Home Cinema Anasuya Bharadwaj: ఆ విషయం గురించి అందరికీ ఓపెన్ గా చెబుతూ అందరి ముందు బోరుగా...

Anasuya Bharadwaj: ఆ విషయం గురించి అందరికీ ఓపెన్ గా చెబుతూ అందరి ముందు బోరుగా ఏడ్చిన అనసూయ..!!

Anchor Anasuya confesses: తెలుగు సినీ ప్రపంచంలో బుల్లి తెర లో నెంబర్ వన్ యాంకర్ కాకుండా సాగుతున్న అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినీ ఇండస్ట్రీలో ఎంతమంది యాంకర్లు ఉన్నప్పటికీ అనసూయ భరద్వాజ్ కి ఓ ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పాలి. జబర్దస్త్ షో ద్వారా తన పాపులాటి అమాతం పెంచుకొని ప్రస్తుతం వెండి తెర లో ఓ వెలుగు వెలుగుతుంది తను.. యాంకర్లలో ఎంతమంది బ్యూటీ యాంకర్లు ఉన్నప్పటికీ అనసూయ భరద్వాజ్ (Anchor Anasuya confesses) అంటే ఓ ప్రత్యేక ఇంట్రెస్ట్ ఉంది జనాలకు… ఓవైపు యాంకరింగ్ చేసుకుంటూనే మరోవైపు సినిమాలో నటిస్తున్న అనసూయకు రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర ఎంతో పాపులాటి తెచ్చి పెట్టిందని చెప్పాలి..

See also  Anjali: కావాలంటే ఎన్ని రోజులైనా అది చేసుకుందాం కానీ పెళ్లి గిల్లి అని లొల్లి చేయొద్దంటూ.. ఆ స్టార్ హీరో కొడుకు అంజలిని మోసం చేశాడట.

anchor-anasuya-confesses-that-on-stage-and-starts-crying

అయితే ఏమైందో తెలియదు అనసూయ జబర్దస్త్ షో లో చేయడం మానేసిన తర్వాత జనాలు ఆమని విపరీతమైన రోలుకు గురి చేశారు. అయితే అనసూయ వాటన్నిటి పై స్పందించి నేను పెద్దగా వాటి గురించి అసలు స్పందించనని.. అసలు వాటి గురించి బాధపడాలని తనదైన స్టైల్ లో తన జవాబును తెలిపింది జనాలకి…

anchor-anasuya-confesses-that-on-stage-and-starts-crying

కాగా ఆమె ఇటీవలే ప్రధాన పాత్రను నటించినటువంటి సినిమా రంగమార్తాండ.. ఇటీవలే రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ టాక్ తన సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని తెరకెక్కించినటువంటి కృష్ణవంశీ గారు అలాగే ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, రాహుల్ సిప్లిగంజ్ అలాగే రాజశేఖర్ కూతురు అయినటువంటి శివాని రాజశేఖర్ మొదలగువారు ముఖ్య పాత్రలలో నటించారు. కాగా ఈ చిత్రం ఎలాంటి భారీ అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని కలెక్షన్ల ప్రవాహంతో దూసుకుపోతుంది. దీంతో ఈ చిత్రం అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

See also  Sai Pallavi: సాయి పల్లవి ఇలాంటి పని అలా ఎలా చేసింది.?

anchor-anasuya-confesses-that-on-stage-and-starts-crying

అయితే ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా అనసూయ భరద్వాజ్ స్టేజ్ పై మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యారు. ఈ చిత్రం షూటింగ్ పనులు మొత్తం ముగించుకొని డబ్బింగ్ తర్వాత నుంచి ఈ చిత్రం రంగమార్తాండ కోసం ఎదురుచూస్తున్నట్లు తాను తెలిపింది. ఈ చిత్రం రివ్యూ చూసిన తర్వాత నాకు చాలా బాగా నచ్చిందని.. నా జీవితానికి ఇది చాలు రంగమార్తాండ సినిమాలో నేను నటించినందుకు నాకు ఎంతో సంతృప్తినిచ్చిందని.. చాలా సంతోషంగా ఉందంటూ తెలిపింది. ఇదిలా ఉండగా ఎప్పుడూ లేనిది స్టేజ్ పై మాట్లాడుతూ అందరి ముందు కంటతడి పెట్టుకుంది వెక్కి వెక్కి ఏడ్చేసింది అనసూయ. దీంతో ఆమెను చూసి జనాలే కాకుండా ఆమె అభిమానులు కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. అనసూయ ఇలాంటి పాత్రలకు కనెక్ట్ అయిందా అంటూ నేటిజన్స్ కూడా ఆమెను తెగ పొగిడేస్తున్నారు. ఏదేమనప్పటికీ అనసూయ భరద్వాజ్ ఆమె మంచి నటి అని రంగా మార్తాండ చిత్రం ద్వారా తానేంటో నిరూపించుకుంది.