ్రిటీలు కూడా మేమేం తక్కువ హీరోయిన్స్ కి తీసి పోవడం లేదంటూ ఫొటోస్ షూట్ ల జాతర చేస్తున్నారు.

బిగ్ బాస్ తో మనందరికీ పరిచయమై సోషల్ మీడియా ద్వారా మనందరికీ దగ్గరై ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్ లతో తన అంద చందాలను వయ్యారాలను ఒలక బోస్తుంది బిగ్ బాస్ బ్యూటీ.

See also  Virus: 24 గంటల్లో ప్రాణాలు తీసే ఈ వైరస్ ఆఫ్రికా మీదగా ఇండియాలోకి.. ఈ లక్షణాలు ఉంటే వెంటనే టెస్ట్ చేసుకొండి.

అయితే మరోసారి ఎప్పటిలాగే ఈ పొడుగు సుందరి తన వయ్యారాలు ఒలక పోసే విధంగా ప్రతిసారి కంటే ముందు సారి మరింత అందంగా లేటెస్ట్ లుక్స్ తో కుర్ర కారులకు నిద్ర పట్టకుండా చేస్తుంది.

నిండు అమావాస్యలో ఒక దీపంలా వెలిగిపోతుంది ఈ సుందరి చేతులు పైకి లేపి మరి తన వయ్యారాలు చూసుకోండంటూ నడుము భాగాలతో మురిపిస్తుంది.

కుర్రకారులకు నిద్ర పట్టకుండా చేస్తుంది ఇటీవలే తను దిగిన ఈ నలుపు కలర్లోని దుస్తులు క్షణాల్లో వైరల్ అయ్యాయి.

See also  Nandamuri Taraka Ratna : నందమూరి తారకరత్న లేటెస్ట్ హెల్త్ కండీషన్

మరి అంత అందంగా కనిపిస్తుంది ఈ బట్టల్లో, సొట్ట బుగ్గల పిల్ల ఇంత ముద్దుగున్నావే అని అభిమానులు తెగ కామెంట్స్ పెడుతున్నారు.