Home Cinema Bala Krishna: బాలయ్య కొత్త లుక్ అదిరిపోయింది గా.. ఆహా కోసం ఔరా అనేలా కొత్త...

Bala Krishna: బాలయ్య కొత్త లుక్ అదిరిపోయింది గా.. ఆహా కోసం ఔరా అనేలా కొత్త అవతారం..

Bala krishna new look for: నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కెరియర్ పరంగా దూకుడు మీద ఉన్నాడు. ఒకపక్క వరుస సినిమాలు చేస్తునూనే హిట్స్ కొడుతూ మరో పక్క టాక్ షో లు అలాగే వాణిజ్య ప్రకటనలు చేస్తూ.. తన సత్తా చాటుకుంటున్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఓటిటిలోని ఆహా లో ప్రసారమయ్యే అన్ స్టాపబుల్ దెబ్బకు నందమూరి బాలకృష్ణ ఇమేజ్ ఒక్కసారిగా ఓ ఎత్తుకు ఎలిసింది. సోషల్ మీడియా అంతట ఎక్కడ చూసినా జై బాలయ్య జై జై బాలయ్య అనే నినాదాలు ఒక్కసారిగా ఎగిసిపడుతూ మామూలుగా మార్మోగిపోవడం లేదు. ఇక థియేటర్లలో అయితే ఏ హీరో సినిమా అయినా ఆడుతుందని అక్కడ కూడా జై బాలయ్య జై జై బాలయ్య అనే నినాదాలతో రచ్చ రంబోలా చేస్తున్నారు.

See also  Mahesh - Soundarya : సౌందర్య మహేష్ బాబు తో నటించకపోవడానికి కారణం అదేనట..

bala-krishna-new-look-for-a-new-show-on-aha-ott

ఇక ఓటీపీలో ప్రసారమవుతున్న ఈ టాక్ షోలు చేశాక బాలయ్య నటించిన అఖండ, వీరసింహారెడ్డి ఈ రెండు సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో మనందరం చూసాం.. ఏకంగా తొలిరోజే విరసింహారెడ్డి 54 కోట్ల వసూలు రాబట్టిందంటే అది మామూలు విషయం కాదు.. నందమూరి బాలకృష్ణ జీవితంలో ఇది అతి పెద్ద ఆల్ టైం రికార్డ్ గా నిలిచిపోయింది. ఇక బాలయ్య చేయబడ్డాక ఆహా ఓటిటి ప్లాట్ ఫారమ్ ఎంతో ఎత్తుకు దూసుకువెళ్ళింది. మరోసారి ఆహాటీం రంగంలోకి దిగి బాలయ్య తో మనందరికీ ఓ ట్విస్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.

See also  Ustaad movie review : ఉస్తాద్ సినిమాలో ఏ ఏ పాత్ర ఎం చెబుతుంది.. రివ్యూ మరియు రేటింగ్..

bala-krishna-new-look-for-a-new-show-on-aha-ott

ఇక త్వరలో ఆహాలో స్క్రీమింగ్ అవ్వబోతున్న మ్యూజిక్ కాంపిటీషన్ షో ఇండియన్ ఐడల్ రెండో సీజన్లో బాలయ్య బాబు గెస్ట్ గా మెరగబోతున్నాడు. అయితే ఇదే కాంపిటీషన్ షో కోసం కంటెంట్ 12 మంది కంటెస్టెంట్లు కూడా ఫైనల్ కి చేరారు. ఈ 12 మందిని పరిచయం చేస్తూ రెండో సీజన్ మొదటి ఎపిసోడ్లో బాలకృష్ణ లైవ్ పర్ఫామెన్స్ ఉంటుంది. ఇక్కడ మరో విచిత్రం ఏంటంటే ఈ బాలకృష్ణ ఎపిసోడ్లో బాలయ్య బాబు డాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా ఇవ్వబోతున్నాడు.

See also  Rashmi Gautam: ఆ కారణం వల్లే సినిమాల్లో హీరోయిన్ గా అవకాశం రాలేదంటున్న రష్మీ.

bala-krishna-new-look-for-a-new-show-on-aha-ott

ప్రస్తుతం దానికి సంబంధించిన బాలయ్య బాబు ఫోటోలను ఆహా టీం సోషల్ మీడియా (Bala krishna new look for) ద్వారా ట్వీట్ చేసింది. దాంతో ఒక్కసారిగా ఈ ఫోటోలన్నీ వైరల్ గా మారాయి. అసలు బాలయ్య ఈ ఫోటోలో చాలా సరికొత్త లుక్ లో కనిపిస్తున్నాడు. మునుపెన్నడూ మనం చూడని విధంగా సరికొత్త ఎనర్జిటిక్ లెవెల్ లో బాలయ్య మన ముందుకు రానున్నాడు. ఇక ఈ ఫోటోలతో బాలయ్య అభిమానులు లే కాక అటు నందమూరి అభిమానుల్లో కూడా రెట్టింపు ఉత్సాహం ఉరకలేస్తుంది. దాంతో క్షణాల్లో ఈ ఫోటోలన్నీ వైరల్ గా మారాయి.