Home Cinema Bhagavanth Kesari – Leo 3days collection : భగవంత్ కేసరి లియో రెండు సినిమాల...

Bhagavanth Kesari – Leo 3days collection : భగవంత్ కేసరి లియో రెండు సినిమాల మూడవరోజు కలెక్షన్స్..

bhagavanth-kesari-and-leo-3days-box-office-collection-details

Bhagavanth Kesari – Leo 3days collection : దసరా సందర్భంగా రిలీజ్ అయిన సినిమాల్లో నువ్వా నేనా అంటూ పోటీ పడుతూ రెండు సినిమాలు బాగా పరుగులు పెడుతున్నాయి. ఆ రెండు సినిమాలు ఏంటంటే.. నందమూరి బాలకృష్ణ హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, శ్రీలీల బాలకృష్ణ కూతురుగా నటించగా.. అనిల్ రావిపూడి ( Bhagavanth Kesari and Leo 3days collection ) దర్శకత్వంలో రూపుదిద్దుకున్న భగవంతు కేసరి ఒక సినిమా. అలాగే తమిళ్లో రూపుదిద్దుకున్న సినిమా దళపతి విజయ్ హీరోగా, త్రిష హీరోయిన్ గా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుకున్న లియో మరొక సినిమా.

Bhagavanth-Kesari-Leo-movie

ఈ రెండింటి మధ్యలో మరుసటి రోజు టైగర్ నాగేశ్వరావు సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాపై కూడా మొదట భారీ అంచనాలే ఉన్నాయి గాని, రిలీజ్ అయిన తర్వాత ఇది పెద్దగా ఆ రెండిటితో పోటీ పడలేక పోయింది. భగవంత్ కేసరి, లియో ( Bhagavanth Kesari and Leo 3days collection ) సినిమాలు మాత్రం ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. ఇదా ముందు అదా ముందు అంటే ఒక రోజు ఇదొకలా ఉంది, మరొక రోజు అదొకలా ఉంది. ఏదేమైనా రెండు సినిమాలు మంచి టాక్ తోనే పరుగులు పెడుతున్నాయి. గురువారం రిలీజ్ అయిన రెండు సినిమాలు గురు, శుక్ర, శని మూడు రోజులు కలిపి కలెక్షన్ ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం.

See also  Prabhas : వాళ్ళు అయితే ముద్దులు కానీ.. ప్రభాస్ అయితే ఏకంగా అదేనట..

Bhagavanth-Kesari-Leo-3days-details

భగవంత్ కేసరిలో బాలకృష్ణ వయసుకు తగ్గ పాత్రను చేసి శ్రీలీలతో ఒక మంచి సెంటిమెంట్ ని బిల్ట్ చేసి, సినిమాని ఆడవాళ్లను అట్రాక్ట్ చేసుకునే విధంగా తీసాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ముఖ్యంగా పండగ సందర్భంలో కుటుంబం అంతా ( Bhagavanth Kesari and Leo 3days collection ) కలిసి చూడాలనుకునే సినిమాగా చిత్రీకరించి, పైగా ఆడవాళ్లకు ఇవ్వాల్సిన కొంతమంది ఇన్ఫర్మేషన్ ని బాలకృష్ణ నోటి ద్వారా ఇప్పించి, ఈ సినిమాకు ప్రాముఖ్యతను తీసుకొచ్చాడు అనిల్ రావిపూడి. ఈ సినిమా మూడు రోజుల కలెక్షన్ 31. 35 కోట్ల రూపాయలను తీసుకుని వచ్చింది. కేవలం మూడవ రోజే ఈ సినిమా 7. 75 కోట్ల రూపాయలను తీసుకుని వచ్చింది.

See also  Janhvi Kapoor: తరచూ తిరుపతికి శ్రీ దేవి కూతురు జాన్వి కపూర్ ఎందుకు వెళుతుందో అసలైన కారణం తెలుసా.?

Bhagavanth-Kesari-Leo-3days

దళపతి విజయ్ హీరోగా నటించిన లియో సినిమా ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ సినిమాలో కూడా విజయ్ కి 40 పై పడిన వయసు పాత్రను తీసుకుని, వయసులో ఉన్న పాత్రని ఆపాత్రని రెండిటిని కూడా సినిమాలో చూపించి, రెండు పాత్రలని కూడా అద్భుతంగా చిత్రీకరించాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్. లియో సినిమా యూత్ ని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంది. ఎందుకంటే.. ఈ సినిమాలో ఎక్కువగా ఫైట్స్ ఉన్నాయి కానీ.. ఆ ఫైట్స్ లో ఏ ఒక్క ఫైట్ కూడా బోర్ కొట్టిందని ఫీలింగ్ కలిగించలేదు దర్శకుడు. కథపరంగా చూసుకుంటే పాతదే అయినా కూడా.. చిత్రీకరించే విధానంలో ప్రతి సీన్ ని ఎంతో అద్భుతంగా చూడాలనిపించేలా తీగలిగాడు. అదే సినిమా సక్సెస్. సినిమా మూడు రోజులు కలిపి 140.05 కోట్ల రూపాయలను బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ తీసుకొచ్చింది. కోలీవుడ్లో ఈ సినిమా టాప్ సినిమాలు రేంజ్ లోకి వెళ్ళిపోయి.. అభిమానులు అందరూ ఆనందంతో పొంగిపోతున్నారు.