Home Cinema Amy Jackson: నాలుకతో ముద్దులు పెట్టుకుంటూ హద్దులు దాటిన రామ్ చరణ్ హీరోయిన్..! సోషల్ మీడియా...

Amy Jackson: నాలుకతో ముద్దులు పెట్టుకుంటూ హద్దులు దాటిన రామ్ చరణ్ హీరోయిన్..! సోషల్ మీడియా షేక్..

Amy Jackson Kiss: అమీ జాక్సన్ పేరుకు చేసింది తక్కువ సినిమాలైనప్పటికీ మంచి గుర్తింపు పొందింది. రామ్ చరణ్ సరసన తెలుగులో ఎవడు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ కి పరిచయమైన ఈ విదేశీ భామ ఆ తర్వాత విక్రమ్ తో ఐ సినిమాలో రజనీకాంత్ తో రోబో 2.0 సినిమాలతో కనిపించింది. అమీ జాక్సన్ నటించిన సినిమాలన్నీ కమర్షియల్ గా అంతగా పెద్ద హిట్ కొట్టలేకపోవడంతో తన సొంత ఊరు అయిన తన దేశానికి వెళ్లి ఇక్కడే ఉంటుంది. ఆ తర్వాత ఎందుకో తెలియదు సినిమాలకు దూరమైంది.

See also  Balakrishna - Deepika : బాలయ్య దీపక ల గురించి ఇలాంటి వార్త వింటామని ఎవ్వరూ ఊహించరు..

amy-jackson-kisses-goes-off-limit-viral-on-social-media

ఇది ఇలా ఉంటే అమీ జాక్సన్(Amy Jackson Kiss) కొన్ని సంవత్సరాల కిందట లండన్ కి చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త అయినటువంటి జార్జ్ అనే వ్యక్తితో సహజీవనం కొనసాగించింది ఆ తర్వాత కొడుకు కూడా జన్మనిచ్చి అతనితో పెళ్లి చేసుకోకుండానే విడిపోయింది. ప్రస్తుతం అయితే ఇప్పుడు తను కొత్త బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసింది. అమీ జాక్సన్ మొన్నటి వరకు సీక్రెట్ గా ఉంచిన వాళ్ళ ప్రేమ వ్యవహారం వాలెంటైన్స్ డే రోజు బయటపెట్టింది.

See also  Naga Chaitanya - Samantha : సమంత ని సీక్రెట్ గా అక్కడ కలిసిన నాగచైతన్య..

amy-jackson-kisses-goes-off-limit-viral-on-social-media

అది కూడా వాళ్ళు ఒకరికొకరు నాలుకలతో ముద్దులు పెట్టుకుంటే కొన్ని ఫోటోలు తన సోషల్ మీడియా ఖాతాలో అమీ జాక్సన్ పోస్ట్ చేసింది. దీంతో వాలెంటైన్స్ డే సందర్భంగా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే లేపుతున్నాయి. ఆ ఫోటోలు షేర్ చేస్తూ మీతోనే నా జీవితం, హ్యాపీ వాలెంటైన్స్ డే బేబీ అంతం లేని ఈ అంతిమ సంతోషానికి మీ ప్రేమకు ఎప్పటికీ కృతజ్ఞతలు.. అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

See also  Taapsee Pannu: ఓరినాయనో.. ఇంత మంది హీరోలతో ఎఫైర్స్ పెట్టుకున్నదా తాప్సీ. వాళ్ళు ఎవరెవరో తెలుసా.?

amy-jackson-kisses-goes-off-limit-viral-on-social-media

దాంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతూ వైరల్ గా మారింది. అమీ జాక్సన్ బాయ్ ఫ్రెండ్ కూడా రిప్లై ఇస్తూ మనం మరింత ఎత్తుకు ఎగురుతూనే ఉందాము.. నీ బలం మరియు ధైర్యం నాకు నచ్చాయి. రెండో ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజున మనం ఎంజాయ్ చేద్దాం అంటూ రిప్లై ఇచ్చాడు.. మరి కొందరు సోషల్ మీడియా లో ఎప్పుడు వార్తల్లో హాట్ గ్లామర్ షో చేసే అమీ గురించి తిట్టుకున్నా తానూ మాత్రం లైట్ తీసుకుంటుంది.