Home Cinema Niharika: హీరోయిన్ గా రీ ఎంట్రి ఇద్దామనుకున్న నిహరికకు అడ్డుగా ఉంటున్నది ఆ ఇద్దరేనా.? కష్ట...

Niharika: హీరోయిన్ గా రీ ఎంట్రి ఇద్దామనుకున్న నిహరికకు అడ్డుగా ఉంటున్నది ఆ ఇద్దరేనా.? కష్ట కాలంలో నిహరిక

Niharika Re Enter: మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే.. ప్రస్తుతం ఇటు వెబ్ మీడియాలో చూసినా సరే ఆటో సోషల్ మీడియాలో చూసినా సరే ఎక్కడ చూసినా ఈమె పేరు తెగ వినిపిస్తోంది. ఇప్పటికే ఈమె పైనే గాక ఈమె కారణంగా మెగా ఫ్యామిలీ పై ఎన్నో రకాల ట్రోల్స్ నిరంతరం జరుగుతూనే వచ్చాయి. కానీ ఒక్కటంటే ఒక్క దానిపై కూడా స్పందించకుండా నా పని ఏంటో నేను చేసుకుంటా అనేలా ప్రవర్తిస్తూ అవేమీ పట్టించుకోకుండా తన జీవితం ఏంటో తను ఏం సాధించాలనుకుంటుందో దాని గురించే ఆలోచిస్తూ ముందడుగు వేస్తా పోతావుంది నిహారిక. అయితే మనందరికీ తెలిసిందే కరోనా సమయంలో జొన్నలగడ్డ చైతన్యతో ఎంతో అంగరంగ వైభవంగా నిహారిక జొన్నలగడ్డ చైతన్యల వివాహం జరిగినప్పటికీ మెగా ఫ్యామిలీకి మంచి అల్లుడు దొరికాడు అనుకున్న తరుణంలో ఈ పెళ్లి మూన్నాళ్ళ ముచ్చటగానే ముగిసిపోయింది.

See also  Samantha : సమంతకి చైతు తో కాకూండా ఆ పెళ్ళి పిల్లలు గురించి సంచలన వార్త బయటపడటంతో హాట్ టాపిక్ గా మారింది..

Niharika Wedding

సినిమా ఇండస్ట్రీకి చెందిన నిహారిక ఒక వైపు అసలు సినిమా అనే ప్రపంచం తెలియని ఎలాంటి సంబంధం లేని జొన్నలగడ్డ ఫ్యామిలీ మరొక వైపు అస్సలు పొంతన కుదరలేకపోయింది. దాంతో ఎన్నో గొడవలు నడుమ మనస్పర్ధలతో దారితీసి చివరికి ఈ ఏడాది అధికారికంగా విడాకులు తీసుకుని ఎవరిదారులు వారు విరిపోయిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే.. ఎప్పుడైతే వీళ్లిద్దరూ వారి సోషల్ మీడియా ఎకౌంట్లో అన్ ఫాలో చేసుకుని వివాహానికి సంబంధించిన ఫోటోలు డిలీట్ చేయడం మొదలు పెట్టారో అప్పటి నుంచే వీళ్ల గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా వైరల్ అవుతూనే ఉంది. దాంతో తెర పైకి లేసింది నిహారిక విడాకులు తీసుకోబోతున్న విషయం.. ఇక ఎప్పుడైతే నిహారిక విడాకులు తీసుకోబోతుందంటూ తెర పైన వైరల్ అయిందో ఆ క్షణం నుండే నిహారిక హాట్ హాట్ గా సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేయడమే కాకుండా పలు చిత్రాలను కూడా కమిట్మెంట్ ఇచ్చినట్లు అర్థమవుతుంది.

See also  Allu Arjun: ఆ హీరోయిన్ తో అదిరిపోయే రొమాంటిక్ టైం గడిపిన అల్లు అర్జున్.. విడిపోవడానికి రీజన్ అతనేనట!

Niharika Re Enter

కాగా ఇటీవలే తన సోషల్ మీడియా ఖాతాలో ప్యాంట్ లేకుండా కేవలం షర్టుతో మాత్రమే దర్శనమిచ్చిన ఫోటోలు బ్లాక్ అండ్ వైట్లో పోస్ట్ చేయగా అవి విపరీతంగా వైరల్ అవ్వడమే కాకుండా రకరకాల కామెంట్లకు దారి చేస్తున్నాయి. ఇప్పుడు మీరు నిహారిక కొనిదెల సోషల్ మీడియా ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఈ ఫోటోలు మీకు దర్శనం ఇస్తాయి. సరే ఇక ఈ విషయాన్ని పక్కన పెట్టి అసలు టాపిక్ విషయంలోకి వెళ్తే.. నిహారిక మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగు పెట్టి రాణించాలని ఆలోచన అనుకుంటుందట. కానీ మెగా కుటుంబానికి చెందిన ఇద్దరు నిహారికను ఇండస్ట్రీ గడపదొక్కకుండా చూడాలని భావిస్తున్నారట అందుకు అస్సలు అంగీకరించడమే లేదట..

See also  Tollywood Heroines: భర్త చనిపోయినా కూడా దానికి దూరం కానీ టాలీవుడ్ హీరియిన్స్ లిస్ట్..

Niharika Latest photos

ఇక ఆ ఇద్దరి వల్లే నిహారిక జీవితం అటు ఇటు కాకుండా నడిమెట్ల కొట్టుమిట్టాడుతుందట. ఆ ఇద్దరు వల్ల నిహారిక తన సినీ కెరీర్ని జీవితాన్ని ముందుకి తీసుకు వెళ్లడం లేదని ఒకవేళ ఇద్దరు గనక ఒప్పుకున్నట్లయితే ఇప్పటికే నిహారిక వరుస చిత్రాలకు కమిట్మెంట్ ఇచ్చి ఎన్నో సినిమాలు దూసుకుపోయేది అంటూ ఓ వార్త అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడమే కాకుండా ట్రెండ్ అవుతుంది. మరి నిహారిక (Niharika Re Enter) ఎదుగుదలను అడ్డుకుంటున్నారా.? లేక నిహారిక ఇండస్ట్రీలో అడుగుపెడతా అంటే వద్దంటున్నారా.? ఇంతకా ఇద్దరు ఎవరు అసలు ఎందుకు ఇండస్ట్రీకి రానివ్వడం లేదనేది మనకి త్వరలో తెలియనుంది.