Home Cinema Anchor Anasuya: మితిమీరిపోతున్న అనసూయ. భర్త పక్కనే ఉన్నా సరే అందాల ఆరబోత ఆపడం లేదుగా..

Anchor Anasuya: మితిమీరిపోతున్న అనసూయ. భర్త పక్కనే ఉన్నా సరే అందాల ఆరబోత ఆపడం లేదుగా..

Anchor Anasuya Limits: యాంకర్ అనసూయ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఇటు బుల్లి తెర ప్రేక్షకుల నుండి మొదలు వాటి వెండి తెర ప్రేక్షకుల వరకు యాంకర్ అనసూయ అంటే ప్రతి ఒక్కరికి ఒకటే సుపరిచితం. ఎందుకంటే ఈటీవీలో ఎంతగానో అలరించిన జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో తో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో అలరించి చాలా దగ్గర అయిపోయింది ఈ అమ్మడు. ఇక ఆ తర్వాత ప్రస్తుతం సినిమాలలో మంచి మంచి పాత్రలను పోషిస్తూ పాత్రకు ప్రాధాన్యత ఉన్న కథలను ఎంపిక చేసుకుని అందులో నటిస్తూ ప్రస్తుతం స్టార్ పొజిషన్ కి చేరింది. అయితే చాలా మంది నటీనటులు తమ వయసుని దాచి పెట్టుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ అనసూయ తన భర్త పిల్లలకు సంబంధించిన ప్రతి విషయాన్ని తన అభిమానులతో షేర్ చేసుకుంటూ నిత్యం సోషల్ మీడియాలో ప్రతి ఒక్క విషయాన్ని పంచుకుంటూ ఉంటుంది అనసూయ.

Anasuya Bharadwaj 2

ఇక తన అభిమానులతో నిత్యం ఏదో ఒక రూపంలో టచ్ లో ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఏ విషయం కూడా దాచి పెట్టుకోవాలని ప్రయత్నించదు. ఈ విషయంలో మాత్రం అనసూయని కచ్చితంగా తన అభిమానులు కాక నెటిజన్లు సైతం చాలా మంచిగా అభినందిస్తుంటారు.. ఇక అనసూయ కెరియర్ విషయానికి వస్తే చాలా చిన్న స్థాయి యాంకర్ నుంచి న్యూస్ రీడర్ నుంచి ఆమె సినీ కెరియర్ మొదలు పెట్టుకుని ఆ తర్వాత జబర్దస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చి యాంకర్లలోనే నెంబర్ వన్ యాంకర్ గా కొనసాగిన తర్వాత తనదైన గ్లామర్ తో అందరిని మెప్పించి హీరోయిన్లకు తగ్గ ఫ్యాన్ ఫాలోయింగ్ ను కైవసం చేసుకుని ఇటు బుల్లి తెర అటు వెండి తెర పైనే కాకుండా నిత్యం సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉంటూ అందరితో టచ్ లో ఉంటుంది.

See also  Hero Nani : అందరూ చూస్తుండగా నాని మీదకి ఆ హీరోయిన్.. షూటింగ్ లో చూడలేక పారిపోయారట!

Anasuya Bharadwaj 4

ఇక నిత్యం తన హాట్ ఘాటు ఫోటో షూట్స్ ని తన అభిమానులకి షేర్ చేస్తూ కన్నుల పండుగ చూపిస్తుంటుంది. అయితే ఇదిలా ఉండగా కాస్త సమయం దొరికినప్పుడల్లా ఖచ్చితంగా తన భర్త సుశాంక్ భరద్వాజ్ తో వెకేషన్ లోకి వెళ్తూ చాలా సరదాగా గడుపుతూ ఉంటుంది. అలా తను తన పిల్లలు భర్తతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉంటే అనసూయ భర్త ప్రస్తుతం ఏం చేస్తాడు అన్న విషయం ఎవరికీ కూడా తెలియదు. ఇక అనసూయ తన కాలేజీ రోజుల్లో ఎన్ సీసీ లో ఉన్నప్పుడు తన భర్త సుశాంక్ తో ప్రేమలో పడి పదేళ్ల సుధీర్ గా ప్రేమాయణం తర్వాత ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి మరి పెద్దల సహకారంతో పెళ్లి చేసుకుంది. వారి ఇద్దరి ప్రేమకు నిదర్శనంగా శౌర్య, ఆయాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అనసూయ భర్త సుశాంక్ భరద్వాజ్ భర్త ఫైనాన్సర్, ఇన్వెస్ట్మెంట్ ప్లానర్ గా చేస్తున్నాడు.

See also  Samantha : సమంత కి కొత్త ప్రియుడు దొరికినట్టే.. అతని గురించి ఇచ్చన లీక్ ఇదే..

Anasuya Bharadw1aj 1

ఇక ప్రస్తుతం అనసూయ (Anchor Anasuya Limits) వెండి తెర పై వరుస అవకాశాలతో మంచి జోరు మీదుంది. తనకు పేరు తెచ్చిన జబర్దస్త్ కూడా గుడ్ బాయ్ చెప్పేసి పుష్ప చిత్రంలో ఇంపార్టెంట్ రోలు కూడా ప్లే చేసింది. గాడ్ ఫాదర్ మూవీ లో కూడా జర్నలిస్టు పాత్రలో అలరించింది. కాగా అనసూయ దంపతులకు పెళ్లయి 12 ఏళ్ళు కావస్తున్న కారణంగా పుష్కర కాల వైవాహిక జీవితంలో ఇద్దరు పొందిన అనుభూతిని గుర్తు చేసుకుంటూ సముద్ర తీరంలో ఎంజాయ్ చేస్తున్న ఒక వీడియో వాళ్ళ ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయడంతో ఒక్కరసారిగా వైరల్ అందులో తన భర్త తో పాటుగా బికినీలు కనిపించడం నెటిజెన్లకు ఇంత ఆశ్చర్యాన్ని కలిగించింది. అనసూయ ఏజ్ కాలేదని అంటుంటే కొందరు మాత్రం పక్కన మొగుడిని పెట్టుకొని ఇలాంటి అందాల ఆరబోత ఏంటి అనసూయ అంటు రకరకాల కామెంట్లు చేయడంతో ఒక్క సారిగా ఈ విషయం నెట్టింట వైరల్ గా మారి ప్రస్తుతం ట్రెండింగ్ లో వచ్చింది..