
Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్.. ఈ కేరళ కుట్టి చూడ్డానికి తన అంద చందాలతో, వినయమైన ఆ ముఖంతో అన్ని భాషల వారిని ఆకట్టుకుంటుంది. మంచి మంచి సినిమాల్లో నటించి సక్సెస్ అందుకొని తనకంటూ ఒక పేరు ప్రఖ్యాతలను పెంచుకుంది. ఇక అనుపమ తెలుగు, తమిళ భాషల్లో నటిస్తుంది. అనుపమ ( Anupama Parameswaran private album ) ఏ హీరో సరసన నటించినా.. ఆ హీరోకి సూట్ అయినట్టు ఎలాంటి పాత్ర ఇచ్చినా.. చక్కని హావభావాలతో ఆ పాత్రకు న్యాయం జరిగేట్టు నటిస్తుంది. అనుపమ అంటే అభిమానులకు ఒక ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది. గ్లామర్ రోల్స్ నటించిన కూడా.. ఆమె ఎందుకో చాలా సంప్రదాయమైన ఫేస్ తో కనిపించే విధంగా ఉంటుంది.
అనుపమకి లాస్ట్ ఇయర్ చాలా బాగా కలిసి వచ్చిందని అనుకోవచ్చు. ఎందుకంటే.. వరుసగా మూడు సినిమాల్ని హిట్స్ కొట్టింది. కార్తికేయ 2, బటర్ఫ్లై ,18 పేజెస్.. ఈ మూడు సినిమాలు కూడా మంచి హిట్ కొట్టాయి. అనుపమ ఇంకా తెలుగులో ఇంకొక రెండు సినిమాలతో ఆమె ఆల్రెడీ సైన్ చేసి స్టార్ట్ చేసింది. అందులో టిల్లు స్క్వేర్ ఒకటి.. సిద్దు ( Anupama Parameswaran private album ) జొన్నలగడ్డ హీరోగా నటిస్తుండగా.. ఈ సినిమాలో అనుపమ హీరోయిన్గా చేయగా.. ఈ చిత్రానికి మల్లిక్ రాం దర్శకత్వం వహిస్తున్నారు. డీజే టిల్లు సినిమాకి ఈ సినిమా సీక్వల్ గా తీస్తున్నారు. డీజేటిల్లు సినిమా మంచి హిట్ కొట్టడంతో ఈ సినిమాపై మరింత అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.
ఈ సినిమాలో అనుపమ పాత్ర చాలా బోల్డ్ గా ఉంటుందంట. అందుకే కుర్రాళ్ళు ఇంకా ఆతృతగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. అలాగే మరోవైపు మాస్ మహారాజు రవితేజతో కలిసి అనుపమ ఇంకొక సినిమా ఒప్పుకుంది. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ కార్తీక్ తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్నాడు. స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ గా ఇది ( Anupama Parameswaran private album ) రూపొందించబడుతుంది. ఈ సినిమాలో కూడా అనుపమ పాత్ర బాగుంటుందనే టాక్ ఉంది. ఈ సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా పీపుల్ మీడియా వాళ్ళు నిర్మిస్తున్నారు. తెలుగులో మాత్రమే కాకుండా ఈమె మలయాళంలో ఒక సినిమా, తమిళంలో ఒక సినిమాకి సైన్ చేసింది. అయితే ఈ స్టార్ హీరోయిన్.. ఏ స్టార్ హీరోయిన్ చేయని ఒక పని కేవలం డబ్బు కోసం చేసింది.
ఫుల్ బిజీగా ఉంటూ.. చేతినిండా సంపాదన వస్తూ కూడా.. ఇంకా డబ్బు కోసం ఇలాంటి పనికి ఒప్పుకొని చేసిందంటే నిజంగా ఆశ్చర్యపోతున్నామని అభిమానులు వాపోతున్నారు. ఇంతకీ అనుపమ అందర్నీ అంత ఆశ్చర్యపరిచిన పని ఏంటి అనుకుంటున్నారా? అనుపమ పరమేశ్వరన్ ఒక ప్రైవేట్ సాంగ్లో నటించింది. ఈ సాంగ్ కి రీఛార్జ్ ప్రసాద్ దర్శకత్వం వహించాడు. ఈ సాంగ్ పబ్లిక్ లో విడుదల చేయగా.. చాలా మంచి రెస్పాండ్ అయితే వచ్చింది. కానీ అనుపమ అభిమానులకు మాత్రం ఇది ఒక షాకింగ్ లాగే ఉంది. జపాన్లను టోక్యో అందాలు చూపిస్తూ ఉల్లాసంగా సాగిన ఈ సాంగ్ లో .. అనుపమ తనదైన స్టైల్ లో డిఫరెంట్ లుక్స్ తో కనిపిస్తూ.. ఫుల్ ఎనర్జీ అందరిలో నింపుతూ.. డాన్స్ చేస్తూ ఆకట్టుకుంది. సింగర్ చిన్మయి శ్రీపాద ఆలపించిన ఈ పాటకు డెన్నిస్ నాట్యం సంగీతం అందించడం జరిగింది.