Home Cinema Anasuya: 9 ఏళ్లపాటు కలిసుండి అలా చేసాం కానీ నా భర్త విషయంలో ఇది తెలుసుకోలేకపోయానంటూ...

Anasuya: 9 ఏళ్లపాటు కలిసుండి అలా చేసాం కానీ నా భర్త విషయంలో ఇది తెలుసుకోలేకపోయానంటూ సంచలమైన విషయాలను వెల్లడించిన అనసూయ

Anasuya Husband: అనసూయ భరద్వార్ నుంచి గురించి ప్రత్యేకించి పరిచయాలు అవసరం లేదు. మొదట తన జీవితాన్ని న్యూస్ రీడర్ గా మొదలు పెట్టి ఆ తర్వాత అంచలంచెలుగా ఎదుగుతూ బుల్లి తెర పై అవకాశాలు తెచ్చుకొని తన దైన శైలిలో తన టాలెంట్ ని కనబరుస్తూ ఆ తర్వాత జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో లో అడుగు పెట్టి అతి తక్కువ కాలంలోనే ఎలాంటి హ్యూజ్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ కైవసం చేసుకుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. హీరోయిన్ల ను తలదన్నే అందంతో ఘాటు ఘాటు ఫోటో షూట్స్ తో కుర్ర కారుల మతులు పొగడుతూ.. బుల్లి తెర పై అతి తక్కువ కాలంలోనే స్టార్ యాంకర్ గా తనెంటో నిరూపించుకుని నెంబర్ వన్ యాంకర్ స్థాయికి ఎగబాకింది.

See also  VD12 : విజయ్ దేవరకొండ VD12 తో రష్మిక కు లింక్ ఉందా..

Anasuya

ఆ తర్వాత తనకి లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ ని పక్కకు పెట్టి సినిమాల లో పలు కీలక పాత్రలలో పోషిస్తూ ప్రస్తుతం చాలా బిజీ బిజీ జీవితాన్ని గడుపుతుంది. ఇటీవలే పలు చిత్రాల్లో కీలకమైన పాత్రలు పోషిస్తూ చాలా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక అనసూయ పుష్ప లాంటి పాన్ ఇండియా చిత్రంలో నటించి చాలా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ప్రస్తుతం వరుసగా కీలకమైన పాత్రలలో నటిస్తూ చాలా మంచి గుర్తింపు తెచ్చుకుంది అనసూయ. ఇటీవలే పెద్దకాపు 1 చిత్రంలో నటిస్తున్న అనసూయ ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఇక ఇంటర్వ్యూలో భాగంగా తన భర్త కులం పై పలు సంచలమైన వ్యాఖ్యలు చేసింది.

See also  Mahesh Babu Birthday : మహేష్ బాబు బర్త్డే కి ఆ దర్శకుడు ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్ లో ఇది కనిపెట్టారా?

anasuya-revealed-shocking-things-that-we-have-been-together-for-9-years-but-could-not-find-out-about-my-husband 1

నేను కులాలను అసలు పట్టించుకోనని వాటి గురించి ఆలోచించనని దాదాపు నేను నా భర్త భరద్వాజ్ తో తొమ్మిదేళ్ల పాటు ప్రేమలో కలిసున్నానని ఆ తర్వాతే మేమిద్దరం వివాహం చేసుకున్నామని కానీ నాకు ఆయన కులం ఏంటి అనేది పెళ్లి పత్రిక అచ్చు చేస్తున్నప్పుడే తెలిసిందని .లగ్న పత్రిక రాసేటప్పుడు కులం గోత్రం అడిగినప్పుడు అప్పుడు మాత్రమే ఆయన కులం ఏంటిది అనేది నాకు తెలిసి వచ్చిందని అంతకు ముందు నేను అసలు భరద్వాజ్ ఇలాంటి కులాలు మతాలు పట్టించుకోనని ఆ విషయాన్ని వెల్లడించింది. దీంతో అనసూయ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట పెద్ద దుమారమే లేపుతున్నాయి.

Anasuya Anu

ఒక్కసారి అనసూయ (Anasuya Husband) మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి. ఏంటి 9 ఏళ్ల పాటు రిలేషన్ లో ఉండి ఆ తర్వాత పెళ్లి చేసుకున్న మీకు ఆయన కాస్ట్ గురించి కూడా తెలియకపోవడం మరి విడ్డూరంగా ఉందంటూ కొందరు అంటుంటే.. మరి కొందరు అనసూయ మంచితనం అంటూ ఆమెను ఆ రేంజ్ లో పొగడ్తలతో ముంచేస్తున్నారు. ఇక చూద్దాం అనసూయ పెద్దకాపు సినిమాలో ఎలాంటి విజయాన్ని కైవసం చేసుకుంటుందో ఈ చిత్రం విడుదలైన తర్వాత తెలుస్తుంది. అంతకు ముందు ఆ మధ్యలో అనసూయ భరధ్వాజ్ నటించిన చిత్రం విమానం చాలా మంచి విజయాన్ని కైవసం చేసుకోవడం తో పాటు ఇందులో నటనకు గాను చాలా మంచి మార్కలే పడ్డాయి. ప్రస్తుతం అనసూయ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎంపిక చేసుకుని దూసుకుపోతుంది.