Home News లక్షల్లో ఆఫర్స్ చేసినా కేవలం వారి ఇద్దరి వల్లే జబర్దస్త్ వదిలేసిందా అనసూయ.?

లక్షల్లో ఆఫర్స్ చేసినా కేవలం వారి ఇద్దరి వల్లే జబర్దస్త్ వదిలేసిందా అనసూయ.?

లక్షల్లో ఆఫర్స్ చేసినా కేవలం వారి వల్లే జబర్దస్త్ వదిలేసిందా అనసూయ.?

అనసూయ అంటే తెలుగు వెండి తెరమీద మెరిసే ఓ వెలుగు అనే చెప్పాలి. తెలుగు ప్రజలకు ఆమే యాంకరింగ్ లో సుపరిచితురాలు, యాంకర్ అనసూయ అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు ఓవైపు తన అందంతో మరోవైపు తన యాంకరింగ్ తో ఇంకోవైపు సోషల్ మీడియాలో తన యాక్టివ్ నెస్ తో ఫోటోషూట్ లతో ప్రేక్షకులను అభిమానులను ఇట్టే సంపాదించుకున్న ముద్దుగుమ్మ యాంకర్ అనసూయ భరద్వాజ్. యాంకరింగ్ గా ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు కానీ పేరు సంపాదించుకునేది చాలా తక్కువ అందంతో నటనతో అందరిని మెప్పించింది అనసూయ.

See also  అందాలతో రచ్చ చేస్తున్న హట్ భామ ముద్దుగుమ్మ శ్రద్దా దాస్.! మురిపించే అంద చందాలు

ఒక పక్కన టీవీ షోలల్లో, మరో పక్కన సినిమాలు.. ఇలా చేతిలో నిండుగా ఆఫర్లతో హడావిడిగా తన జీవితం మారిపోయింది అనసూయ భరద్వాజ్ స్టార్ యాంకర్. ఆమె అందంతో, చురుకుదనంతో బుల్లితెర, వెండితెర అభిమానులను, తెలుగు ప్రేక్షకులను సందడిచేస్తుంది. ఇవేకాక ఇటీవలి కాలంలో వరుసగా షాపింగ్‌ మాల్‌ యొక్క ప్రారంభోత్సవ వేడుకలకు అటెండ్ అవుతూ తెగ సరదా చేస్తుంది అనసూయ. ఇలా తన జీవితంలో బిజీగా ఉన్న ఈ అందాల భామ సోషల్‌ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటుందో మనకు తెలుసు.! డైలీ ఆమె అందంతో, ప్యాషన్ పిక్చర్లతో ఆమె మూవీస్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మనందరితో పంచుకుంటుది.

See also  Pawan Kalyan: మొదటిసారి మూడు పెళ్లిళ్ల గురించి అసలు విషయం బయటపెట్టిన పవన్ కళ్యాణ్…

అనసూయ భరద్వాజ్ మొదట న్యూస్ యాంకర్ గా తన జీవితం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఎన్నో ఈవెంట్స్ కి హోస్ట్ గా చేసింది తను, ఆ తర్వాత జబర్దస్త్ యాంకరింగ్ స్టార్ట్ చేసింది. అందులో తన అధ్భుతమైన యాంకరింగ్ తో, తన అందచందాలతో అందరినీ ఇట్టే ఆకట్టుకుంది తద్వారా వరసు ఆఫర్లను చేజిక్కించుకుంది. సోగ్గాడే చిన్ననాయనో ద్వారా వెండి తెరకు పరచయమైన తర్వాత క్షణం, రంగస్థలం,యాత్ర, కథనం, థ్యాంక్యూ బ్రదర్, ఖిలాడీ, పుష్ప సహ మొదలగు చిత్రాల్లో తన యాక్టింగ్ తో మెప్పించింది. మరికొన్ని చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ లో చేస్తూ సక్సెస్ ఫుల్ నటిగా తన కెరీయర్ లో దూససుకుపోతుంది.

See also  Bigg Boss Beauty Divi: భువి నుంచి దిగి వచ్చావా ఓ దివి

సినిమా ప్రపంచంలో దూసుకుపోతున్న అనసూయకు వరుస ఆఫర్లు వచ్చి పడుతున్నాయి ప్రస్తుతం తాను చేస్తున్న హర హర వీరమల్లు, బోలాశంకర్, పుష్ప 2, రంగమార్తాండ, వేదాంత రాఘవయ్య, వంటి భారీ చిత్రాల్లో తను నటిస్తుంది. వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న తను వెండి తెరపై మెరుస్తుంది కానీ బుల్లితెరపై షోలకు పెద్దగా ఒప్పుకోవడం లేదు దీంతో ఆభిమానులు నిరాశచెందుతున్నారు.

పలుమార్లు తన పర్సనల్ రీజన్ వల్ల షోల నుండి తప్పకుంటున్నా అని వెల్లడించిన తర్వాత ఎట్టకేలకు తన పిల్లలిద్దరికీ సమయం కేటాయించలేకపోవడం వల్లే తాను షో నుండి తప్పుకున్నట్టు వెల్లడించింది అనసూయ.