Home Cinema Ashu Reddy: సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టక ముందు అషు రెడ్డి అమెరికాలో అలాంటి పని...

Ashu Reddy: సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టక ముందు అషు రెడ్డి అమెరికాలో అలాంటి పని చేసి డబ్బులు సంపాదించేదా.?

Ashu Reddy Work: గ్రామర్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న అషు రెడ్డి గురించి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే.. సోషల్ మీడియాలో నిత్యం ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులని ఎంతగానో అలరింపజేస్తున్న ఈ భామ గురించి ప్రత్యేకంగా పరిచయాల అవసరం లేదు. తన దైన శైలిలో తన నటన ప్రతిభతో ఒక వైపు పలు టీవీ కార్యక్రమాలలో పాల్గొంటూ అవకాశం వచ్చినప్పుడల్లా పలు సినిమాలలో నటిస్తూ తెగ బిజీ బిజీగా తన సినీ కెరియర్ ని కొనసాగిస్తుంది. ఇక ఈ అమ్మడు ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం కచ్చితంగా చాలా యాక్టివ్ గా ఉంటుంది. కుర్రకారులకే చలి కాలంలో సైతం సెగలు పట్టేలా తన అంద చందాలను ఒలకబోస్తూ ఘాటు ఘాటు ఫోటోషూట్స్ తో మైమరిపించేలా చేస్తుంది. హీరోయిన్లకు తక్కువ మేమేం కాదంటూ బికినీలో సైతం అందాలను ఆరబోస్తుంది.

Ashu Reddy

ఇక ట్రెడిషనల్ దుస్తుల నుండి మొదలు పెట్టి అన్నిటిని ధరిస్తూ నిత్యం ఒక్కో యాంగిల్ లో ఒక్కో ఘాటైన తన అంద చందాలను ఆరబోస్తూ చూపరులని ఇట్టే ఆకట్టుకుంటుంది అషు రెడ్డి.. అలాంటి అషు రెడ్డి ఎప్పుడెప్పుడు తన సోషల్ మీడియా ఖాతాలో కొత్త కొత్త ఫోటోలను అప్లోడ్ చేస్తుందా లేక మరేమైనా రీల్ అప్లోడ్ చేస్తుందా అంటూ అభిమానులు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఆత్రుత పడుతూ ఉంటారు. ఇదే క్రమంలో అషు రెడ్డి గురించి ఓ ప్రశ్న అయితే లేవనెత్తారు పలుగురు నెటీజన్లు మరి ఆ  ప్రశ్న ఏంటంటే.. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టకు ముందుకు అశషు రెడ్డి అసలు ఏం చేసేది ఎక్కడ ఉండేది ఆమె ఎంత సంపాదించేది అనే విషయాలు తెలుసుకోవాలని ఆ ప్రశ్నలు వైరల్ చేయడంతో అభిమానులు సైతం ఈ విషయంపై చర్చించ సాగారు.

See also  విధ్వంసం సృష్టించిన వీరసింహారెడ్డి. బాలయ్య చరిత్రలో అరుదైన రికార్డు.

Ashu Reddy Job

ఇకపోతే మనకు తెలిసిన సమాచారం ప్రకారం అషు రెడ్డి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టకు ముందుకు అమెరికాలో ఐటీ రంగంలో జాబ్ చేసేదట. ఇక ఈ విషయాన్ని స్వయంగా అషు రెడ్డి వెల్లడించారు. ఉదయం 9 గంటలకు ఆఫీసు వెళ్తే సాయంత్రం 5 గంటల వరకు ఉద్యోగం చేశానని స్వయంగా ఈ విషయం గురించి వెల్లడించారు. ఇక ఆమె జాబ్ చేస్తున్న సమయంలో నెలకు ఒక లక్షా ఇరవై సంపాదించేదట.. కాగా ఇండస్ట్రీలోకి అనుకోకుండా అడుగు పెట్టినట్లు ఆమె తెలియజేసింది. ఇక తనకు వచ్చిన మొట్ట మొదటి సాలరీని ఆ సింహాచలం నరసింహస్వామి అన్నదాన ట్రస్ట్ కి దానంగా కూడా చేశానంటూ వెల్లడించింది. దీంతో అషు రెడ్డి మంచి మనసుకి అభిమానులు మరింత ఫిదా అయిపోతున్నారు. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ఉన్న అందాల ఆరబోతలో అషు రెడ్డి (Ashu Reddy Work) తొలి స్థానంలో ఉంటుంది అన్నట్లుగా ఆమెనే వ్యవహరిస్తుంటుంది.

See also  Rakul Wedding: త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న రకుల్. వైరల్ అవుతున్న ఆమె ఇన్విటేషన్ ఎందుకో తెలుసా.?

Ashu Reddy Work

ఎప్పటికప్పుడు రకరకాల డిఫరెంట్ స్టైల్లో ఫోజులిస్తూ తన హాట్ అయిన ఘాటు ఫోటోలను షేర్ చేస్తూ నెటిజెన్లకు సైతం టచ్ లో ఉంటూ అందాలను కురిపిస్తున్న ఈ అమ్ముడికి తెగ పిచ్చెక్కిపోతుంటారు కుర్ర కారులు. ఇక సోషల్ మీడియా వేదికగా పేరుతో పాటు గుర్తింపు కూడా దక్కించుకుంది. అషు రెడ్డి ఎప్పుడు సోషల్ మీడియాలో కొత్త దనాన్ని ప్రదర్శింపచేయాలని ఎప్పటికప్పుడు తహతహలాడుతూ హార్ట్ డోస్ మరింత పెంచి డిఫరెంట్ యాంగిల్ ని ప్రిఫర్ చేసే విధంగా చూపిస్తూ ఉంటుంది. ఇక బిగ్ బాస్ లో ఎప్పుడైతే అడుగు పెట్టిందో అప్పటినుంచి అషు రెడ్డి ఫ్యాన్ ఫాలోయింగ్ రెట్టింపు అయిందని చెప్పాలి. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా కూడా చాలా మంచి గుర్తింపు అయితే కైవసం చేసుకుంది. ఇదే కాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరును తన యద భాగంలో టాటూ వేయించుకుని ఈమెకు పవన్ కళ్యాణ్ పై అంత అభిమానం ఉందో అర్థం చేసుకోవచ్చు. దాంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం ఈమె అభిమానానికి ఫిదా అయిపోతుంటారు.