Anasuya : యాంకర్ గా తన కెరియర్ ని మొదలుపెట్టిన అనసూయ నిమ్మదిగా సినిమా రంగంలో అడుగుపెట్టి.. చిన్న చిన్న పాత్రలు చేస్తూ.. తనదైన శైలిలో నటిస్తూ, అభిమానుల మన్ననలను పొందుతూ.. సుకుమార్ లాంటి పెద్ద దర్శకుడు సినిమాల్లో మంచి పాత్రలు వరుసగా అందుకుంటున్న అనసూయ ( Anasuya Bharadwaj birthday special ) గురించి మనందరికీ తెలిసిందే. ఎక్కువగా ఈవెంట్లు చేస్తూ, బుల్లితెరపై ప్రోగ్రామ్స్ చేస్తూ.. అప్పుడప్పుడు వెండితెరపై మెరిపించే అనసూయ.. ఇప్పుడు ఎక్కువగా సినిమాలు చూస్తూ అప్పుడప్పుడు షో, ఈవెంట్ లలో కనిపిస్తూ వస్తుంది. అనసూయకి ఎలాంటి పాత్ర ఇచ్చినా, తనదైన శైలిలో చక్కగా నటించుకుంటూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటుంది.
పుష్ప సినిమాలో అనసూయ పాత్రలో ఇమిడిన విధానం అభినందనీయం. పుష్ప సినిమాలో నటించడం వలన అనసూయ పాన్ ఇండియా సినిమాలు నటించే నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అనసూయ తదుపరి సినిమా విమానం ( Anasuya Bharadwaj birthday special ) అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో అనసూయ కీలకమైన పాత్ర పోషిస్తుంది. నిన్న అనసూయ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా పోస్టర్ రిలీజ్ అయింది. పోస్టర్లో అనసూయ చీర కట్టుకొని కనిపిస్తుంది. సంప్రదాయంగా చీర కట్టుకుని , ఎక్స్పోజింగ్ మాత్రం బాగానే చేసింది. చీరైతే కట్టుకుంది గాని, దాని బ్లౌజ్ మాత్రం వెనకంతా ఓపెన్ గా వదిలేసి..
ముందును కూడా చీర కొంగు జారేస్తూ బ్లౌజ్ సైడ్ డీప్ పెట్టి ఉన్న బ్లౌజు వేసుకొని చాలా ఎక్స్పోజింగ్ ఇచ్చింది. ఇది చూసిన నెటిజనులు ఈమెకు ఇలాంటి పాత్రలు కాకపోతే ఇంకెలాంటివి వస్తాయి అని అంటుంటే.. మరి కొందరు ఈ సినిమా అనసూయకు మంచి పేరు తెచ్చిపెడుతుందని, ఈ పాత్ర తనకు ఎంతో బాగా ( Anasuya Bharadwaj birthday special ) సూట్ అవుతుందని కామెంట్లు చేస్తున్నారు. మాస్టర్ ధ్రువ, మీరాజాస్మిన్, రాహుల్ రామకృష్ణ , ధనరాజ్ మొదలగువారు విమానం సినిమాలో నటిస్తుండగా.. ఇందులో అనసూయ బోల్డ్ పాత్రలో నటిస్తుంది. “జీవితంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క కథ ఉంటుంది . ప్రతి కథలో ను హృదయాలను కదిలించే భావోద్వేగం కూడా ఉంటుం.ది అలాంటి సుమతి ఎమోషనల్ అండ్ బోల్డ్ క్యారెక్టర్ లో మెప్పించమని మన అనసూయ భరద్వాజ్” అంటూ అఫీషియల్ గా ఆమె పోస్టుర్ ను రిలీజ్ చేశారు .
విమానం సినిమాని శివ ప్రసాద్ ఎనల దర్శకతం వహించాడు. ఈ సినిమా టీజర్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో ఒక చిన్న కుర్రాడికి చిన్నప్పటి నుంచి విమానం పై ఉన్న ఆశక్తి మీద సినిమా కథ ఉంటుంది. కార్, బస్సు, ఆటో ,లారీ ఏది డ్రైవ్ చేసినా డ్రైవర్ అంటారు గాని, విమానం డ్రైవ్ చేసేవాడిని మాత్రం పైలెట్ అని ఎందుకు అంటారు అంటూ ఆ కుర్రాడి డైలాగ్స్ అందరిని ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమాలో అనసూయ పాత్ర ఏమిటనేది పూర్తిగా క్లారిటీగా.. టీజర్ లో ఎక్కడా చూపించలేదు కానీ, ఈ సినిమాలో అనసూయకి మంచి గుర్తింపు ఉన్న పాత్ర ఇచ్చారని మాత్రం వార్తలు వస్తున్నాయి. జూన్ 9 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.