
Ram Charan : గత రెండు రోజులుగా ఎక్కడ చూసినా మెగా కుటుంబం గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే పదేళ్ల నుంచి మెగా వారసులు ఎప్పుడు వస్తారు? చిరంజీవికి మనవడు లేక మనవరాలు ఎప్పుడు పుడతారు? ( Ramcharan and Upasana daughter horoscope ) రాంచరణ్, ఉపాసన తల్లిదండ్రులు ఎప్పుడు అవుతారు అంటూ అనేక ఆసక్తికర అనుమానాలు, ప్రశ్నలు వస్తూనే ఉండేవి. ఇలాంటి తరుణంలో డిసెంబర్ 12 తేదీ 2022లో ఉపాసన తల్లికి ఆబోతుంది అంటూ వార్త బయటకు వచ్చింది. అప్పటినుంచి మెగా కుటుంబం మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ఎప్పుడెప్పుడు 9 నెలలు నిండుతాయా.. ఉపాసన డెలివరీ అవుతుందా అని ఎదురు చూడటం మొదలుపెట్టారు.
ఇదిలా ఉంటే ఉపాసన జూన్ 2023 మంగళవారం నాడు తెల్లవారుజామునే 1 . 49 నిమిషాలకు ఉపాసన పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చింది. మంగళవారం పొద్దు పొద్దుటే ఆడపిల్ల పుట్టడం అంటే లక్ష్మీదేవి పుట్టినట్టే.. మెగా కుటుంబంలోకి లక్ష్మీదేవి మంగళవారం నాడు వచ్చిందని ఎంతో ఆనంద పడుతున్నారు. అయితే ( Ramcharan and Upasana daughter horoscope ) మెగాస్టార్ చిరంజీవికి ఇంతవరకు వారసుడైతే లేడు.. వారసుడిని కూడా ఎప్పుడెప్పుడు చూస్తారా అని ఎదురుచూస్తున్నారు. అయితే రామ్ చరణ్ కూతురు జాతకం గురించి వేణు స్వామి చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. రామ్ చరణ్ కూతురు పుట్టిన టైం ప్రకారం.. వేణు స్వామి క్లియర్గా జాతకం చెప్పి సోషల్ మీడియాలో విడుదల చేశారు.
వేణుస్వామి జాతకం చెప్పిన దాని ప్రకారం.. పాప మంచి జాతకంలో పుట్టిందని.. ఆమె చిరంజీవిని మించిన జాతకరాలవుతుందని.. పుట్టిన పాప వలన చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్, ఉపాసనలకు బాగా కలిసి వస్తుందని.. కొణిదెల వారి కుటుంబం ( Ramcharan and Upasana daughter horoscope ) ఒక రేంజ్ కి వెళ్తుందని చెప్పుకొచ్చారు. ఉపాసన జాతకం కూడా అమ్మవారి జాతకం అవ్వడం వలన.. రామ్ చరణ్ రాముల వారి జాతకం.. ఈ పాపది కూడా అమ్మవారి జాతకం వలన వాళ్ళ ఇంట్లో అన్ని రకాలుగా బాగుంటుందని చెప్పారు. అయితే పాప జాతకం ప్రకారం ఆ అమ్మాయి భవిష్యత్తులో.. మంచి రంగంలో సెటిల్ అవుతుందని.. చిరంజీవి, రామ్ చరణ్, ఉపాసన కంటే మంచి స్థాయికి వెళ్తుందని.. కుటుంబానికి చాలా గౌరవం తెచ్చిపెడుతుందని చెప్పారు.
చెప్పిన వాటిలో ఒక బాధాకరమైన కరమైన విషయం ఏమిటంటే.. రాంచరణ్ కూతురు జాతకాన్ని బట్టి చూస్తే ఆమెకి ఇంక సోదరి గానీ సోదరుడు కానీ ఉన్నట్టు కనిపించడం లేదని అంటున్నారు. బహుసా ఇంక రామ్చరణ్ కి రెండవ సంతానం ఉండదని.. ఈ అమ్మాయి మాత్రమే ఏకైక సంతానం అవుతుందని అంటున్నారు. ఈ లెక్కన ఈ అమ్మాయికి సోదర యోగం లేదు అంటే ఇక చిరంజీవి కుటుంబానికి వారసుడు లేనట్టే అని అర్థమవుతుంది. ఇది ఇది విన్న మెగా అభిమానులు ఎంతగానో బాధపడ్డారు. నిజంగా ఈ జాతకాలు అనేవి నిజం అవుతాయో లేదో తెలియదు గాని.. ఈ ఒక్క విషయంలో మాత్రం నిజం అవ్వకుండా ఉంటే బాగుండును అని అనుకుంటున్నారు. చిరంజీవి తన కొడుకుతో కలిసి డాన్స్ చేస్తున్నప్పుడు.. నటిస్తున్నప్పుడు కలిగిన ఆనందం రాంచరణ్ ఎందుకు మిస్ అవ్వాలి? రామ్ చరణ్ కూడా తన కొడుకుతో కలిసి కొన్ని సంవత్సరాల తర్వాత అలాగే చిందులేస్తే కలిగే ఆనందం కచ్చితంగా భగవంతుడు ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.