Home Cinema Anchor Anasuya: భర్త కంటే అనసూయ ఆ పని బాగా చేస్తుందా.. చేస్తూ అంత ఎంజాయ్...

Anchor Anasuya: భర్త కంటే అనసూయ ఆ పని బాగా చేస్తుందా.. చేస్తూ అంత ఎంజాయ్ చేస్తుందా..

Anchor Anasuya: యాంకర్ అనసూయ అంటే తెలియని వారు ఉండరు. మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరిని అడిగిన అనసూయ గురించి చుపుతారు, అది అమ్ముడికి ఉన్న క్రేజ్. హీరోయిన్ లతో సమానమైన ఫాలోయింగ్ దక్కించు కున్న ఏకైక యాంకర్ అనసూయ. తినకు కుర్రాళ్ళో క్రేజ్ మరి ఎక్కువ. సినిమా లాంచ్ లో హోస్ట్ గా తన కెరీర్ ప్రారంభించి టీవీ షో లతో పౌలర్ అయినా అనసూయ ఇప్పుడు సినిమాల్లో కూడా ఒక ఊపు ఊపుతుంది. కొన్ని సినిమాల్లో సైడ్ ఆక్టర్ గా, మరి కొన్ని సినిమాల్లో హీరోయిన్ గ కూడా నటించింది అనసూయ భరద్వాజ్(Anchor Anasuya Bharadwaj). తిను రీసెంట్ గా పెద్ద కాపు అనే సినిమాలో నటించింది.

See also  Prabhas : ఆ హీరోయిన్ పై ఉన్న కసి పగా అన్ని తీర్చేసుకున్న ప్రభాస్..

anchor-anasuya

జబర్దస్త్ ఈటీవీ లో ప్రచారం అయ్యే ఈ షో తన లైఫ్ ని మార్చేసిన షో అనే చెప్పాలి, జబర్దస్త్ లోకి రక ముందు అనసూయ అంటే ఎవరికీ తెలీదు జబర్దస్త్ లోకి వచ్చిన తరువాతే తను ఎవరో అందరికి తెలిసింది. ఈ షో కేవలం అనసూయకు మాత్రమే కాదు చాల మంది ఆర్టిస్ట్ లకు లైఫ్ ఇచ్చింది అనే చెప్పాలి. ఇక రీసెంట్ గా అనసూయ తన ఇంస్టాగ్రామ్ లో లైవ్ ఒచ్చింది, చాల రోజుల తరువాత అనసూయ లైవ్ వొచింది, ఒకపుడు తరచుగా ఇంస్టాగ్రామ్ లో లైవ్ వచ్చి ఫాన్స్ తో మాట్లాడేది అనసూయ. చాల రోజుల తరువాత లైవ్ రావటంతో ఫాన్స్ అందరూ లైవ్ లో చేరారు.

See also  Nagarjuna: నాగార్జున సంచలన నిర్ణయం.. అక్కినేని ఇంట్లో ఒకేసారి మూడు పెళ్లిళ్లు..

anchor-anasuya-bharadwaj-with-husband

లైవ్ లోకి వచ్చిన ఫాన్స్ యాంకర్ అనసూయను ప్రశ్నలతో ముంచేశారు. అనసూయ న్నీ ప్రశ్నలకి సమాధానం చెపుతూ వస్తుంది. మధ్యలో ఓకే ఫాన్స్ అనసూయను ఈ ప్రశ్న వేసాడు. మీ ఇంట్లో ఎవరు బాగా వంట చేస్తారు ? మీరా లేక మీ భర్తనా ? అని అడిగాడు. ఈ ప్రశ్నకు స్పందిస్తూ అనసూయ(Anchor Anasuya Bharadwaj) ఇలా సమాధానం చెప్పింది మా ఆయన కన్నా నేనే చాల బాగా వండుతాను, అయన అస్సలు వంట చేయరు అని చెప్పను, ఆయన కూడా కొన్ని సార్లు బాగా వండుతారు కానీ నేనే ఇంకా చాల బాగా వండుతాను బహుశా ఆయన మీద ఉన్న ప్రేమ వల్లే అంత రుచిగా వండుతాను ఏమో అంటూ సమాధానం ఇచ్చింది అనసూయ.

See also  janhvi Kapoor: ఆ బడా స్టార్ హీరోతో టాలీవుడ్ లో రెండో సినిమా.. నక్క తోక తొక్కిన జాన్వీ కపూర్..

anasuya-bharadwaj

అనసూయ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి. తాను మాట్లాడిన వాటిలో ఎటువంటి తప్పు లేకపోయినా కూడా తెలిసిందే గా కొన్ని సోషల్ మీడియా పేజెస్ మాత్రం తనను ట్రోల్ చేయటం స్టార్ట్ చేసాయి. అనసూయ ఇటీవలే తన మొదటి హీరోయిన్ సినిమా చేసింది. విమానం అనే ఈ సినిమాలో అనసూయ తన అద్భుతమైన అందాలను చూపించి కుర్రలనే కాదు అంకుల్ లని కూడా కట్టి పడేసింది. తిను సినిమాలో ఎంచుకునే పత్రాలు అన్ని చాల బాగుంటున్నాయి. పుష్ప లో కూడా తిన పాత్ర చాలా బాగుంది అనే చెప్పాలి.