Home Cinema Samantha: సమంత పుట్టినరోజు గురించి బయట పడ్డ అసలు నిజాలు.. కన్నీళ్లు కారుస్తున్న సమంత ఫ్యాన్స్.....

Samantha: సమంత పుట్టినరోజు గురించి బయట పడ్డ అసలు నిజాలు.. కన్నీళ్లు కారుస్తున్న సమంత ఫ్యాన్స్.. ఆ దేవుడే ఆమెని అలా!

సమంత దాదాపుగా అందరు టాప్ హీరోల సరసన నటించి, మెప్పించి టాప్ హీరోయిన్ పొజీషన్ లో నిలబడింది. ఈ స్థాయికి రావడానికి ఆమె చాలా కష్టాలు పడింది. సమంత కు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోయినా కూడా, చిన్న జీతానికి తన జీవితం మొదలు పెట్టి.. ఈరోజు కోట్లలలో రెమ్యూనిరేషన్ తీసుకునే స్థాయికి రావడం అంటే మామూలు మాట కాదు. ఒక్క తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా ఇతర భాషల్లో కూడా సమంత భాగేన సంపాదిస్తుంది.

See also  Salaar : ప్రశాంత్ నీల్ సలార్ లో ప్రభాస్ నే ఎన్నుకోవడానికి అసలు కారణం అదా?

Astrologer Venu Swamy comments on Samantha's birthday

 

అక్కినేని వారి కుటుంబానికి కోడలు అయ్యిందంటే.. చైతూ సమంతల ప్రేమ తో పాటు.. ఈమెలో ఉన్న ట్యాలెంట్, కెరియర్ సక్సెస్ లు కూడా కొంత సపోర్ట్ అని చెప్పుకోవచ్చు. అయితే ఎంతో వైభవంగా జరిగిన ఆమె పెళ్లి, చివరికి విడిపోవడానికి దారి తీస్తుందని.. ఎవ్వరూ ఊహించలేదు. ఇదిలా ఉంటె సమంత పుట్టినరోజు గురించి వేణుస్వామి చెప్పిన విషయం ఇప్పుడు.. సమంత ఫ్యాన్స్ ని చాలా దుఃఖపరుస్తుంది.

Astrologer Venu Swamy comments on Samantha's birthday

 

సమంత అమావాస్యరోజు పుట్టిందని, అందుకే ఆమెకు అన్ని కష్టాలని వేణుస్వామి చెప్పారు. అమావాస్య రోజు పుట్టిన ఆడపిల్లల లైఫ్ అదృష్టం బాగా ఉంటుంది కానీ, దాని కంటే ఎక్కువగా కష్టాలు ఉంటాయని ఆయన చెప్పారు. అందుకే సమంత అదృష్టం వలన ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోయినా ఆ స్థాయికి వెళ్ళింది కానీ, కష్టాలు మాత్రం తప్పడం లేదు. కొన్ని నివారణలు చేసుకుంటే, సమంత కు కొంత లాభం ఉంటుందని వేణుస్వామి చెప్పారు.

See also  Devara : దేవర లో ఈ సీన్ వలన ఆస్కార్.. ఇంకా అదిరిపోయే ఆ నిజం కూడా వెలుగులోకి..

Astrologer Venu Swamy comments on Samantha's birthday

 

కానీ సమంత వేణుస్వామి మాటలు విని ఎలాంటి నివారణలు చేసుకోవడం లేదు. ఇటీవల సమంత ఆరోగ్యం కూడా అందుకే పాడయ్యిందని వేణుస్వామి అన్నారు. అయితే సమంత ఫాన్స్ మాత్రం రిస్క్ ఎందుకు.. వేణుస్వామి మాటలు విని నివారణలు చేసుకోవచ్చుగా అని, సమంత కష్టాలకు కన్నీళ్లు కారుస్తున్న ఆమె అభిమానులు.. వాళ్ళ హీరోయిన్ ని ఆదేవుడే కాపాడాలని కోరుకుంటున్నారు.