Home Cinema Baby Movie: తొలిరోజే కాసుల వర్షం కురిపించి బ్లాక్ బాస్టర్ హిట్ సాధించిన బేబీ మూవీ...

Baby Movie: తొలిరోజే కాసుల వర్షం కురిపించి బ్లాక్ బాస్టర్ హిట్ సాధించిన బేబీ మూవీ కలెక్షన్లు ఎన్ని కోట్లు తెలుసా.?

Baby Movie: మన తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎందరో హీరోలు హీరోయిన్లు పరిచయం అవుతూనే ఉంటారు. ఇక అందులో మాత్రం చాలా కొద్ది మంది మాత్రమే స్టార్ హీరో స్థాయికి చేరుకుని తండ్రిగి తండ్రికి దగ్గ కొడుకుగా ఎదుగుతూ ఉంటారు. ఇక మరి కొందరు మాత్రం మంచి గుర్తింపు రాక నానా తంటాలు పడుతూ సక్సెస్ అనేది నాకు కలిసి రాదు అనుకునే సమయంలో చాలా రోజులు  కష్టపడి ఎలాగో అలా వారు కూడా ఉన్నారు. అలాంటి హీరోలలో రౌడీ బాయ్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా ఒకరని చెప్పాలి.

ఇక మనోడు అమెరికాలో జాబ్ చేస్తూ సినిమాల మీద మక్కువ ఎక్కువై గట్టి ఆసక్తితోనే ఆ జాబ్ ఏదైతే ఉందో దాన్ని వదిలేసి సినిమాలు వైపు పరుగులు పెడుతూ మొన్నటి వరకు అన్ని వరుస ఫ్లాఫులతో ఇబ్బంది పడుతున్నాడు. కానీ నిన్న విడుదలై బేబీ సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విడుదలైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ ను దక్కించుకునే మంచి రెస్పాన్స్ తో కాసుల వర్షం కురిపిస్తుంది. అయితే విడుదలైన తొలి ఆట తొలి రోజు ఎక్కడ నుంచి ఎంత కలెక్షన్ వచ్చిందో మనం ఇప్పుడు చూద్దాం. (Baby Movie)

See also  Upasana: వామ్మో ఉపాసన గురించి ఇలాంటి వార్తలు వినాల్సి వస్తాదని అస్సలు ఊహించలేదు!

ఈ చిత్రానికి నయా దర్శకుడు సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ వైష్ణవి చైతన్య విరాజ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కినటువంటి చిత్రం బేబీ.  ఈ చిత్రంలో సీత, వైవా హర్ష, నాగబాబు తదితరులు కీలకమైన పాత్రలలో పోషించారు. ఇక ఈ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి విజయపురి గాని మ్యూజిక్ అందించగా నిన్న అనగా జులై 14 వ తారీకు చాలా గ్రాండ్ గా విడుదల అయింది. ప్రస్తుతం కలెక్షన్ల విషయం చూసుకుని తెలుగు రోజు ఎంత వసూలు అయ్యింది అనే విషయాని కొస్తే నైజాం లో 2.25 కోట్లు, ఆంధ్రప్రదేశ్లో 2.5 కోట్లు ,సిడెడ్ ఒక కోటి,కర్ణాటక ప్లేస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లేస్ ఓవర్సీస్ అన్నిట్లో కలిపి 1.35 కోట్లు..

See also  Adipurush : ఆ చిచ్చుతో అతలాకుతలం అవుతున్న ఆదిపురుష్.. ప్రభాస్ పరిస్థితి!

ఇలా ఓవరాల్ గా అన్ని కలెక్షన్లు మనం చూసుకున్నట్లయితే తొలి రోజు ఈ చిత్రం 7.10 కోట్ల మీద బిజినెస్ చేసింది. ఇక విడుదలైన తొలి ఆట నుంచి మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కూడా మంచి టాక్ పాజిటివ్ దక్కించుకొని ప్రస్తుతం ఈ టాక్ తో దూసుకుపోతున్న ఈ చిత్రం కూడా ఎలాగో వీకెండ్ కాబట్టి ఈ కలెక్షన్లు భయంతో పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఎంత అంచనా వేస్తారో ట్రేడ్ పండితులకి తెలియాలి సునామీని సృష్టిస్తుందని వేసి చూడాలి.