Home Cinema Anushka Shetty: ఫైనల్ గా పెదవి విప్పిన అనుష్క..! అవును అతడంటే చచ్చేంత ఇష్టం.??

Anushka Shetty: ఫైనల్ గా పెదవి విప్పిన అనుష్క..! అవును అతడంటే చచ్చేంత ఇష్టం.??

Anushka Shetty: సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్స్ వస్తున్నా పోతున్నప్పటికీ అనుష్కకు ఉండే ఆ క్రేజ్ సపరేట్. కొన్ని సినిమాల్లో ఎక్స్పోజింగ్ చేసినప్పటికీ బయట మాత్రం పద్ధతిగా నిండుగా వస్త్రధారణ తో కనిపించడం అనుష్క అభిమానులకి గాక ఇటు ప్రేక్షకులు కూడా చాలా ఇష్టం. అనుష్క టాలీవుడ్ రేబల్ స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న ప్రభాస్ ని పెళ్లి చేసుకుంటే చూడాలని..

anushka-shetty-finally-opens-up-about-her-feelings-on-cricketer-dravid

అటు ప్రభాస్ అభిమానులు గాక ఇటు అనుష్క అభిమానులే కాక కోట్లాదిమంది ప్రేక్షకుల కోరిక కూడా ఇంకా స్టార్ సెలబ్రిటీస్ కూడా దీనికోసమే ఎదురు చూస్తున్నారు.. ఓవైపు అనుష్క మా మధ్య ఎలాంటిది లేదని చెప్తూనే ఉంది మరోవైపు ప్రభాస్ కూడా మా మధ్య ఎలాంటిది లేదంటూ ఓపెన్ అవుతూనే ఉన్నాడు. కాగా వాలెంటైన్స్ డే సందర్భంగా అప్పట్లో అనుష్క శెట్టి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఆ వీడియోలో అనుష్క తన క్రష్ గురించి తెలిపింది.

See also  Uday Kiran: ఉదయ్ కిరణ్ మనసు మార్చి చిరంజీవి కూతుర్ని వివాహం చేసుకోకుండా చేసింది ఎవరు.?

anushka-shetty-finally-opens-up-about-her-feelings-on-cricketer-dravid

ఆయన ఎవరో కాదు అప్పట్లో క్రికెట్ టీంను గడగడలాడించిన రాహుల్ ద్రావిడ్. అవును ఇప్పుడంటే అందరు ధోని, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ ఫ్యాన్స్ అంటూ చెబుతుంటారు. కానీ అప్పట్లో అందరికీ కామన్ గా నచ్చే వ్యక్తి రాహుల్ ద్రావిడ్. బ్యాట్ తీసుకోని గ్రౌండ్ లోకి ఎంటర్ ఐతే చాలు పట్టా పట్టా ఫోర్లు, సిక్స్ లు పోవాల్సిందే. అటువంటి అద్భుతమైన ఆటగాడు. కాగా ఇంటర్వ్యూలో భాగంగా అనుష్క రాహుల్ ద్రావిడ్ అంటే నాకు విపరీతమైన క్రష్ అని చచ్చేంత ఇష్టమని తెలిపింది.

See also  Samantha: పిచ్చి ప్రేమతో కావాలనే సమంత చైతూని వదిలేసిందా.. అన్ బిలీవబుల్ రీజన్ ఇది..

anushka-shetty-finally-opens-up-about-her-feelings-on-cricketer-dravid

వాలెంటైన్ డే స్పెషల్ సందర్భంగా అనుష్క అభిమానులు ఈ వీడియోను ట్రేండింగ్ చేస్తున్నారు. అయితే అనుష్క మాత్రం ప్రభాస్ విషయంలో ఇప్పటికి ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ప్రభాస్ కూడా అంతే సైలెంట్ గా ఉన్నాడు కానీ వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నానని మాత్రం కన్ఫర్మ్ అంటూ సినీ ప్రముఖులు కూడా ఫిక్స్ అయ్యారు. మరి ఈ జంట గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తుందో చూద్దాం.