Home Cinema Anasuya Bharadwaj: అవసరం లేని విషయంలో దూరి మరీ వేలు పెట్టి గెలికించుకోవడం అంటే ఇదేనేమో...

Anasuya Bharadwaj: అవసరం లేని విషయంలో దూరి మరీ వేలు పెట్టి గెలికించుకోవడం అంటే ఇదేనేమో కదా అనసూయ

Anasuya Bharadwajs: మొదట్లో అనసూయ భరద్వాజ్ సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేసిన తర్వాత జబర్దస్త్ పుణ్యమా అంటూ తెలుగు యాంకర్ లోనే నెంబర్ వన్ గా కొనసాగింది అను.. తన అందంతోనే కాకుండా చాలా సార్లు తన కాంట్రవర్సీ లతో కూడా కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిన ఈ బుల్లి తెర భామ యాంకర్ అనసూయ గురించి మనం ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేకుండా పరిచయం అయిపోయే పేరు యాంకర్ అనసూయ ది.. ఒకప్పుడు ఇండస్ట్రీలోనే తన యాంకరిజంతో ఒక ఊపు ఊపిన ఈ అమ్మడు ఆ తర్వాత వరుస చిత్రాలలో అవకాశాలు లభించడంతో యాంకరింగ్ కి గుడ్ బై చెప్పి ప్రస్తుతం సినిమాల్లో తెగ దూకుడు ప్రవర్తిస్తుంది.ఇక అప్పట్లో ఈ అమ్మడుకి యాంకరింగ్ క్వీన్, గ్లామర్ క్వీన్ గా మరింత పేరు సంపాదించుకుంది కానీ ప్రస్తుతం మాత్రం ఈ అమ్మడి పేరు మారిపోయింది కాంట్రవర్సీ క్వీన్ గా..

See also  Viswanath: విశ్వ‌నాథ్ వలన కోట్లు సంపాదించిన నటి ఎవరో తెలిస్తే షాక్ అవుతారు...

anasuya-bharadwajs-latest-twist-about-vijay-devarakonda

అవసరం లేని విషయంలో దూరి మరీ వేలు పెట్టి గెలికించుకోవడం, తల దూర్చడం వంటివి చేస్తూ మరింత పాపులాటి దక్కించుకునే ప్రయత్నం పొందుతుంది అనుకుంటుందేమో కానీ అంతకుమించి నెగటివ్ ఇంటిని ఎదుర్కొంటుంది. ఇదే క్రమంలో తాజాగా మళ్లీ యంగ్ హీరో విజయ్ దేవరకొండ పై చేసిన ట్వీట్లకు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కాకుండా నేటిజన్స్ ఆమెపై తెగ విరుచుకుపడుతున్నారు. ఇక ఇదే కాకుండా బూతుల పాటాలతో కూడా ఈ అమ్మడుని సత్కరిస్తున్నారు.అసలు విషయంలోకి వెళ్తే మొదటి నుండే విజయ్ దేవరకొండ కి యాంకర్ అనసూయ (Anasuya Bharadwajs) కి మధ్యల పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది అనే సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు..

anasuya-bharadwajs-latest-twist-about-vijay-devarakonda

ముఖ్యంగా అప్పట్లో రిలీజ్ అయిన అర్జున్ రెడ్డి సినిమాలోని లిప్ కిస్ గురించి అగ్గి రాసుకున్న వివాదం ఇప్పటికి రగులుతూనే ఉంది. ఇదేకాక వీలు కుదిరినప్పుడల్లా అనసూయ దానికి ఆజ్యం పోస్తూ విమర్శల పాలవుతూనే ఉంది. మరి అదే విధంగా మరొకసారి విజయ పై ట్విట్ చేసి మరొక కొత్త వివాదానికి తెర లేపింది అను.. అదేంటంటే అనసూయ ట్విట్టర్ వేదికగా ఇప్పుడే ఒకటి చూశాను.. “ది” నా.?? బాబోయ్!!!!!!!! పైత్యం… ఏం చేస్తాం…. అంటకుండా చూసుకుందాం 🙊 అంటూ తన ట్విట్టర్లో రాసుకొచ్చింది. అయితే ఆమె ట్విట్టర్ లో పోస్ట్ చేసిన దీనికి విజయ్ దేవరకొండ కి సంబంధం ఏంటి అని ఆలోచిస్తున్నారా.?

See also  Nabha Natesh: ఉప్పొంగుతన్న పరువాలు ఆగలేరు పోరగాళ్ళు నభా నటేష్ సోయగాలు.

anasuya-bharadwajs-latest-twist-about-vijay-devarakonda

ఇటీవలే విజయ్ దేవరకొండ శివానిర్మాణ దర్శకత్వంలో విడుదల విడుదలవుతున్న పాన్ ఇండియా చిత్రం ఖుషిలో నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.. ఇక ఇందులో సమంత హీరోయిన్ గా సమంత కూడా నటిస్తుంది. తాజాగా ఈ సినిమా పోస్టర్ విడుదల చేయగా ఈ పోస్టర్లో విజయ్ దేవరకొండ పేరుకు ముందు ది అని ఉంటుంది. ది విజయ్ దేవరకొండ అని రాసి ఉంటుంది. అంటే ఇది చూసిన అనసూయ ట్విట్ చేసిందని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. అయితే ఈమె ఇలా ట్విట్ చేసిందో లేదో విజయ్ దేవరకొండ అభిమానులు ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ది ని  నువ్వు ట్రెండ్ చేస్తే ఆంటీని మరొకసారి మేము ట్రెండ్ చేస్తామని.. ఆంటీ మీకెందుకు ఇప్పుడు అని కొందరు నువ్వు కూడా ది అంటీ అని పెట్టుకో అని ఇంకొందరు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.