Home Cinema Animal : అనిమల్ లో న్యూడ్ గా కనిపించి కుర్రాళ్లకు తృప్తినిచ్చిన ఈ తృప్తి కి...

Animal : అనిమల్ లో న్యూడ్ గా కనిపించి కుర్రాళ్లకు తృప్తినిచ్చిన ఈ తృప్తి కి ప్రభాస్ కి ఉన్న లింక్ ఏమిటంటే..

animal-movie-artist-trupthi-details

Animal : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక సంచనాన్ని క్రియేట్ చేసిన అర్జున్ రెడ్డి సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగ పేరు ప్రఖ్యాతలు ఎక్కడికో చేరిపోయాయి. సందీప్ రెడ్డి వంగ అంటేనే ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తాడని, అతని ( Animal movie artist Trupthi ) సినిమాలో ప్రతిదీ కూడా ఒక లెవెల్ ని క్రాస్ చేసి ఉంటుందని, ఊహించని తారస్థాయికి తీసుకెళ్లే మనిషిని అందరి అంచనాలు మొదలయ్యాయి. అర్జున్ రెడ్డి సినిమానే హిందీలో తీసి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ ని సంపాదించుకున్నాడు సందీప్ రెడ్డి వంగ. ఇప్పుడు అనిమల్ సినిమాతో మరోసారి ఊహించని సంచలనాన్ని క్రియేట్ చేశాడు.

Animal-movie-artist-Trupthi-dimri

సాధారణంగా ఒక సినిమా టీజర్ గాని, ట్రైలర్ గానీ చూసిన తర్వాత ఆ సినిమాపై కొన్ని అంచనాలకు వస్తారు ప్రేక్షకులు. అలాగే అనిమల్ టీజర్, ట్రైలర్ చూసిన తర్వాత కూడా కొంత అంచనాకు వచ్చారు. సినిమా ఏదో చాలా వైలెన్స్ ఉన్న సినిమా అని.. రొమాన్స్ చాలా ఎక్కువగా ఉంటుందని.. ఇక హీరో మేనరిజాన్ని చాలా గట్టిగానే ( Animal movie artist Trupthi ) చూపించబోతున్నాడని అంచనాలైతే వేశారు. కానీ వేసిన అంచనాల కంటే కూడా అధికంగా, విపరీతమైన వైలెన్స్ తో సినిమాని తీశాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. అయినా కూడా సినిమాలో వైలెన్స్ చాలా ఎక్కువ ఉంది, రొమాన్స్ మితిమీరు ఉంది అంటూ చెప్పినా కూడా.. సినిమాను మాత్రం చూసేస్తున్నారు ప్రేక్షకులు.

See also  Tarun : ఆర్తి అగర్వాల్ కంటే ముందు ఆ హీరోయిన్ తో తరుణ్ అంతలా ప్రేమాయణం నడిపాడా..

Animal-movie-artist-Trupthi

ఎక్కడ చూసినా అనిమల్ పేరు ఇప్పుడు వినిపిస్తుంది. అది ఆ పేరే ఒక సంచలనంగా కనిపిస్తుంది. ఆ సినిమాను చూడాలని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. నచ్చి కొందరు చూస్తే, అసలు ఎందుకు ఇలా తీశాడు అని కొందరు చూస్తే ఏదో రకంగా సినిమాని మాత్రం చూస్తున్నారు. అందుకే కలెక్షన్ల వర్షం కురుస్తుంది. ఇది ఇలా ఉంటే.. ఈ సినిమాలో న్యూడ్ గా నటించిన సీన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అటువంటి సీన్లు కూడా తెలుగు ( Animal movie artist Trupthi ) సినిమాలో పెట్టి తెలుగు ఆడియన్స్ మెప్పించడం ఒక ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. ఇంతకీ ఆ సినిమాలో న్యూడ్ సీన్ లో నటించిన నటి పేరు తృప్తి దిమ్రి. ఈమె అనేక సినిమాల్లో నటించింది, సిరీస్ లో కూడా నటించింది. ఈమె వయసు 29.. ఈ బ్యూటీ నటిగా ప్రూవ్ చేసుకోవడానికి ఎలాంటి నటనకైనా ఒప్పుకుంటుంది.

See also  Akkineni: అక్కినేని వారి పరువు గంగలో కలవబోతుంది.. దానికి కారణం వీళ్ళ ముగ్గురిలో ఎవరో తెలుసా?

Animal-movie-artist-Trupthi-details

ఎక్సపోజ్ చేయడమేంటి, న్యూడ్ గా కూడా నేను నటిస్తాను అది నటన అనే ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ని ఆధారంగా తీసుకునే.. మరి ఆమెను దర్శకుడు తీసుకున్నాడో ఏంటో తెలియదు గాని.. ఈ సినిమాలో ఆమె మరియు రణబీర్ కపూర్ మధ్య న్యూడ్ సీన్ పెట్టడం జరిగింది. ఇంతకీ ఈ తృప్తికి ప్రభాస్కి ఉన్న లింక్ ఏంటో తెలుసా అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇంతకీ వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న లింక్ ఏంటంటే.. సాహో సినిమాలో ప్రభాస్ పక్కన మొదట ఈమె హీరోయిన్గా తీసుకోవాలని అనుకున్నారు అంట. కానీ ఇంతలో శ్రద్ధ కపూర్ బాగా పాపులారిటీ ఉన్న హీరోయిన్ అని.. ఆమె అయితే సినిమాకి ప్లస్ అవుతుందని, ఈమెను పక్కకు తప్పించారంట. కానీ ఈమె ఇప్పుడు యానిమల్ లో ఒకే ఒక సీన్ లో తన ప్రతిభను చూపించేసి.. ఇక ఎంత పాపులర్ అయిందో చెప్పాల్సిన పనిలేదు.