Home Uncategorized Top Heroine : టాప్ హీరోయిన్ చేసిన ఒక పనికిమాలిన పని వలన అందరు హీరోయిన్లు...

Top Heroine : టాప్ హీరోయిన్ చేసిన ఒక పనికిమాలిన పని వలన అందరు హీరోయిన్లు రిస్క్ లో పడ్డారు.

Top Heroine : హీరోయిన్ అంటేనే గ్లామర్ క్వీన్స్. వీళ్ళు ఎక్కడ ఉంటె అక్కడ కన్నుల విందుగా ఉంటాది. అంతటి అందాల హీరోయిన్స్ ని చూడాలంటే ఇంతకుముందు సినిమాల్లోనే చూడాలి. లేదా ఎక్కడైనా సినిమా ఈవెంట్స్ లో చూడాలి. కానీ ఇప్పుడు హీరోయిన్స్ సోషల్ మీడియాలో చాలా ఫాస్ట్ గా ఉంటున్నారు. సోషల్ మీడియా ద్వారా అందరికీ దగ్గరగా ఉంటున్నారు. దీనికి తోడు.. అందరూ (Because of one top heroine all heroines are at risk )  కాకపోయినా కొందరు హీరోయిన్స్ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వాళ్ళ అందాలను చూపుతూ.. హాట్ హాట్ ఇమేజెస్ ని అప్లోడ్ చేస్తున్నారు.

See also  Tamannaah: తమన్నా ఏకంగా తన భాయ్ ఫ్రెండ్ ని పక్కన పడేసి ఆ స్టార్ హీరోతో ఎఫైర్..??

because-of-one-top-heroine-all-heroines-are-at-risk

కొందరు హీరోయిన్స్ వాళ్ళ క్రేజ్ ని పెంచుకోవడం కోసం, హాట్ హాట్ పిక్స్ పెట్టి.. కుర్రాళ్లను హీట్ ఎక్కిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇవన్నీ సహజం అయిపోయాయి గాని, ఒక్కొక్కసారి కొందరు క్రేజీగా చేసేపని.. అందరికీ నష్టాన్ని తెచ్చిపెడతాది. రీసెంట్ గా హీరోయిన్ తాప్సి చేసిన పని, చాలా పెద్ద ఇష్యూ అయ్యింది. దాని వలన ఆమె అనేక వివాదాల్లో చిక్కుకుంది. ఆమె చిక్కుకోవడమే కాకూండా ఆమె చేసిన పనికిమాలిన పని వలన అందరు హీరోయిన్లు రిస్క్ లో పడ్డారు అని నెటిజనులు కామెంట్ చేస్తున్నారు. ఇంతకీ తాప్సి చేసిన పని ఏమిటంటే..

because-of-one-top-heroine-all-heroines-are-at-risk

ఫ్యాషన్ వీక్ లో భాగంగా తాప్సీ లాంగ్ రెడ్ ఫ్రాక్ తో డీప్ నెక్ తో చాలా హాట్ గా తయారు అయ్యింది. అలా రెడీ అవ్వడం కుర్రాళ్ళు ( Because of one top heroine all heroines are at risk ) అందరికీ నచ్చింది అనుకోండి. కానీ, అంతటితో ఆగకుండా హిందువులు ఎంతో భక్తి శ్రద్దలతో పూజించే దేవత లక్ష్మిదేవి నెక్ సెట్ ని మేడలో వేసుకుంది. అంతే అక్కడ నుంచి ప్రాబ్లెమ్ స్టార్ అయ్యింది. ఓవర్ గ్లామర్ ప్రదర్శనతో ప్రైవేట్ పార్ట్స్ కనపడేలా బట్టలు వేసుకోవడమే కాకుండా.. హిందూ దేవుళ్లను కూడా అవమానించింది అంటూ పలువురు హిందువులు మండిపడుతున్నారు. నెటిజనులు అయితే ఆమెకు గట్టిగా ఇస్తున్నారు.

See also  Kalyan Dev: విడాకులపై క్లారిటీ ఇచ్చి ఎమోషనల్ అయిన కళ్యాణ్ దేవ్..!!

because-of-one-top-heroine-all-heroines-are-at-risk

అంతటితో ఆగకుండా తాప్సి మీద పోలీస్ కేసు కూడా పెట్టారు. ఇది తెలిసిన మరికొందరు నెటిజనులు.. ఇప్పటికైనా ఇలాంటి ఫొటోస్ పెట్టడం ఆపుతారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీనితో మిగిలిన హీరోయిన్స్ కూడా పాపం హాట్ హాట్ ఫోటో షూట్స్ ని అప్లోడ్ చేయడానికి భయపడే పరిస్థితి వచ్చిందనిపిస్తుంది. దీనితో నెటిజనుల్లో కుర్రాళ్లకు తాప్సి సి చేసిన పని నచ్చలేదు. లక్ష్మీదేవి నెక్ సెట్ వెయ్యకపోతే ఇంత ఇష్యూ అయ్యేది కాదు, ఈమె చేసిన ఒక పనికిమాలిన పని వలన అందరు హీరోయిన్లు రిస్కలో పడటమే కాకూండా.. మేము ఆ పిక్స్ ని మిస్ అవుతున్నామంటూ రోదిస్తున్నారు.