Home Cinema Anasuya: అతనితో 9 ఏళ్ల పాటు ఒకే రూమ్ లో ఉంటూ రిలేషన్ కొనసాగించిన యాంకర్...

Anasuya: అతనితో 9 ఏళ్ల పాటు ఒకే రూమ్ లో ఉంటూ రిలేషన్ కొనసాగించిన యాంకర్ అనసూయ..

Anasuya Relationship: యాంకర్ అనసూయ భరధ్వాజ్ అంటే తెలియని బుల్లి తెర ప్రేక్షకుడు ఉండరు. కేవలం బుల్లి తెర ప్రేక్షకులకే కాకుండా వెండి తెర ప్రేక్షకులకు కూడా ప్రస్తుతం సుపరిచితురాలు అయ్యింది. అలాంటి అనసూయ ఇక మొదట ఓ న్యూస్ రీడర్ గా తన జీవితాన్ని మొదలు పెట్టి ఆ తర్వాత లైఫ్ ఇచ్చింది మాత్రం జబర్ధస్త్ షో ద్వారా అనే చెప్పవచ్చును. కేవలం ఆ ఒక్క షో ద్వారా నంబర్ వన్ యాంకర్ గా కొనసాగింది. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ చాలా బిజీ బిజీగా మారిపోయింది. ఇక తను సోగ్గాడే చిన్ని నాయన చిత్రంతో ఓ పాత్రలో, అలాగే క్షణం సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో, ఆ తర్వాత రామ్ చరణ్ చిత్రం రంగస్థలంలో రంగమత్తమ్మ పాత్రలో నటించి ఎంతో మెప్పించిందని చెప్పాలి.

See also  Actor In Tollywood: మన టాలీవుడ్ సీనియర్ హీరోలలో రిచ్ హీరో ఎవరో తెలుసా.?

anchor-anasuya-who-continued-the-relationship-with-him-by-staying-in-the-same-room-for-9-years

కేవలం యాంకర్ గా ఇంకా ఇలా ముఖ్యమైన పాత్రలలో కాకుండా హీరోయిన్ గా రాణిద్దామని ఎంతగా ప్రయత్నించినప్పటికీ హీరోయిన్ గా అంతగా గుర్తింపు పొందలేదు. మరలాంటి అనసూయ చిన్న వయసులో ఇంట్లో నుండి పారిపోయి ఓ వ్యక్తితో దాదాపు తొమ్మిది సంవత్సరాలు ఒకే రూములో లివింగ్ రిలేషన్లో ఉందట. మరి అతను ఎవరో ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. చిన్నతనం నుంచి హీరోయిన్ అవదామనుకున్న అనసూయ కు వాళ్ళ స్నేహితులు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ తో సినిమాల్లోకి వెళ్ళాలని ఎంత గానో ప్రయత్నించింది.

anchor-anasuya-who-continued-the-relationship-with-him-by-staying-in-the-same-room-for-9-years

అలా మొదట నాగ చిత్రంలో సునిల్ వెనకాల నిల్చున్న ఓ చిన్న పాత్రలో నటించింది. దాంతో తన తండ్రి కి ఈ విషయం తెలిసి ఎలాగైనా ఇంటికి తీసుకువచ్చి పెళ్ళి చేయాలని భావించాడట. కాగా ఈ విషయం తెలుసుకున్న అనసూయ తన ప్రేమ గురించి వాళ్ళ ఇంట్లో తెలిపిందట. ఎందుకంటే అససూయ ఎప్పటి నుండో శశాంక్ భరద్వాజ్ వ్యక్తిని ఘాడంగా ప్రేమిస్తుంది. ఈ విషయం తెలిసిన అనసూయ తండ్రి ఎలాగైనా త్వరగా అనసూయ పెళ్ళి చేయాలని చూసాడంట. కానీ అనసూయ మాత్రం ఆ పెళ్ళి ఇష్టం లేక పారిపోయి శశాంక్ దగ్గరికి వెళ్ళిపోయిందట. (Anasuya Relationship)

See also  Samantha : అమల సమంత ని ఇంతలా చిత్రహింసలు పెట్టిందా..? పాపం పూర్తి స్టోరీ చూస్తే కన్నీళ్లు ఆగవు..

anchor-anasuya-who-continued-the-relationship-with-him-by-staying-in-the-same-room-for-9-years

కానీ శశాంక్ వెంటనే పెళ్ళి చేసుకోకుండా ఓ రూమ్ తీసుకుని అందులో వాళ్ళిద్దరు కలిసి చాలా రోజుల పాటు లీవింగ్ రిలేషన్ లో ఉన్నారట. ఆ తర్వాత అనసూయ వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులను ఒప్పించి పెళ్ళి చేసుకుంది. ఆ తరువాత సినిమాల్లో యాంకరింగ్ రంగలో చాలా మంచి ప్రోత్సహం ఇచ్చినప్పటికీ ఆశించిన ఫలితం అందుకోలేక పోయింది. కానీ ఆ తర్వాత జబర్ధస్త్ లో అవకాశం లభించిన తర్వాత నంబర్ వన్ యాంకర్ గా కొనసాగుతూ ప్రస్తుతం ఇండస్ర్టీలో టాప్ ప్లేస్ లో ఉంది. ఇక ప్రస్తుతం యాంకరింగ్ ను వదిలేసిన అనసూయ ప్రస్తుతం వరుస చిత్రాల్లో బిజీ గా ఉంటుంది. ఇక ఇటీవలే విడుదలైన మంచి సూపర్ హిట్ విజయం సాధించిన రంగమార్తాండ చిత్రంలో కీలక పాత్ర పోషించింది.