
Anasuya : యాంకర్ అనసూయ అంటే తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండదు. తనదైన శైలిలో అందరిని ఆకట్టుకుంది అనసూయ, తన అందం ముందు కూరా హీరోయిన్ కూడా పనికి రారు అని చెప్పొచ్చు. ఈటీవీ జబర్దస్త్ ద్వారా ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న అనసూయ ఫామిలీ ఆడియెన్సు కి కూడా బాగా సుపరిచితం. మెల్లి మెల్లిగా బుల్లి తేరా నుండి వెండి తెరలో కూడా అడుగుపెట్టి ఈ ముద్దుగుమ్మ బాగానే రాణిస్తూ వస్తుంది అని చెప్పొచ్చు.
మొదట్లో చిన్న క్యారెక్టర్ లేదా సపోర్టింగ్ రొలెస్ లో చేసింది అనసూయ, రామ్ చరణ్ సినిమా రంగస్థలం లో రంగమ్మత్త పాత్రకు బాగా పేరువచ్చింది. ఇక ఆతరువాత పుష్ప వంటి చాల పెద్ద సినిమాలోనే అవకాశం కొట్టేసింది అనసూయ. ఇటీవలే తాను విమానం అని ఒక సినిమా కూడా చేసింది. ఆ సినిమాలో అనసూయదే ముఖ్యమైన పాత్ర, ఈ సినిమా కూడా బనే ఆది మంచి పేరు తెచ్చిపెట్టింది అనసూయకి. ఇటీవలే అనసూయ సోషల్ మీడియా లో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది.
ఆ ఫొటోల్లో అనసూయ చాల అందంగా, మంచి ఫిగర్ తో కనిపిస్తుంది. ఆ ఫోటోలు చూసి కుర్రాళ్లు పిచ్చెక్కి పోతున్నారు. కొందరు ఏమో మంచి కామెంట్స్ ఇవ్వగా మరి కొందరు చాలా నాటుగా స్పందించారు. ఒక నెటిజెన్ చేసిన కామెంట్ ఐతే చాల వైరల్ అయింది. ఇది రాజుల కాలం కాదు కాబట్టి బతికిపోయావ్ లేదంటే ఏ రాజా వచ్చి తన గుర్రం పై ఎత్తుకు వెళ్లిపోయేవాడు అంటూ కామెంట్ చేసాడు.