Home Cinema బావ నువ్వు ఈ సినిమా చేస్తే నాకు చూడాలనుందంటూ అల్లు అర్జున్ ఎన్టీఆర్ కు...

బావ నువ్వు ఈ సినిమా చేస్తే నాకు చూడాలనుందంటూ అల్లు అర్జున్ ఎన్టీఆర్ కు కాల్ చేసి మరీ చెప్పాడా.?

Allu Arjun Requests: సినిమా రంగంలో ఎందరో హీరోలకి చాలా మంచి బాండింగ్ ఉంటుంది. చాలా మంది హీరోలు ఎంతో బెస్ట్ ఫ్రెండ్స్ గా చాలా క్లోజ్ గా ఉంటారు ఇక మన సినిమా ఇండస్ట్రీని కాకుండా ఏ ఇతర సినిమా ఇండస్ట్రీలో అయినా ఇది సర్వసాధారణం. హీరోలే కాదు హీరో హీరోయిన్లు, డైరెక్టర్ హీరోలు, ప్రొడ్యూసర్ హీరోయిన్లు ఇలా చాలామంది ఎంతో క్లోజ్ గా అవుతూనే ఉంటారు. కానీ నిరంతరం మీడియాకంటపడుతూ వాళ్ళ ఫ్రెండ్షిప్ చాలా స్ట్రాంగ్ అని ప్రూవ్ చేసుకొని జంటగా కనబడే కొందరు హీరోలు జాన్ జిగిరీ దోస్తు లాగా అచ్చం మనమెలా ఉంటావాలో బావ బావ అని పిలుచుకుంటూ ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్లలో మొదటి స్థానంలో ఉంటారు మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ టైగర్ గా తన పేరును సుస్థిరం చేసుకున్నటువంటి

See also  Puri Jagannadh - Ram : పూరి-రామ్ సినిమా లో సంచలనం కలిగించే పాయింట్.

https://telugutruth.com/allu-arjun-anty-fans-spread-the-wrong-news-about-aluu-arun-and-chiranjeevi-relation/

పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్, మరదే విధంగా స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించుకున్న పాన్ ఇండియా స్టార్స్ అల్లు అర్జున్.. వీళ్ళ దోస్తానం ఇప్పటిది కాదు ఎప్పటినుంచో వీళ్ళిద్దరూ దోస్తులుగా చాలా ఫ్రెండ్స్ గా ఫ్రెండ్లీగా జోయల్ గా కలిసిమెలిసి ఉంటారు. ఒకరికి సంబంధించిన విషయాలను మరొకరు కచ్చితంగా షేర్ చేసుకుంటూ వాళ్ళ సినిమాలకు సంబంధించిన విషయాలను కూడా విషెస్ చెప్పుకుంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కి మరింత క్రేజీ ఫీలింగ్ కలిగిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి క్రమంలో వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ గురించి ఓ విషయం బయటకి వచ్చింది. మరి ఆ విషయం ఓ సినిమాకు సంబంధించింది మరి ఆ సినిమా ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. అది ఏంటంటే అల్లు అర్జున్ సినిమా విషయంలో ఏకంగా తారక్ కి ఫోన్ చేసి మరీ

See also  అప్పుడు సమంత కోసం నాగ చైతన్య చేసినట్టే ఇప్పుడు రష్మిక విజయ్ దేవరకొండ కోసం..

https://telugutruth.com/allu-arjun-anty-fans-spread-the-wrong-news-about-aluu-arun-and-chiranjeevi-relation/

స్వయంగా బావ (Allu Arjun Requests) ఈ సినిమా నువ్వు చేస్తే బాగుంటుంది అని తెలిపాడట.. మరి ఆ సినిమా మరేదో కాదు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో నిర్మితమైనటువంటి అరవింద సమేత వీర రాఘవ. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఎంతో స్టైలిష్ లుక్ చాలా డిఫరెంట్ గా కనిపించాడు. ఓ సైడ్ సాఫ్ట్ నేచర్లో మనకు కనిపిస్తూనే మరోవైపు ఎమోషనల్ గా బాగా సినిమాను ముందుకు నడిపిస్తుంటారు. ఇక ఈ చిత్రం 2018 వ సంవత్సరంలో విడుదలై ఎలాంటి విజయాన్ని కైవసం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో 40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం 150 కోట్లకు పైగా వసూలు చేసి బాక్సాఫీస్ ను బద్దలు కొట్టిందని చెప్పాలి.

See also  Ambajipeta Marriage Band Teaser : అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు లో ఆ సీన్ వెనుక రహస్యం.. టీజర్ రివ్యూ..

https://telugutruth.com/allu-arjun-anty-fans-spread-the-wrong-news-about-aluu-arun-and-chiranjeevi-relation/

కానీ ఈ చిత్రానికి త్రివిక్రమ్ ఫస్ట్ హీరోగా అనుకున్నది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని అనుకున్నాడట. పూర్తి కథను అతనికి వివరించాక.. అల్లు అర్జున్ ఈ కథ నా కంటే ఎన్టీఆర్ కి సూపర్ గా సెట్ అవుతుంది అని చెప్పడంతో త్రివిక్రమ్ చేసేదేమీ లేక ఎన్టీఆర్ వద్దకు ఈ కథను తీసుకువెళ్లాడట త్రివిక్రమ్. ఇదేకాక బన్నీ సైతం ఈ కథ నువ్వు చేస్తేనే బాగుంటుంది బావ నీకోసమే కథను రాసినట్టుంది. ఇలాంటి కథలో నిన్ను చూడాలని కోరుకుంటున్నాను అంటూ అల్లు అర్జున్ ఎన్టీఆర్ ని ఈ సినిమాలో నటించమని రిక్వెస్ట్ చేశాడట. ఆ తర్వాత ఈ చిత్రం విడుదలై రిజల్ట్స్ ఎలా ఉందో మనందరికీ తెలిసిన విషయమే ఇలా బన్నీ కోసం రాసుకున్న కథను ఎన్టీఆర్ నుంచి క్రేజీ హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు.