Home Cinema Anchor Varshini: సీఎం జగన్ మోహన్ రెడ్డి.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వర్షిణితో ఉన్న...

Anchor Varshini: సీఎం జగన్ మోహన్ రెడ్డి.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వర్షిణితో ఉన్న సంబంధం ఇదే..

astrologer-venu-swamy-comments-on-anchor-varshini-by-comparing-jagan-mohan-reddy-and-kishan-reddy

Anchor Varshini : ప్రతి కుక్కకి ఒకరోజు వస్తుందనే ఒక పాపులర్ తెలుగు సామెత మనందరికీ తెలుసు. దీని అర్ధం మన పని మనం సిన్సియర్ గా చేసుకునిపోతుంటే, ఏదో ఒకరోజు మన కష్టానికి ప్రతిఫలం తప్పక వస్తుందని అర్ధం. అయితే.. ఒక మనిషి కష్టపడితేనే పైకి వస్తాడా అంటే.. అసలు నమ్మే పరిస్థితి లేదు. కష్టంతో పాటు తెలివి, లక్ష్యాలని ఏర్పరచుకునే గుణం, ఆ లక్ష్య సాధన కోసం నిరంతరం శ్రమిస్తూ.. అవకాశాలని ( Venu Swamy comments on Anchor Varshini ) అందిపుచ్చుకుని చివరికి లక్ష్యం చేరుకోవడం.. ఇదంతా బద్దకస్తులు మినహా ప్రతిఒక్కరూ చేయగలరు. కానీ చాల తక్కువ మంది మాత్రమే తమ లక్ష్యాలని చేరుకొని, తమ కలల్ని సాకారం చేసుకుంటారు. దానికి ప్రధాన కారణం కష్టం, తెలివితో పాటు వారికి జాతక రీత్యా వచ్చిన అదృష్టం అని చాల మంది ఇప్పటికీ నమ్ముతారు.

astrologer-venu-swamy-comments-on-anchor-varshini-by-comparing-jagan-mohan-reddy-and-kishan-reddy

ఈ కోవలోకి యాంకర్ వర్షిణి కూడా వస్తుంది. గతంలో ప్రముఖ టీవీ ఛానల్ లో పాపులర్ షో అయిన డీ నుండి వర్షిణిని తొలిగించారు. ఆసమయంలో వర్షిణి ఎంతో డిప్రషన్ లోకి వెళ్లి ఎంతో బాధ పడింది అంట. హైపర్ ఆది కాంబినేషన్ లో పాపులర్ అవుతున్న వర్షిణి ఇంక మనం సెటిల్ అవుతున్నట్టే అనుకుంటున్న టైం లో డీ షో నుండి తనని తీసేయడం తో ఎంతో వేదనకి గురి అయింది అంట. అయితే తనని డీ షో నుండి తీసేయడమే ( Venu Swamy comments on Anchor Varshini ) తనకు ప్లస్ అయ్యి ఇంకో ప్రముఖ ఛానల్ లో ఇంకా చాల మంచి అవకాశం తో రెమ్యునిరేషన్ కూడా పొందగలిగింది. ఈ గ్యాప్ లో సెలబ్రిటీ జ్యోతిష్యుడు అయిన వేణుస్వామి ఒక ఇంటర్యూ లో ప్రముఖ యాంకర్స్ అయిన అనసూయ, రేష్మి గురించి చెబుతూ.. అనసూయ, రేష్మీ కన్నా కూడా వర్షిణి మంచి పొజీషన్ కి వెళ్లే అవకాశం ఉందని చెప్పడం, అది ఎలా అని యాంకర్ అడిగిన ప్రశ్నకి వేణుస్వామి చాల గమ్మత్తయిన జవాబు చెప్పాడు.

See also  Sai Dharam Tej: ఆ యంగ్ హీరోయిన్ మెగా ఇంటికి కోడలుగా రానుందా.?? తేజ్ ప్రేమించింది ఆమెనేనా.?

astrologer-venu-swamy-comments-on-anchor-varshini-by-comparing-jagan-mohan-reddy-and-kishan-reddy

అంబర్ పేటలో కిషన్ రెడ్డి MLA గా ఓడిపోవడం వలనే MP గా పోటీ చేసే అవకాశం వచ్చింది, MP గా గెలవడమే కాకుండా కేంద్ర మంత్రి సైతం అయ్యారు. అదే MLA గా గెలిచి ఉంటే.. అన్నారు. అంతే కాకుండా ప్రస్థుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సైతం తన ప్రత్యర్ధులు కలిగించే ఇబ్బందిలవలనే చాల ఎత్తుకి ఎదిగాడని ఆయనని ( Venu Swamy comments on Anchor Varshini ) కూడా ఎన్ని ఇబ్బందులకు గురిచేస్తే అంత ఎత్తుకి ఎదుగుతాడని చెప్పారు. ఈ సెలబ్రిటీ వేణుస్వామికి జ్యోతిష్యుడిగా చాల పాపులారిటీ ఉంది. ముఖ్యంగా హీరో నాగ చైతన్య – సమంత, అఖిల్ ఎంగేజ్మెంట్ విషయాలు చాల ముందుగా 100% పర్ఫెక్ట్ గా ప్రిడిక్ట్ చేసి చెప్పడంతో.. ఈయనకి ఎక్కడలేని పాపులారిటీ ఉంది. ఈయన గడపతొక్కని సెలబ్రిటీ లేరు అంటే అతిశయోక్తి కాదు.

See also  Subbaraju : అల్లు అర్జున్ ని కొట్టి తీరుతానంటున్న సుబ్బరాజుకి.. అదిరిపోయే రిప్లై ఇస్తున్న బన్నీ ఫ్యాన్స్..

astrologer-venu-swamy-comments-on-anchor-varshini-by-comparing-jagan-mohan-reddy-and-kishan-reddy

గత కొన్ని రోజులుగా యాంకర్ వర్షిణి ప్రముఖ క్రికెటర్ తో చెట్టాపట్టాలు వేసుకుని తిరుతున్నదనే రూమర్ తో మీడియాలో ఆమె పేరు గట్టిగా వినపడుతోంది. సోషల్ మీడియాలో వర్షిణి గురించి వెతుకుతున్నప్పుడు వేణు స్వామి వర్షిణి గురించి చెబుతూ.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి , సీఎం జగన్ మోహన్ రెడ్డి గారి జాతకాలతో కంపేర్ చేసి చెప్పిన వీడియో ఇప్పుడు బయటపడడమే కాకుండా పాపులర్ అవుతున్నది. ఫైనల్ గా వేణు స్వామి చెప్పింది ఏమిటంటే.. కొంత మంది జాతక రీత్యా ఇప్పుడు జరిగిన చెడు వలన, రాబోవు రోజుల్లో ఎంతో మంచి జరుగుతుంది అని. మనం కూడా ఇప్పుడు ఎదురైన ఓటమికి కుంగి పోకుండా ఆ ఓటమిని మన అభివృద్ధికి సోపానంగా మలుచుకుని మరింత ఉన్నత శిఖరాలకి బాటలు వేసుకోవాలి. కిషన్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి గారు, వర్షిణి లిస్ట్ లో మనం కూడా వున్నావేమో… All The Best.