Home Cinema Balakrishna – Ravi Teja : ఆ విషయంలో బాలయ్యతో క్లాష్ పెట్టుకోబోతున్న రవితేజ.. ఇక...

Balakrishna – Ravi Teja : ఆ విషయంలో బాలయ్యతో క్లాష్ పెట్టుకోబోతున్న రవితేజ.. ఇక ఆపేవారు లేరంట!

balakrishna-as-a-hero-and-ravi-teja-as-a-villain-will-be-acting-in-director-bobby-movie

Balakrishna – Ravi Teja : నందమూరి బాలకృష్ణ వయసు పెరిగే కొద్దీ ఇంకా హుషారుగా నేటి హీరోలకు పోటీగా ధీటుగా నటిస్తూ సినిమాలను సక్సెస్ఫుల్గా సూపర్ కలెక్షన్స్ వైపు నడిపిస్తున్నారు. బాలకృష్ణలో ఉండే ఎనర్జీ, ఆయనకి నటనపై ఉండే ఆసక్తి నిజంగా చెప్పుకోతగ్గది. బాలకృష్ణ సినిమా వీర సింహారెడ్డి సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో ( Balakrishna and Ravi Teja movie ) ఆయన నటన ఎప్పటిలాగే అద్భుతంగా ఉంది. ఇక సినిమా కథను బట్టి, రిలీజ్ అయిన టైం ను బట్టి, సినిమా అభిమానుల్ని ఎంతగానో అలరించింది. ఈ సినిమాలో శృతిహాసన్, హనీరోజ్ ఇద్దరు హీరోయిన్లుగా నటించారు. బాలకృష్ణ సరసన నటించిన తర్వాత హనీ రోజ్ కు కూడా క్రేజ్ పెరిగింది. అంతేకాకుండా బాలయ్య కెరీర్ లోనే ఈ సినిమా కలెక్షన్స్ ఒక స్థాయి రికార్డులను నిలబెట్టింది.

See also  Hansika: ప్రతి రోజూ రాత్రి ఆ విషయం కోసం బలవంతం చేసేది నేనేనంటూ పచ్చిగా చెప్పుకొచ్చిన హన్సిక.

balakrishna-as-a-hero-and-ravi-teja-as-a-villain-will-be-acting-in-director-bobby-movie

అయితే ఇప్పుడు బాలకృష్ణ, అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంతు కేసరి అనే సినిమా నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాపై నందమూరి అభిమానులకు విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే వీర సింహారెడ్డి సినిమా లాంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత అనిల్ రావిపూడి దసరా నిర్మిస్తున్న ఈ సినిమా పై భారీ ( Balakrishna and Ravi Teja movie ) అంచనాలే ఉండడంలో తప్పేమీ లేదు ఇది ఇలా ఉంటే దీని తర్వాత బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్టు తెలిసిందే. ఆ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, నయనతార హీరోయిన్లుగా చేస్తారని ప్రచారం కూడా జరుగుతుంది. నయనతార ఇప్పటికే బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ సినిమాలో జవాన్ సినిమాలో సూపర్ లుక్ లో జవాన్ ట్రైలర్ లో కనబడింది. ఇప్పుడు బాలయ్య సరసన ఇంకెంత అభిమానులను ఆకట్టుకుంటుందో చూడాలి.

See also  Animal : అనిమల్ పై రాజ్యసభలో సంచలన కామెంట్స్.. ఈ పాయింట్స్ పై మీరేమంటారు?

balakrishna-as-a-hero-and-ravi-teja-as-a-villain-will-be-acting-in-director-bobby-movie

అయితే బాబీ సినిమాలో బాలకృష్ణ తో పాటు ఇంకొక స్టార్ హీరోని కూడా పెట్టాలని దర్శకుడు ఆలోచిస్తున్నాడట. అయితే బాలకృష్ణకి పక్కన ఇంకొక స్టార్ హీరో అంటే ఇద్దరు మల్టీ స్టార్ హీరో పాత్రను ఇవ్వడానికి కథ సహకరించదు గాని.. స్టార్ హీరోని విలన్ గా పెట్టాలని డిసైడ్ అయ్యాడు అంట. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరంటే రవితేజ. బాబీ దర్శకత్వంలో ( Balakrishna and Ravi Teja movie ) బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమాలో రవితేజని విలన్ గా పెట్టాలని ఆలోచిస్తున్నారట. పైగా వాల్తేరు వీరయ్య సినిమా చేసినప్పుడు రవితేజ కి బాబీకి మంచి రిలేషన్ ఏర్పడిందంట. దీని విధంగా కూడా రవితేజ ఈ ప్రాజెక్టుకి ఒప్పుకుంటాడని అంటున్నారు. అలాగే రవితేజకి బాలకృష్ణ అన్నా కూడా చాలా అభిమానం అని.. ఆయనతో కలిసి స్క్రీన్ పంచుకోవడం అంటే చాలా ఇష్టం అని కూడా అనుకుంటున్నారు.

See also  Sharwanand: చాలా సింపుల్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న శర్వానంద్ పెళ్లికి బుక్ చేసుకున్న ఆ ప్యాలెస్ ఒక రోజుకి ఎన్ని కోట్లో తెలుసా.?

balakrishna-as-a-hero-and-ravi-teja-as-a-villain-will-be-acting-in-director-bobby-movie

ఇదిలా ఉంటే ఈ విషయం తెలిసిన నందమూరి అభిమానులు ఆనందంతో పండగ చేసుకుంటున్నారు. అలాగే రవితేజ అభిమానులు కూడా ఎంతో ఆనందిస్తున్నారు. ఇంతకీ ఈ ప్రాజెక్టును అనుకుంటున్నారు కానీ జరుగుతుందా అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తుంటే.. లేదు కచ్చితంగా ఈ కాంబో వస్తుందని, ఆపే వారి లేరని అభిమానులు అంటున్నారు. అయితే రవితేజ కి బాలయ్యతో క్లాష్ తప్పదన్నమాట అని ఇంకొందరు సరదాగా కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా బాలకృష్ణ రవితేజ కలిసి నటించబోయే సినిమాని దర్శకుడు బాబీ వాల్తేరు వీరయ్య కంటే కూడా సూపర్ డూపర్ హిట్ చేస్తాడా? ఏం చేస్తాడు అనేది ఆ సినిమా అయ్యి రిలీజ్ అయిన తర్వాత మాత్రమే మనందరికీ తెలుస్తుంది.