Home Cinema Samantha : కలిసొచ్చిందని పనికిమాలిన పని చేసిన సమంత.. ఇప్పటికైనా అక్కినేని ఫ్యామిలీ వేల్యూ తెలిసిందా?

Samantha : కలిసొచ్చిందని పనికిమాలిన పని చేసిన సమంత.. ఇప్పటికైనా అక్కినేని ఫ్యామిలీ వేల్యూ తెలిసిందా?

Samantha : రుద్రమదేవి తరవాత ఇంతకాలానికి గుణశేఖర్ మళ్ళి మన ముందుకు వచ్చారు. సమంత మెయిన్ రోల్ గా గుణశేఖర్ దర్శకత్వంలో, శ్రీ వెంకటేశ్వ‌ర‌క క్రియేష‌న్స్’ బ్యానర్ పై, దిల్ రాజు సమర్పణలో శాకుంతలం అనే సినిమా ఏప్రిల్ 14 న మన ముందుకు వస్తుంది. భారీ బడ్జెట్ తో పాన్ ( Because of over confidence Samantha dreams all fall down ) ఇండియా సినిమాగా రూపుదిద్దుకున్న ఈ సినిమా పై భారీ అంచనాలే అందరికీ ఉన్నాయి. అయితే అందరి అంచనాలు రీచ్ అవుతాదా లేదా అనే విషయం ఏప్రిల్ 14 న తెలుస్తాదని అనుకుంటూ ఉన్నాము. అయితే ఈ శాకుంతలం సినిమాని ఏప్రిల్ 14 వరకు ఆగకుండా 3 రోజులు ముందుగానే సినిమాని ప్రివ్యూ షో గా వేశారు.

because-of-over-confidence-samantha-dreams-all-fall-down

అసలు ఇలా ముందుగా వెయ్యడం అంటే 10 గంటలకి మార్నింగ్ షో అంటే ఫాన్స్ కోసం ఉదయం 7 గంటలకు వెయ్యచ్చు. లేదా మహా అయితే.. ముందురోజు రాత్రి వెయ్యచ్చు. అంతేగాని 3 రోజులు ముందు వెయ్యడం అనే కాన్సెప్ట్ కొంత వరకు చాలా రిస్క్ అనే చెప్పుకోవాలి. అయితే ఇటీవల దిల్ ( Because of over confidence Samantha dreams all fall down ) రాజు.. రంగస్థలం మరియు బలగం సినిమాలు ఇలానే ముందుగా వేసి వాటికి మంచి బజ్ తెచ్చి.. సినిమాలను హిట్ చేసుకున్నారు. ఒకే.. ఈ ఫార్ములా చిన్న సినిమాలకి బాగుంటాది. ఎందుకంటే అవి సినిమా థియేటర్లో రిలీజ్ అయిన వెంటనే ఓపెన్స్ ఉండవు.

See also  Samantha - Vijay - Rashmika: రష్మిక సమంత చంప చెల్లుమనిపించే షాక్.? విజయ్ దేవరకొండ విషయంలో.. ఏది నిజం.?

because-of-over-confidence-samantha-dreams-all-fall-down

సినిమా సూపర్ హిట్ అని టాక్ వస్తే తప్ప అదొక సినిమా వచ్చిందని కూడా చాల మందికి తెలియదు. అందుకని రెండు మూడు రోజులు ముందు సినిమా వేసి, ఒక టాక్ మీడియా ద్వారా తెప్పించి అప్పుడు సినిమా రిలీజ్ చేస్తే.. వెంటనే బుకింగ్స్ అయ్యి, స్టార్టింగ్ వన్ వీక్ లాస్ నుంచి బయటపడటమే కాకుండా మంచి లాభాల్లో ఫస్ట్ డే నుంచి ఉంటాది. ఒకవేళ సినిమా బాలేదు అనే టాక్ వచ్చేస్తే చాలా తక్కువ సినిమా హాల్స్ లో రిలీజ్ చేసి, నష్టాన్ని తగ్గించుకుంటారు. అంతే గాని హై బడ్జెట్ సినిమాలు ఎలా ఉన్నా.. శుక్ర,శని,ఆది వారాల్లో సినిమా టాక్ తెలియకుండానే ప్రీ బూకింగ్ మీద టికెట్స్ అమ్మేస్తారు.

See also  Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ని ఆరోపిస్తూ పచ్చి నిజాలను బయటపెట్టిన దర్శకుడు!

because-of-over-confidence-samantha-dreams-all-fall-down

బలగం, రంగస్థలం విషయంలో ఒక ఫార్ములా కలిసొచ్చిందని.. దిల్ రాజు శాకుంతలం సినిమాకి కూడా అదే ఫార్ములా చెబితే మాత్రం సమంత ఆలోచన ఏమయ్యింది? ఇంతకీ శాకుంతలం ప్రివ్యూ చూసిన వాళ్ళు సినిమా యావరేజ్ అని కొందరు, నాకు నచ్చలేదని కొందరు, అట్టర్ ఫ్లాప్ అని కొందరు, బాగానే ఉంది ఒకసారి చూడచ్చని కొందరూ, సమంత బాగా నటించింది అని కొందరు ఇలా మిక్స్డ్ టాక్స్ వచ్చాయి. ఇలాంటి టాక్ సినిమాకి చాల నష్టాన్ని తెచ్చిపెడతాది. ఈ సినిమా కోసం ఇంత కష్టపడిన సమంత, ప్రమోషన్ కోసం కూడా అంత సపోర్ట్ ఇచ్చిన ఆమెకు ఈ ఆలోచన రాకపోవడం విచిత్రం.

See also  Allu Arjun : అల్లు అర్జున్ అవార్డు అందుకోగానే సుకుమార్ తో ఏమన్నాడంటే..

https://twitter.com/harshitha4444/status/1645502721250988032/photo/1

పాపం గుణశేఖర్ దిల్ రాజు మాటని కొట్టలేడు.. ఎందుకంటే అతనికి చాల కాలం తరవాత మంచి సపోర్ట్ దొరికింది కాబట్టి. కానీ సమంతకు ఏమయ్యింది? అదే ఈ సినిమా అక్కినేని కుటుంబంలో ఉండగా వచ్చి ఉంటె.. అక్కినేని నాగార్జున బిజినెస్ బ్రెయిన్ చాలా బాగా సపోర్ట్ అవ్వును. అక్కినేని ఫ్యామిలీ లో కోడలు సినిమా కాబట్టి ఎవరి ఇష్టానికి డామినేషన్ ఉండదు. నాగార్జున చాల వరకు ఇన్వాల్వ్ అయ్యి, సరైన నిర్ణయాలు తీసుకున్ను.. అని అక్కినేని అభిమానులు వాపోతున్నారు. నాగ చైతన్య కూడా సమంతకు చాల సపోర్ట్ గా ఉందును .. ఇప్పటికైనా అక్కినేని కుటుంబం విలువ తెలిసిందా సమంతకు అని అభిమానులు అనుకుంటున్నారు. ఏది ఏమైనా అసలు సినిమా ఎలా ఉంది అనే నిజం ఏప్రిల్ 14 న తెలుస్తాది.