Home News Balakrishna: సంచల నిర్ణయం తీసుకున్న బాలకృష్ణ.!! తారకరత్న కోసమే.??

Balakrishna: సంచల నిర్ణయం తీసుకున్న బాలకృష్ణ.!! తారకరత్న కోసమే.??

Balakrishna: రెండు వారాల క్రితం నందమూరి తారకరత్న గారు నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రలో పాల్గొని అక్కడికక్కడే గొప్ప కూలిపోయారు. హుటాహుటిన హాస్పిటల్ కి తరలించడంతో హార్ట్ ఎటాక్ వచ్చిందని తెలిపారు. దీంతో నందమూరి ఫ్యామిలీతో పాటు అభిమానులు కూడా కన్నీరు మున్నీరయ్యారు. ఇదే కాక ఆయన హాస్పటల్లో చేరి ఇప్పటికే రెండు వారాలు అవుతున్న ఇంకా స్పృహలోకి రావడం లేదు. దీంతో నందమూరి అభిమానులంతా అయోమయంలో ఉన్నారు.

bala krishna took a strong decision about taraka ratnas health

అయితే తారకరత్న హాస్పిటల్ లో ఉన్నప్పటి నుంచి బాబాయ్ బాలకృష్ణ దగ్గర ఉండి అన్ని చూసుకుంటున్నాడు. ఆయనకు ఇచ్చే వైద్యం నుంచి కట్టే డబ్బు వరకు అన్ని స్వయంగా బాలకృష్ణ చూసుకుంటున్నారు. హార్ట్ ఎటాక్ వచ్చిన ఫస్ట్ లో ఇంటికి కూడా వెళ్లకుండా నిద్రాహారాలు లేకుండా హాస్పటల్లోనే ఉన్న ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విషయంలో బాలకృష్ణను నందమూరి అభిమానులు పొగుడుతున్నారు. కష్టాల్లో ఉన్నప్పుడే మన వారెవరు పరాయి వారెవరు అనేది తెలుస్తాయని కామెంట్లు పెడుతున్నారు. ఇదేకాక రక్తసంబంధం కన్నా గొప్పది మరేది ఉండదని మెచ్చుకుంటున్నారు.

See also  Tharaka Ratna: తారకరత్న ఇంకా స్పృహలోకి ఎందుకు రాలేదు.. బయటపడ్డ అసలు నిజాలు..

bala krishna took a strong decision about taraka ratnas health

అయితే బాలకృష్ణ ఇప్పటికే తన సినిమాలు అన్నిటికీ బ్రేక్ ఇచ్చి తారకరత్నను చూసుకుంటున్నాడు. తాజాగా తారకరత్న ఆరోగ్యం గురించి బాలకృష్ణ సంచల నిర్ణయం తీసుకున్నాడట. ఇంతకీ ఆ నిర్ణయం ఏంటో తెలుసుకుందామా.. నందమూరి బాలకృష్ణ ఇటీవల వీరసింహారెడ్డి సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి బాలకృష్ణ కాంబినేషన్లో రాబోతున్న సినిమా కేవలం ఒక షెడ్యూల్ మాత్రమే అయ్యిందట.. ఇంకా మిగిలిన రెండో షెడ్యూల్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో మొదలవ్వనుండగా తారకరత్న ఆరోగ్యం కుదుట పడనందున బాలకృష్ణ సంచలన నిర్ణయం తీసుకున్నారట.

See also  అరే దివి.! ఏంటి అందాల ఆరబోత.? కుర్రకారులను మతి పోగొడుతున్న బిగ్ బాస్ బ్యూటీ

bala krishna took a strong decision about taraka ratnas health

దర్శకుడు అనిల్ రావిపూడి సెకండ్ షెడ్యూల్ వాయిదా వేయమని చెప్పాడట. తారకరత్న ఆరోగ్యం ఇంకా కుదుటపడునందున, తన మానసిక పరిస్థితి అంతగా బాలేదని, ఇలాంటి పరిస్థితుల్లో నేను షూటింగ్లో పాల్గొనాలని, తారకరత్న పూర్తిగా మామూలు మనిషి అయ్యేంతవరకు కాస్త వాయిదా వేశాడట. ఇక ఈ విషయం బయటపడటంతో నందమూరి అభిమానులు బాలకృష్ణకు హ్యాట్సాఫ్ చెబుతూ నిజంగా మీరు చాలా గొప్పవారు అంటూ ఆయనను పొగుడుతున్నారు.